Maha Kumbh punya kshetra yatra 1 షేర్ చేయండి సికింద్రాబాద్ నుంచి మొట్టమొదటి మహా కుంభ మేళా పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్ ప్రారంభం Maha Kumbh Punya Kshetra Yatra Bharat Gaurav Tourist Train Commence Journey From Secunderabad (1) సికింద్రాబాద్ నుంచి 27వ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో భక్తులు మహా కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) బయల్దేరారు. Maha Kumbh Punya Kshetra Yatra Bharat Gaurav Tourist Train Commence Journey From Secunderabad (5) భారతదేశ , సాంస్కృతిక, వారసత్వం, చారిత్రక ప్రదేశాలు కవర్ చేసే థీమ్‌తో ప్రారంభమైన భారత గౌరవ్ టూరిస్టు ట్రైను . Maha Kumbh Punya Kshetra Yatra Bharat Gaurav Tourist Train Commence Journey From Secunderabad (4) మొత్తం 8 డేస్ అండ్ 7 నైట్స్ పాటు సాగనున్న ఈ యాత్రలో ప్రయాణికులు వారణాసి, ప్రయాగ్‌రాజ్ ( Prayagraj ), అయోధ్యలోని (Ayodhya ) పవిత్ర క్షేత్రాలను దర్శించుకోనున్నారు. Maha Kumbh Punya Kshetra Yatra Bharat Gaurav Tourist Train Commence Journey From Secunderabad (3) ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం (Triveni Sangam), కాశీలోని విశ్వనాథుడి ఆలయం, కాశీ విశాలాక్షి దేవాలయంతో పాటు అన్నపూర్ణాదేవీ ఆలయం, అయోధ్య శ్రీరామ మందిరం, హనుమాన్ గర్హీలను సందర్శించనున్నారు. Maha Kumbh Punya Kshetra Yatra Bharat Gaurav Tourist Train Commence Journey From Secunderabad (2) కుంభ మేళా జరిగే ప్రాంతంలో భక్తులకు వసతి ఏర్పాటు చేయనుంది ఐఆర్సీటీసి ( IRCTC ). IRCTC Maha Kumbh Gram (1) ఈ యాత్రలో భాగంగా భక్తులకు వసతి సౌకర్యం నుంచి భోజనం వరకు అన్ని కూడా రైల్వేనే చూసుకోనుంది. Spl Trains To Maha Kumbh Mela From Vijayawada and Andhra Pradesh ఇక మొదటి మహా కుంభమేళా పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్ మిస్ చేసుకున్న వారి కోసం ఫిబ్రవరి నెలలో రెండవ ట్రైన్ నడపనుంది (Maha Kumbh Mela Punya Kshetra Yatra Second Train ) దక్షిణ మధ్య రైల్వే ( South Central Railways) . maha kumbh yatra షేర్ చేయండి