arunachalam Deepostavam and giri Pradakshina షేర్ చేయండి 1. అరుణాచలంలో వైభవంగా కార్తికమాస దీపోత్సవం 2. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచలం ఆలయం 3.ఈ దీపోత్సవం చూడటానికి దూర దూరం నుంచి తరలి వచ్చిన భక్తులు 4.ప్రతీ ఏడాది మహా దీపోత్సవం నిర్వహిస్తారు 5. కార్తిక మాస దీప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వెళ్లారు 6. దీప దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణ కూడా చేస్తుంటారు 7. ఈ సమయంలో శివన్నామస్మరనతో అరుణాచలం మార్మోగుతుంది. 8. ఈ సారి మహా దీపోత్సవం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు 9. సాయంత్రం 6 గంటలకు అరుణాచల గిరిపై మహా దీపం వెలిగించారు 10. ఈ దీపం 11 రోజులు పాటు వెలుగుతుంది. షేర్ చేయండి