8 Unique Destinations షేర్ చేయండి 1. Lofoten Islands, Norway : నార్వే అంటే ముందుగా ఆకాశానికి రంగులేసినట్టు కనిపించే నార్తెర్న్ లైట్స్ గుర్తుకు వస్తాయి. అవి చూడాలంటే లోఫోటెన్ లాంటి ద్వీపాలకు మీరు వెళ్లాల్సిందే Unique Travel Destinations In World by prayanikudu , Lofoten Islands, Norway 2. Zhangiajie National Forest, China : అవతార్ సినిమాలో చూపించే పర్వతాలను మనం ఇక్కడ లైవ్‌గా చూడొచ్చు. చైనాలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రాంతం ఇది. Unique Travel Destinations In World by prayanikudu Zhangjiajie National Forest Park, China 3. Cuppadocia, Turkey : కప్పాడోషియా అనే ప్రాంతం వేరే గ్రహంలో ఉందేమో అనిపిస్తుంది. దానికి కారణం ఇక్కడి ఎడారిలో విచిత్రంగా కనిపించే అందమైన కొండలతో పాటు ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం . Unique Travel Destinations In World by prayanikudu Cappadocia, Turkey 4. Faroe Island, Denmark : డెన్మార్క్ చాలా అందమైన దేశం. ఇక్కడి అందాలను రెట్టింపు చేసి చూపిస్తుంది ఫరో ఐలాండ్. ఇక్కడి రగ్గడ్ ల్యాండ్‌స్కేప్, అక్కడి గ్రామాలు మిమ్మల్ని తప్పకుండా ఆచ్చర్యపరుస్తాయి. Unique Travel Destinations In World by prayanikudu , Faroe Islands, Denmark 5. Svalbard, Norway : ధృవపు ఎలుగుబంట్లను ( Polar Bear ) చూడాలంటే మనం ఆంటార్కిటికా, అర్కిటిక్ వెళ్లే అవసరం లేదు...నార్వే వెళ్లినా సరిపోతుంది. Unique Travel Destinations In World by prayanikudu, Svalbard, Norway 6. Matera, Italy : ఇటలీలోని మటేరాలో గుహలను తొలచి ఇల్లను నిర్మించిన తీరు మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. ఈ నివాసాలు చాలా అందంగా కూడా ఉంటాయి. Unique Travel Destinations In World by prayanikudu , Matera, Italy 7.Tuscany's Val d'Orcia, Italy : ఇటలీ అంటేనే ఫ్యాషన్, ఫుడ్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయిలు గుర్తొస్తారు. అందే అందంగా ఉంటాయి తస్కానీలోని వాల్ డి ఒర్షియా అనే ప్రాంతంలోని కొండలు. వీటిని రోలింగ్ హిల్స్ అంటారు. ఇక్కడి గ్రామస్తులు చాలా లక్కీ అనిపిస్తుంది నాకైతే Unique Travel Destinations In World by prayanikudu ,Tuscany's Val d'Orcia, Italy 8.Socotra Island, Yemen : యెమెన్‌లో ఉన్న అందమైన డెస్టినేషన్స్‌లో సోకోట్రా ఐలాండ్ కూడా ఒకటి. ఇక్కడి చెట్ల నుంచి ల్యాండ్ స్కేప్ వరకు అన్నీ కూడా ఏలియన్ల మూవీలో చూసినట్టు డిఫరెంట్‌గా ఉంటాయి Unique Travel Destinations In World by prayanikudu Socotra Island, Yemen షేర్ చేయండి