China Ice Snow City షేర్ చేయండి ప్రపంచంలోని కళాకారులు అందరూ ఒక్కటై ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా కోటలు, భవనాలు, ఇతర డిజైన్లు చెక్కుతారు.వాటిలో పెట్టిన లైట్లు వెలినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేనంత అందంగా కనిపిస్తాయి. China's Ice and Snow City Festival Interesting Facts (9) హార్బిన్ అనే ప్రాంతం చైనాలోని ఈశాన్య భాగంలో ఉంది ఇది హీలోంగ్జియాంగ్ ప్రావిన్సుకు ( Heilongjiang Province ) రాజధాని . China's Ice and Snow City Festival Interesting Facts ప్రపంచంలోనే అతి పెద్ద స్నో మ్యాన్‌ను మీరు హార్బిక్లో చూడవచ్చు. China's Ice and Snow City Festival Interesting Facts (1) ఈ ఫెస్టివల్ 1963 లో ప్రారంభం కాగా, మధ్యలో బ్రేక్ పడగా మళ్లీ 1985 మళ్లీ ప్రారంభించారు. China's Ice and Snow City Festival Interesting Facts (1) ఈ ఐస్ ఫెస్టివల్ నిర్వహణకు వందల కోట్లు ఖర్చు అవుతుంది. మరికొంత మంది వేల కోట్లు ఖర్చు అవుతాయి అంటారు. China's Ice and Snow City Festival Interesting Facts భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. కాబట్టి మీరు బ్యాంకాక్ లేదా తైవాన్ నుంచి మీరు ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. China's Ice and Snow City Festival Interesting Facts ఈ ఐస్ ఫెస్టివల్ ఒక నెల వరకు ఉంటుంది.దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. China's Ice and Snow City Festival Interesting Facts హార్పిన్ ఫెస్టివల్లో ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అయితే తినే ముందు మనం తినగలమా లేదా అని కూడా చెక్ చేయండి. China's Ice and Snow City Festival Interesting Facts రాత్రి సమయంలో లైటింగ్‌లో ఆ వ్యూ చూస్తే మరో ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. China's Ice and Snow City Festival Interesting Facts ఇక్కడ మీరు నడవలేక పోతే మీ కోసం ఒక స్నో ట్రైన్ కూడా అందుబాటులో ఉంటుంది. China's Ice and Snow City Festival Interesting Facts (1) harbin Ice Festival Facts, Travel Guide, Tips and Information (8) harbin Ice Festival Facts, Travel Guide, Tips and Information (8) హార్బిన్లో ఒక పెద్ద స్లైడ్ ఉంటుంది. దీని కోసం మీరు రెండు మూడు గంటలు లైన్లో నిలబడాల్సి ఉంటుంది Harbin Ice Festival 2025 షేర్ చేయండి