8 Visa Free Countries Near India షేర్ చేయండి నేపాల్ | Nepal : నేపాల్ భారత్ మధ్య సాంస్కృతిక, భౌగోళికంగా ఎన్నో సారూప్యతలు ఉంటాయి. మీరు ఇక్కడ ఎవరెస్ట్‌ను కూడా చూడొచ్చు Visa Free Countries Near India Including Nepal Prayanikudu భుటాన్ | Bhutan : ప్రపంచంలో శతృవంటూ లేని అత్యంత శాంతియుతమైన దేశం ఇది. అయితే టూరిజం విషయంలో కొంచెం కాస్ట్లీ Visa Free Countries Near India Including Bhutan Prayanikudu సింగాపూర్ | Singapore : మెరైన్ బే సాండ్స్‌తో పాటు సమద్రానికి దగ్గర్లో ఉన్న గార్డెన్స్ విజిట్ చేయొచ్చు మీరు. అవకాశం ఉంటే ఇక్కడి ఫుడ్ వెరైటీస్ ట్రై చేయండి. డిసపాయింట్ అవ్వరు. Visa Free Countries Near India Including Singpore Prayanikudu వియత్నాం | Vietnam : వియత్నా చరిత్ర, అక్కడి అద్భుతమైన భౌగోళిక స్వరూపం, వైవిధ్యమైన కల్చర్ ఇవన్నీ భారతీయులను విపరీతంగా ఆకర్షించే అంశాలు Visa Free Countries Near India Including Vietnam Prayanikudu థాయ్‌లాండ్ | Thailand : భారతీయులు ఎక్కువగా విజిట్ చేసే ఈ దేశంలో అద్భుతమైన బీచులు, రుచికరమైన ఫుడ్, చారిత్రాత్మక ఆలయాలు ఇంకా ఎన్నో ఉంటాయి. Visa Free Countries Near India Including thailand Prayanikudu మారిషస్ | Mauritius : సముద్రం అందాన్ని చూడాలంటే మారిషస వెళ్లాల్సిందే. ఇక్కడి బీచులు, ల్యాండ్‌స్కేప్స్ మీ మనసును దోచేస్తాయి. Visa Free Countries Near India Including Mauritius Prayanikudu uఇండోనేషియా | Indonesia : అద్భుతమైన జలసిరి , అంతకన్నా అద్భుతమైన ప్రకృతి రమణీయత ఉన్న దేశం ఇది. ఇక్కడ బాలికి ఎక్కువ మంది వెళ్తుంటారు. Visa Free Countries Near India Including bali indonesia Prayanikud Visa Free Countries Near India Including Sri Lanka Prayanikudu Visa Free Countries Near India Including Sri Lanka Prayanikuduశ్రీలంక | Sri Lanakaఅందమైన బీచులు, అద్భుతమైన టీ గార్డెన్స్, పురాతన, పౌరాణిక ప్రాధాన్యత ఉన్న నిర్మాణాలతో ఈ దేశం భారతీయులను ఊరిస్తూ ఉంటుంది. షేర్ చేయండి