Hemkund Sahib Trek షేర్ చేయండి ప్రపంచంలోనే ఎత్తైన గురుద్వార ఇది. ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో 4600 మీటర్ల ఎత్తులో ఉంది Aperture: 1.88Camera: OnePlus Nord2 5GIso: 103 ఇది ఆధ్మాత్మిక యాత్ర మాత్రమే కాదు ఒక సాహసయాత్ర కూడా. Hemkund Sahib Complete Guide Prayanikudu (7) ఈ గురుద్వారకు సమీపంలోనే లక్ష్మణుడు తపస్సు చేసిన స్థలం ఉంది. అక్కడ లక్ష్మణుడి ఆలయం ఉంది. Hemkund Sahib Complete Guide Prayanikudu (6) సిక్కు మతస్థులు చాలా పవిత్రంగా చూసే గుండం ఇది. చలికాలం ఇది పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. Hemkund Sahib Complete Guide Prayanikudu (11) హేంకుండ్ సాహిబ్ వెళ్లే దారిలో గ్లేషియర్స్ నుంచి కరిగి జారిపడే జలపాతాలు చాలా కనిపిస్తాయి. Hemkund Sahib Complete Guide Prayanikudu (13) ట్రెక్కింగ్ చేసే సమయంలో మీకు కావాల్సిన స్నాక్స్ అండ్ డ్రింక్స్ దొరుకుతాయి. Hemkund Sahib Complete Guide Prayanikudu (15) ప్రపంచంలోనే ఎత్తైన టీ స్టాల్ హేంకుండ్ సాహిబ్ వెళ్లేదారిలోనే ఉంది Worlds Highest Tea Shop Hemkund Sahib Complete Guide Prayanikudu (9) గురుద్వార సమీపంలో మీరు సరస్సు నీరు తీసుకెళ్లేందుకు బాటిల్స్, వేసుకునేందుకు కడియాలు దొరుకుతాయి. Hemkund Sahib Complete Guide Prayanikudu (7) షేర్ చేయండి