Hyderabad International Kite Festival షేర్ చేయండి ప్రతీ ఏడాది పరేడ్ గ్రౌండ్లో ( Kite Festival In Parade Ground 2025 ) వేడుకగా పతంగుల పండగను నిర్వహిస్తారు. Hyderabad International Kite Festival ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి 20 దేశాల నుంచి ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ హైదరాబాద్ చేరుకున్నారు. Hyderabad International Kite Festival జనవరి 13 నుంచి 15 వరకు జరిగే వేడుకలో భారీ గాలిపటాలను చూసేందుకు 15 లక్షల మంది పతంగుల ప్రేమికులు, వీక్షకులు, సందర్శకులు వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేశారు. Hyderabad International Kite Festival ఈ వేడుకకు హాజరైన సందర్శకులు సరదాగా గాలిపటాలు ఎగురవేసి ఎంజాయ్ చేశారు Hyderabad International Kite Festival ఈ సారి కైట్ ఫెస్టివల్లో హైలైట్‌గా నిలిచిన హైదరబాద్ మెట్రో రైలు భారీ గాలిపటం Hyderabad International Kite Festival తెలంగాణ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. Hyderabad International Kite Festival ఈ కైట్ ఫెస్టివల్స్ 20 దేశాల నుంచి 50 మంది ఫ్లైయర్స్తో పాటు మన దేశంలోని వివిధ భాగాల నుంచి 60 మంది పార్టిసిపెంట్స్ హాజరయ్యారు. Hyderabad International Kite Festival ఇందులో ఎన్నో వెరైటీ గాలిపటాలను ఫ్లైయర్స్ ఎగురవేశారు. అందులో 3డీ పతంగులు కూడా ఉన్నాయి. Hyderabad International Kite Festival ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి చైనా, థాయ్‌లాండ్. సింగాపూర్, కొరియా, ఆస్ట్రేలియా నుంచి కూడా పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇందులలో తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తరపున గాలిపటాలను కూడా ఫ్లై చేశారు.ఒడిశా, కేరళ నుంచి కూడా ప్రొఫెషల్ ఫ్లైయర్స్ హాజరయ్యారు. Hyderabad International Kite Festival కేవలం గాలిపటాలు ఎగురవేయడం మాత్రమే కాదు వాటిని ఎలా తయారు చేయాలో నేర్పించేందుకు వర్క్‌షాప్స్ నిర్వహించారు. Hyderabad International Kite Festival షేర్ చేయండి