Shakti Peethas : అమ్మవార్ల అనుగ్రహం కావాలా?..ఒకే ట్రిప్‌లో 3 పవిత్ర ప్రదేశాలు.. దర్శించుకోవడానికి బెస్ట్ టైం!

Prayanikudu

Shakti Peethas : భక్తి, పవిత్రతకు నిలయమైన భారతదేశంలో అమ్మవారి ఆరాధనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శక్తి పీఠాలు భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు.

5 Shakti Peethas : మహిళలు జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన 5 శక్తి పీఠాలు

Kamakhya Devi Temple Assam

శక్తి పీఠాలు అనేవి ఆదిపరాశక్తికి అంకితమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాలు. హిందూ మతంలో స్త్రీ శక్తికి నిదర్శనమే ఈ శక్తి పీఠాలు. ఇందులో 5 ప్రముఖ శక్తిపీఠాలకు (5 Shakti Peethas ) మహిళలు వెళ్లడం వల్ల వారికి ఆధ్యాత్మిక చైతన్యం కలగడంతో పాటు, శక్తితో పాటు మనశ్శాంతి లభిస్తుంది అని అంటారు. అందుకు మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ శక్తిపీఠాలను సందర్శించాలి అంటారు.

51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?

Shakti Peethas2

శక్తికి ప్రతీరూపంగా కొలిచే అమ్మవారిని కొలిచే వారికి శక్తి పీఠాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలు. భారత దేశం దాని చుట్టు పక్కన మరిన్ని దేశాల్లో మొత్తం 51 శక్తి పీఠాలు ( 51 Shakti Peethas List) ఉన్నాయి. అయితే వీటిని 18,51,108 గా వేరు వేరు చోట్ల పేర్కొన్నారు. ఈ శక్తి పీఠాలకు ఆధ్యాత్మికంగానే కాదు సంప్రదాయాలు, , ఆచారాల పరకంగా కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది.

గంగాతీరంలో ఉన్న భోళా శంకరుడి అత్తారిల్లు విశేషాలు | Daksheshwar Mahadev Temple

Daksheshwar Mahadev Temple

Daksheshwar Mahadev Temple: దక్ష ప్రజాపతికి తన కూతురు సతీ దేవి పరమ శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఒక మహా యాగాన్ని నిర్వహించినప్పుడు సతీ దేవిని, మహా శివుడిని ఆహ్వానించడు.

Antarctica 15 Facts : 70% ప్రపంచ మంచినీరు ఒకే చోట! రాత్రి సూర్యుడు, పగలు చీకటి

Ice Fort On Antarctica

Antarctica 15 Facts : భూమి మొత్తం మంచినీటిలో 70 శాతం ఒక్క ఖండంలోనే ఉంది.
అక్కడ కొన్ని నెలలు సూర్యుడు అస్తమించడు… మరికొన్ని నెలలు పగలు కూడా చీకటే! అంటార్కిటికా గురించి మరెన్నో విషయాలు

దేవతలే ప్రతిష్టించిన 4776 ఏళ్ల నాటి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం | Malluru Hemachala Lakshmi Narasimha Swamy

Malluru Hemachala Lakshmi Narasimha Swamy Temple Guide

తెలంగాణలోని మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత, దర్శన సమయాలు, ఎలా వెళ్లాలి, పండుగలు – పూర్తి ట్రావెల్ గైడ్.| Malluru Hemachala Lakshmi Narasimha Swamy

కుమార స్వామి వివాహం జరిగిన దివ్య క్షేత్రం ఏదో తెలుసా? | Thiruparankundram Travel Guide

thiruparankundram temple guide 2

కుమార స్వామి–దేవసేన వివాహం జరిగిన తిరుపరంకుండ్రమ్ ఆలయ విశేషాలు, చరిత్ర, దర్శన సమయాలు, ఎలా చేరుకోవాలి—Thiruparankundram Travel Guide

IRCTC : ఆంధ్ర ఊటీకి ఫ్లైట్‌లో పయనం.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్.. వెంటనే బుక్ చేసుకోండి

Prayanikudu

IRCTC : తెలుగు రాష్ట్రాల ఊటీగా ప్రసిద్ధి చెందిన అరకు లోయ (Araku Valley) అందాలను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Monsoon Tourism : వర్షాకాలంలో దక్షిణాది పర్యటన.. ఆంధ్రా నుంచి కేరళ వరకు.. తప్పక చూడాల్సిన 5 అద్భుతమైన ప్రదేశాలు!

Prayanikudu

Monsoon Tourism : భారతదేశం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం అయినట్టే, ఇక్కడి ప్రకృతి కూడా ప్రాంతాన్ని బట్టి రకరకాల అందాలను పంచుతుంది.

IRCTC : యాత్రికులకు బంపర్ ఆఫర్.. ఐఆర్‌సీటీసీ 10 రోజుల సూపర్ యాత్ర ప్యాకేజీ..ఒక్క ట్రిప్‌లో అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించండి

Prayanikudu

IRCTC : ఐఆర్‌సీటీసీ – ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ – రైలు టికెట్ల బుకింగ్‌తో పాటు, పర్యాటకులకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను కూడా అందిస్తుంది.

Dead Sea : ఈత రాకపోయినా సముద్రంలో ఎంజాయ్ చేయొచ్చు..జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లాల్సిందే

Prayanikudu

Dead Sea : సముద్రం.. ఈ భూమిపైనే అతిపెద్ద జలరాశి. దాని లోతు, విస్తీర్ణం ఊహకు కూడా అందవు.

Indrakeeladri : ఈసారి దసరాకు రికార్డు స్థాయిలో లడ్డూలు రెడీ.. దుర్గ గుడిలో క్యూలో నిల్చోకుండానే తీసుకోవచ్చు

Kanakadurga Darshan Online Booking

Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Kanaka Durga Temple : విజయవాడలో దసరా సందడి.. రెండో రోజు గాయత్రీ దేవిగా కనకదుర్గ

Prayanikudu

Kanaka Durga Temple :దసరా నవరాత్రులు అంటే అమ్మవారికి తొమ్మిది రూపాలలో పూజలు చేసే గొప్ప పండుగ.

Indian Railways : రైలులో లగేజ్ తీసుకెళ్తున్నారా? అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే భారీ జరిమానా!

Prayanikudu

Indian Railways : రైలులో ఇష్టం వచ్చినట్లుగా లగేజీలను తీసుకెళ్లే రోజులకు త్వరలో ముగింపు పలకనున్నారు.

Shakambari Festival History : శాకాంబరి ఉత్సవాలు చరిత్ర ఏంటో మీకు తెలుసా?

Shakambari Ustavalu History in telugu (2)

Shakambari Festival FAQ’s భక్తులు ఆకలితో అలమటిస్తుంటే అమ్మ ఎలా ఊరుకుంటుంది ? వారి ఆకలి బాధలను చూసి దుర్గమ్మ శాకాంబరీమాతగా అవతరించి, కరువు భూమిని పచ్చని పంటలతో నింపారు. భక్తులకు కడుపునింపిన చల్లని తల్లి శాకాంబరీ దేవికి ప్రతీ ఏటా నిర్వహించే ఉత్సవాలే శాకాంబరీ ఉత్సవాలు.

హరిద్వార్‌లో శివుడి రౌద్ర రూపం.. | Daksheswar Mahadev Temple

Dakshweswar Mahadev Temple

Daksheswar Mahadev Temple : ప్రపంచంలో ఉన్న శక్తి పీఠాలు అన్ని కూడా సతీ దేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అని మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ శక్తి పీఠాలు ఏర్పడటానికి మూలం అయిన ఒక ప్రదేశం గురించి నేను ప్రయాణికుడు ఛానెల్‌లో వీడియో చేశాను. 

Tourist Spot : వానాకాలంలో ప్రకృతి అందాలు.. హైదరాబాద్‌కు 4 గంటల్లో చేరుకునే అద్భుత జలపాతమిదే

Prayanikudu

Tourist Spot : వానాకాలం వచ్చేంది. వాతావరణం చల్లగా, ఆకాశం మేఘావృతమై, చుట్టూ అంతా పచ్చగా తాజాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి చిన్న ట్రిప్ వేసి, ప్రకృతిని ఆస్వాదించడానికి ఇది సరైన సమయం.

Kamakhya Temple : వీఐపీ పాస్‌లు రద్దు, పాండూ మార్గం మూసివేత.. కామాఖ్యా దేవి భక్తులకు అలర్ట్

Prayanikudu

Kamakhya Temple : గౌహతిలోని నీలాచలం కొండలపై వెలసిన ప్రసిద్ధ కామాఖ్యా దేవి ఆలయం, శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం జరిగే అంబుబాచి మహాయోగ్ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.

Train Toilets:ట్రైనల్లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా ? ఈ కథ తెలియకుండా వాటిని వాడొద్దు సుమా !

Prayanikudu

Train Toilets: ఇప్పుడు రైలు ప్రయాణం అంటే ఒక లగ్జరీ జర్నీ. ఏసీ బోగీలు, బయో టాయిలెట్లు, ఛార్జింగ్ పాయింట్లు… అన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. రైళ్లలో టాయిలెట్లు లేక ప్రయాణికులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

Tourist Spots : పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు తక్కువ ఖర్చుతో 5 అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ చుట్టేయండి

Prayanikudu

Tourist Spots : ఆధునిక జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వ్యక్తిగత సమయం కేటాయించుకోవడానికి కూడా తీరిక లేని పరిస్థితి.

error: Content is protected !!