శ్రీలంక | Sri Lanka E- Visa : శ్రీలంకా ప్రాసెసింగ్ కోసం 1-2 టైమ్ పడుతుంది. ఈ -వీసా వ్యాలిడిటీ ( Sri Lanka E- Visa ) 30 రోజులు ఉంటుంది. ఇక్కడి అద్భుతమైన టీ ప్లాంటేషన్ , రామాయణ ట్రైల్స్, రావణ లంక, బీచులను చూసేందుకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.| Photo: Pixabay