9. Tips for Traveler to Jog Falls : మీతో పాటు మంచినీటి బాటిల్, చిరుతిళ్లు తీసుకెళ్లండి. ముఖ్యంగా హైకింగ్ చేస్తే వీటిని అస్సలు మర్చిపోకండి. ఇక్కడి ఎగుడుదిగుడు దారుల్లో నడిచేందుకు మంచి షూస్, సౌకర్యంగా ఉండే దుస్తువులు ధరించండి. స్థానికులను , వారి ఆచారాలు, ఆలోచనలను గౌరవించండి. ఈ పోస్టు అక్కడి వారికి చూపించండి ( haha ).