9 Cheapest new Year Celebration Destinations in india షేర్ చేయండి Rishikesh, Uttarkhand : ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో దేశ విదేశాలకు చెందిన స్నేహితులతో కలిసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. Cheapest new Year Celebration Destinations in india Rishikesh జైపూర్, రాజస్థాన్ : పింక్ సిటీ కొత్త సంవత్సరం సందర్భంగా సరదాగా అండ్ కొత్తగా కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేయవచ్చు. Cheapest new Year Celebration Destinations in india New Year At Jaipur వారణాసి, ఉత్తర ప్రదేశ్ : కాశీలో పవిత్రంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి Cheapest new Year Celebration Destinations in india Varanasi McLeod Ganj, Uttarakhand: చాలా తక్కువ మందికి తెలిసిన అద్బుతమైన డెస్టినేషన్ ఇది. Cheapest new Year Celebration Destinations in india mcleod ganj Hampi, Karnataka : ఈ లిస్టులో హంపీ ఉండటానికి కారణం చాలా మంది ఈ సారి కొత్త సంవత్సరం అక్కడికి వెళ్లడమే. Cheapest new Year Celebration Destinations in india Hampi Pushkar, Rajasthan : రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కొన్ని చోట్ల ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. వాటిని చూడటానికి మీరు వెళ్లవచ్చు Cheapest new Year Celebration Destinations in india Pushkar Pondicherry, Tamilnadu : పాండీ బీచులో కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ ఒక మెమోరీగా మిగిలిపోతుంది. Cheapest new Year Celebration Destinations in india Pondicherry అలెప్పి, కేరళ : కొత్త సంవత్సరం కేరళలో ఉండటం అనేది నాట్ ఎ జోక్. అది కూడా అలెప్పీలో అంటే మాములుగా ఉండదు. Cheapest new Year Celebration Destinations in india Alleppey Gokarna, Karnataka : గోకర్ణ బీచులో కొత్త సంవత్సం అటు జేబుకు జేబు వెనకాల ఉన్న గుండెకు, రెండింటికీ మంచిది. Cheapest new Year Celebration Destinations in india Gokarna షేర్ చేయండి