Laknavaram 3rd Island షేర్ చేయండి How To Reach Laknavaram : తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉంది లక్నవరం. ఇక్కడ గోవిందరావుపేటలో ఉన్న లక్నవరం చెరువును చూడటానికి సందర్శకులు దూరదూరం నుంచి వస్తుంటారు. మీరు వరంగల్ నుంచి ములుగుకు చేరుకుని అక్కడి నుంచి లక్నవరం వైపు రావచ్చు. How To Reach Laknavaram Islands on Laknavaram : కాకతీయల కాలం నాటి ఈ చెరువు ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడ మొత్తం 13 ద్వీపాలు ఉన్నాయి. అందులో కేవలం రెండు మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉండేవి. Islands on Laknavaram మూడు ఎకరావిస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపాన్ని తెలంగాణ టూరిజం శాఖ, ప్రీకోట్స్ సంస్థ సంయుక్తంగా రూ.7 కోట్ల రూపాయలతో డెవలప్ చేశారు Third Island Laknavaram Third Island Laknavaram:ఇటీవలే మూడవ ఐల్యాండ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇందులో రిస్టార్ట్స్ అండ్ రిక్రియేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. recreation center in laknavaram third island చుట్టూ అందమైన ప్రకృతి, నీటి మధ్యలో ఒక చిన్న ద్వీపం అందులో బ్యూటిఫుల్ రిసార్ట్స్, ప్రపంచంతో కొంత సమయం డిస్కనెక్ట్ అవ్వడానికి ఇంతకు మించిన స్పాట్ ఏముంటుంది laknavaram third island resorts లక్నవరంలో ఉన్న మూడవ ఐలాండ్‌ను ది కోవ్ రిసార్ట్ ( The Cove Resort ) అని కూడా పిలుస్తారు. ఈ రిసార్టును దూరం నుంచి చూస్తే మాల్దీవ్స్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది. the cove resort laknavaram Where is Laknavaram Third Island: ములుగు జిల్లాలోని గోవిందరావుపేట బుస్సాపూర్‌లో ఉంది లక్నవరం. ఇక్కడ మూడవ ఐల్యాండ్‌లో మొత్తం 21 కాటేజీలను నిర్మించారు. 2024 నవంబర్ నుంచి ఇది సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. Where is Laknavaram Third Island Laknavaram Third Island Fare : ఈ కాటేజీలు ఫేర్ రూ. 6000 నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఇందులో లగ్జరీ రిస్టార్టులు, ప్రీమియం రూమ్స్ కూడా ఉన్నాయి. Laknavaram Third Island Fare Activities on Laknavaram Third Island : లక్నవరంలోని మూడవ ఐల్యాండ్‌లో డోనట్ బోట్, షికారి బోట్,కాయాకింగ్, డ్రిఫ్ట్ సర్ఫింగ్ బోర్డు, పెడల్ బోర్డు, కారకల్, ఫిషింగ్ చేయవచ్చు అని కోవ్స్ నిర్వాహకులు తెలిపారు. Activities on Laknavaram Third Is లక్నవరం మూడవ ఐల్యాండ్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే మీకు రిలాక్స్ అవ్వడానికి వేరే స్పా అవసరం లేదు.కానీ స్పా కూడా కావాలి అనుకుంటే అది కూడా ఉంది. speciality of laknavaram lake Amenties in Cove Lakavaram : లక్నవరంలోని కోవ్ ఐల్యాండ్‌లో ఉన్న కాటేజీల్లో నలుగురు ఉండవచ్చు. ఇక్కడ పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్, ఇతర ఏర్పాట్లు చేశారు. పెద్దల కోసం రెస్టారెంట్స్ ఉన్నాయి. Amenties in Cove Lakavaram షేర్ చేయండి