Plaka, Greece: ఏథెన్స్ (Athens) నగరానికి అతి సమీపంలో ప్లాకా అనే ఏరియా ఉంటుంది. ఇక్కడి అందమైన వీధులు, నివాసాలు, నిర్మాణ శైలి, కేఫేలు ఇవన్నీ మిమ్మిల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి. ఇక్కడికి వెళ్తే మీ ఫ్రెండుకు వీడియో కాల్ చేసి నమస్తే కాకా...ఐయామ్ ఇన్ ప్లాకా అనండి...సరదాగా ..