Flamingo Festival Facts షేర్ చేయండి నేలపట్టు బర్డ్ శాంక్చువరీ ( Nelapattu Bird Sanctuary ) అనేది తిరుపతిలోని నాయుడుపేట సూళ్లూరుపేట మధ్యలో జాతీయ రహాదారికి చేరువలో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. Flamingo Festival 2025 Facts 50 ఏళ్ల నుంచి విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తున్నాయి.సహజసిద్ధమైన వాతావరణం, నిండుగా నీరు ఉండటంతో వేలాది పక్షులు ఇక్కడికి వలస వస్తున్నాయి. Flamingo Festival 2025 Facts చాలా కాలం నుంచి నేలపట్టు, పులికాట్, భీముని వారి పాలెం ప్రజలు వీటిని సంరక్షిస్తూ వస్తున్నారు. Flamingo Festival 2025 Facts నేలపట్టుకు బర్డ్ శాంక్చువరికి ఎక్కువగా పెలికాన్స్ పక్షులు వస్తుంటాయి. Flamingo Festival 2025 Facts ముఖ్యంగా బ్రీడింగ్ కోసం విదేశాల నుంచి వచ్చే ఈ పక్షుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తుంటారు. Flamingo Festival 2025 Facts 15 కిమీ వరకు వెళ్లగలిగిన ఈ పక్షులు వాటికి కావాల్సిన ఆహారాన్ని తెచ్చుకుంటాయి. Flamingo Festival 2025 Facts ఇక్కడికి పక్షి ప్రేమికులతో పాటు, పర్యావరణవేత్తలు, ఇతర పరిశోధకులు, బర్డ్ వాచర్స్, టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. Flamingo Festival 2025 Facts వీరి కోసం ఎత్తైన ప్రాంతాల నుంచి వీక్షించే విధంగా వాచ్ టవర్స్ ఏర్పాటు చేశారు. Flamingo Festival 2025 Facts 2025 లో జనవరి 17 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. Flamingo Festival 2025 Facts ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఇక్కడ సందర్భకుల కోసం విజిటింగ్ హార్స్ ఉంటాయి.పర్యాటకుల కోసం రిసార్ట్స్, అందమైన రోడ్లు, పార్కులు నిర్మించారు. Flamingo Festival 2025 Facts షేర్ చేయండి