10 Natural Wonders Of USA షేర్ చేయండి ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ...ఇక్కడి నేల స్వభావం దాని అందం చూడటానికి చాలా మంది వెళ్తుంటారు yellow stone national park, USA మాన్యుమెంట్ వ్యాలీ...హాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించే వ్యాలీ ఇది Monument Valley, USA నపాలీ కోస్ట్ స్టేట్ వైల్డర్నెస్ పార్క్...ఇది చూడటానికి ఒక వండర్లా ఉంటుంది Napali Coast State Wilderness Park మెండెన్హాల్ గ్లేషియర్, మంచు పర్వతానికి అతి సమీపంలో టైమ్ స్పెండ్ చేయడానికి చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు Mendenhall Glacier USA బిగ్ సుర్, పేరు విచిత్రం..చూడటానికి మాత్రం అద్భుతం Big Sur, USA వాట్కిన్స్ గ్లెన్ స్టేట్ పార్క్: చూడటానికి మేఘాలయలోని ఎలిఫెంట్ వాటర్ఫాల్లా అనిపిస్తోంది కదా...ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ గురించి Praynikudu Youtube Channel లో ఒక వీడియో చేశాను. watkins glen state park USA ఇంచుమించు మన గండికోటలాగే ఉంటుంది జియాన్ నేషనల్ పార్క్ Zion National Park in Utah, USA ప్రకృతి చెక్కిన అందమైన రాతి చెక్కడం అంటెలోప్ నేషనల్ పార్క్ 10 Natural Wonders Of USA షేర్ చేయండి