Search Results for: goa

Solo Female Traveler
|

Goa Trip : గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? జాగ్రత్త..ఈ సారి వెళ్తే అరెస్టయ్యే ఛాన్స్ ఉంది

Goa Trip : సినిమాల్లో చూసినట్లుగా నలుగురు ఫ్రెండ్స్ కలిసి గోవా వెళ్లడం అనేది చాలా మందికి ఒక కల.

Goa Tour Package : కేవలం రూ.400లతో గోవా వెళ్లాలనుకుంటున్నారా ? బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు బంపర్ ఆఫర్

Goa Tour Package : కేవలం రూ.400లతో గోవా వెళ్లాలనుకుంటున్నారా ? బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు బంపర్ ఆఫర్

Goa Tour Package : గోవా… పేరు వినగానే కళ్ళ ముందు అందమైన బీచ్‌లు, రంగుల పార్టీలు, చిల్లీగా ఉండే వాతావరణం కనిపిస్తుంటాయి కదా. చాలా మంది గోవా వెళ్లాలని కలలు కంటారు. కానీ, విమాన టిక్కెట్ల ధరలు చూసి అమ్మో అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గుడ్‌న్యూస్.

Goa Waterfalls : ట్రెక్కింగ్ ప్రియులకు అద్భుత అవకాశం.. గోవా అడవుల్లో దాగి ఉన్న అందాలను చూశారా ?

Goa Waterfalls : ట్రెక్కింగ్ ప్రియులకు అద్భుత అవకాశం.. గోవా అడవుల్లో దాగి ఉన్న అందాలను చూశారా ?

Goa Waterfalls : చాలా మందికి గోవా అంటే పచ్చని బీచ్‌లు, సముద్రపు గాలి, రాత్రిపూట పార్టీలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, లోపలికి వెళ్లి చూస్తే మరొక గోవా కనిపిస్తుంది. అది సహజంగా అడవి. ఆశ్చర్యపరిచేంత పచ్చగా ఉంటుంది.

Goa Carnival 2025
| | |

Goa Carnival 2025 : గోవా కార్నివాల్‌కు సర్వం సిద్దం…ఎప్పటి నుంచి అంటే..

గోవా అంటే బీచులు, అక్కడ పార్టీలు, నేచర్ మాత్రమే గుర్తొస్తాయి. దీంతో పాటు గోవా కార్నివాల్‌ను (Goa Carnival 2025) కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. కలర్‌ఫుల్‌గా ఉండే వాతావరణం, అదిరిపోయే సంగీతం, వాయిద్యాలు సందడి, రంగుల రంగుల వేషాలు…ఇలా భారతీయులు బాగా ఎదురుచూసే కార్నివాల్ ఇదే అవడం విశేషం.

Best eateries in goa
| |

Eateries In Goa : గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన 10 రెస్టారెంట్స్ ఇవే

గోవా అంటే అక్కడి బీచులు మాత్రమే కాదు…అక్కడి రుచికరమైన భోజనం కూడా. అద్బుతమైన చరిత్ర ఉన్న గోవా, తన వైవిధ్య భరితమైన వంటకాలతో ( Eateries In Goa ) పర్యాటకులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సారి మీరు గోవాకు వెళ్తే ఈ ఈటరీస్‌లో ట్రై చేసి చెప్పండి.. దాంతో పాటు మీకు నచ్చిన ఫుడ్ ఫ్లేస్ ఇందులో ఉందా లేదా కూడా చెక్ చేయండి.

Solo Female Traveler
| |

Goa : గోవాకు వెళ్లే పర్యాటకులు తగ్గుతున్నారా ? 3 కారణాలు చెప్పిన ట్రావెలర్

గోవా టూరిజం పతనం అవుతోంది అంటూ నెటిజెన్లు చర్చలు చేస్తున్నారు. ఈ సందర్భంగా Goa పై ఒక ట్రావెలర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. గోవా టూరిజం గ్రాఫ్ తగ్గడానికి మూడు కారణాలు ఇవే అంటూ వీడియో షేర్ చేశాడు. 

Top 7 Vizag foods
|

Top 7 Vizag foods : వైజాగ్‌లో తప్పకుండా ట్రై చేయాల్సిన 7 లోకల్ ఫుడ్

వైజాగ్ వెళ్లిన ప్రతీ ఫుడీ ఈ 7 లోకల్ ఫుడ్‌ను (Top 7 Vizag foods) అస్సలు మిస్ అవ్వకూడదు

Travel Tips 40

Travel Tips 40: పీక్ సీజన్‌లో హోటల్స్ చవకగా ఎలా బుక్ చేసుకోవాలి- 12 Proven Hacks

Travel Tips 40 : పీక్ సీజన్‌లో కొత్త ప్రదేశంలో హోటల్ బుక్ చేయడం అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ ఈ 12 హ్యాక్స్‌తో మీరు 18-47 శాతం సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు.

Hyderabadi Biryani
| |

Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి 

Beyond Biryani : హైదరాబాద్ అంటే చాలా మందికి బిర్యానీ, ఇరానీ ఛాయ్, హలీమ్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ హైదరాబాద్ అంటే ఇంతకు మించినవి కూడా ఉన్నాయి. అఫ్‌ కోర్స్ అవి వీటి అంత పాపులర్ కాదు. అందుకే ఈ రోజు పాపులారిటీని పక్కన పెట్టి సిన్సియర్‌గా ఫుడ్ లవర్స్‌ మనసు దోచుకుంటున్న డిషెస్‌ను చెక్ చేద్దాం.

2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దేశంలో బెస్ట్ పార్టీ ప్లేసెస్ | 2026 New Year Celebrations in India
| | |

2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దేశంలో బెస్ట్ పార్టీ ప్లేసెస్ | 2026 New Year Celebrations in India

New Year 2026 Party Destinations In India : కొత్త సంవత్సరం కోసం ఒక నెల ముందు నుంచే భారతీయులు సిద్ధం అవుతుంటారు. పోస్టులో మీకు అలాంటి ఎవర్‌గ్రీన్ న్యూ ఇయర్ పార్టీ డెస్టినేషన్స్ ఏంటో వివరిస్తాను.

dudhsagar-waterfalls
|

Winter Photography : స్వర్గంలాంటి అందాలు.. వర్షాకాలంలో తక్కువ బడ్జెట్‌లో ఫోటోషూట్‌కు బెస్ట్ ప్లేసెస్ ఇవే

Winter Photography : ఈ రోజుల్లో టూరిజం అనేది ఒక అభిరుచిగా మారింది. ఫోటోగ్రఫీ ప్రియులకు అనువైన పర్యాటక ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఫోటోజెనిక్ ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం, ఇవి తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి ఫోటోలను ఇస్తాయి.

Alcohol Price : ఆ రాష్ట్రం మందు చాలా చౌక ? కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రం ఐదు రెట్లు ఎక్కువ.. ఎందుకో తెలుసా?
|

Alcohol Price : ఆ రాష్ట్రం మందు చాలా చౌక ? కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రం ఐదు రెట్లు ఎక్కువ.. ఎందుకో తెలుసా?

Alcohol Price : సముద్ర తీరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, విదేశీ పర్యాటకుల సందడితో పాటు మందుబాబులకు (Alcohol Lovers) గోవా (Goa) ఒక స్వర్గధామం.

ఇన్‌స్టా రీల్స్‌కు పర్ఫెక్ట్: తెలంగాణలో ఈ 8 Viral Road Trips In Telangana
| | | |

ఇన్‌స్టా రీల్స్‌కు పర్ఫెక్ట్: తెలంగాణలో ఈ 8 Viral Road Trips In Telangana

వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? తెలంగాణలో (Telangana) డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేయగల 8 బెస్ట్ రోడ్ ట్రిప్స్, దూరం, టైం & ట్రావెల్ టిప్స్‌తో.

Dakshweswar Mahadev Temple
| | |

హరిద్వార్‌లో శివుడి రౌద్ర రూపం.. | Daksheswar Mahadev Temple

Daksheswar Mahadev Temple : ప్రపంచంలో ఉన్న శక్తి పీఠాలు అన్ని కూడా సతీ దేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అని మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ శక్తి పీఠాలు ఏర్పడటానికి మూలం అయిన ఒక ప్రదేశం గురించి నేను ప్రయాణికుడు ఛానెల్‌లో వీడియో చేశాను. 

Forest Beaches : వీకెంట్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అద్భుతమైన ఈ 6 బీచ్‎లను ట్రై చేయండి

Forest Beaches : వీకెంట్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అద్భుతమైన ఈ 6 బీచ్‎లను ట్రై చేయండి

Forest Beaches : వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఒంటరిగా, అలల శబ్దం, చెట్ల గుసగుసలు తప్ప మరేమీ లేని చోట గడపాలని అనుకుంటున్నారా.. అలా అయితే ఈ వేసవిలో మీ కలలను నిజం చేసుకోవడానికి సరైన సమయం వచ్చింది. ఇక్కడ ఆరు అటవీ ప్రాంతంలో దాగివున్న బీచ్‌ల గురించి తెలుసుకుందాం.

India Islands : 1,382 దీవుల భారతదేశం.. దాగి ఉన్న స్వర్గాలు.. మీరు కూడా చూసి తీరాల్సిందే !

India Islands : 1,382 దీవుల భారతదేశం.. దాగి ఉన్న స్వర్గాలు.. మీరు కూడా చూసి తీరాల్సిందే !

India Islands : భారతదేశం అనగానే మనకు విస్తారమైన భూభాగం, అద్భుతమైన అందాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఈ అద్భుతమైన, విభిన్నమైన దేశంలో 1,382 దీవులు ఉన్నాయి. వీటిలో చాలా దీవులు నిర్జనమైనవి ( uninhabited ).

Hogenakkal Falls
| | |

దక్షిణ భారతదేశంలో 8 సూపర్ వాటర్‌ఫాల్స్ | Waterfalls In South India

భారత దేశంలో కొన్ని వేలాది జలపాతాలు ఉన్నాయి. అంతకు మంచి ఉండొచ్చు. అయితే అందులో కొన్ని జలపాతాలు మాాత్రం స్వర్గం నుంచి జాలువారుతున్నట్టుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిలోని ఈ 8 జలపాతాల (Waterfalls In South india) అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.అందుకే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నాం.

Road Trip Destinations in India
| | |

సమ్మర్‌లో రోడ్ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా ? ఇండియాలో టాప్ 5 పైసా వసూల్ డెస్టినేషన్స్ ఇవే! – Road Trip Destinations in India

స్కూల్, కాలేజీలో ఉన్నా ఉద్యోగం చేస్తున్నా ఎండాకాలం అంటే అందరికి జాలిగా ఏదైనా టూర్‌కు వెళ్లాలి అనిపిస్తుంది. మీరు కూడా అలా వెళ్లాలి అనుకుంటే అది కూడా రోడ్‌ ట్రిప్ ప్లాన్ (Road Trip Destinations in India) చేస్తోంటే ఈ పోస్టు మీ కోసమే.

Solo Female Travelers

Solo Female Travelers : మహిళలు ఒంటిరి ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకోవాాలి ? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి?

ఒంటరి ప్రయాణాలు (Solo Female Travelers) అనేవి ఎంత ఎగ్జైటింగ్‌గా అనిపిస్తాయో అంతే టెన్షన్‌‌గా కూడా అనిపిస్తాయి. ఎందుకంటే ప్రతీ చిన్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అయితే  కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే సోలో ట్రావెలింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అద్భుతమైను అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు.

Maa Chandi Devi Temple Haridwar
| |

హరిద్వార్‌లోని అతి పవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

నమస్కారం, ప్రయాణికుడు ట్రావెల్ బ్లాగ్‌కు స్వాగతం. ఈ రోజు హరిద్వార్‌లోని అతి పవిత్రమైన మా చండీదేవి ఆలయం (Maa Chandi Devi Temple) గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. శివాలిక్ పర్వత శ్రేణుల్లో నీల్ పర్వత్‌పై కొలువై ఉన్న ఈ ఆలయం ఆధ్మాత్మికంగానే కాదు…చారీత్రత్మకంగా, పౌరాణికంగా కూడా అతి విశిష్టమైనది.