Breathtaking Nature షేర్ చేయండి 1. Italy | ఇటలీలోని బ్రౌన్ మౌంటేయిన్ను అల్లుకున్న మబ్బులు Auronzo di Cadore, Veneto, Italy 2. Rio De Janeiro, Brazil | బ్రెజీల్ రాజధాని రియో డీ జెనెరో వ్యూ Rio de janeiro, View, Landscape 3.Norway | ప్రపంచంలో నేచురల్ వండర్ అని నార్తెన్న్ అరోరా లైట్స్‌ను అనవచ్చు. 4. Zermatt, Valais, Switzerland : స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్లో ఉన్న మాటర్హోర్న్ ప్రతిబింబం Zermatt, Valais, Switzerland 5. Lake Louise, Canada | కెనడా ఎంత పెద్దదో అంతే అందమైంది కూడా. అక్కడి లేక్ లూయిస్ వద్ద ఉన్న ఒక భవనం, దాని వెనక ఉన్న అందం చూడండి Lake Louise AB Canada 6. Huangshan Shi, Anhui Sheng, China | చైనాలోని అన్ హు షెంగ్లో ఉన్న హువాంగ్షా షి పర్వతాలు Huangshan Shi, Anhui Sheng, China 7. Antelope Canyon, Page, AZ, United States | అమెరికాలోని అరిజోనాలో ఉన్న అంటెలోప్ కాన్యాయ్. ఇది ఒక అందమైన కావ్యం లాంటి సీన్ కదా Antelope Canyon 8. Italy | తారామండలాన్ని ఇంత అందంగా చూడాలంటే మీరు ఇటలీలోని రాకీ మౌంటెయిన్స్కు వెళ్లాల్సిందే. Italy 9. Victoria, Australia | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విక్టోరియాకు చెందిన ఫోటో ఇది. ఇక్కడ సూర్యాస్తమయం సమయంలో బీచు ఎంత అందంగా ఉంటుందో చూడండి. Victoria , melbourne 10 West Virginia, America | ఇది అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో ఉన్న బ్లాక్ వాటర్‌ఫాల్స్...చూడటానికి గ్రాఫిక్స్‌లా ఉంది కదా ? కానీ ఇది రియల్. Blackwater Falls State Park షేర్ చేయండి