Meghalaya Beauty షేర్ చేయండి Meghalaya: మేఘాలకు ఆలయం అయిన మేఘాలయ ఎంత అందంగా ఉందో ఈ ఫోటోలు చూస్తేమీకే అర్థం అవుతుంది Photos That Explains Why Meghalaya Is So Beautiful State (4) Meghalaya: మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ( Shillong ) నుంచి స్మిత్ అనే ప్రాంతంలో బైక్ రైడింగ్‌కు వెళ్లాను. అప్పుడే మేఘాలయ అందం నాకు కనిపించింది. Photos That Explains Why Meghalaya Is So Beautiful State (5) Smith, Meghalaya : ఈ ఫోటో చూస్తే ఒక వాల్ పేపర్లా అనిపిస్తోంది కదా ? Photos That Explains Why Meghalaya Is So Beautiful State (6) దారిలో టైమ్ అండ్ వెదర్ అప్డేట్ చెప్పే నిలువురాళ్లు (Stone Henges) కనిపించాయి Photos That Explains Why Meghalaya Is So Beautiful State (7) మేఘాలయలో చాలా మందికి తెలియని ట్రావెల్ డెస్టినేషన్స్ చూడటానికి మేము బయల్దేరాం Photos That Explains Why Meghalaya Is So Beautiful State (8) స్కూలు బస్సు కోసం వేచి చూస్తున్న చిన్నారులు. ఇక్కడ పబ్లిక్ ట్రాన్‌పోర్టేషన్ చాలా తక్కువ. Photos That Explains Why Meghalaya Is So Beautiful State (9) సాహసమే శ్వాసగా సాగిపోయే ఈ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన, అనవసరమై, అనుభూతినిచ్చే అనుభవాలము నాకు ఎదురయ్యాయి. Photos That Explains Why Meghalaya Is So Beautiful State (10) మేఘాలయలో మీరు లాంగ్ డ్రైవ్ కోసం వెళ్లవచ్చు. అయితే వెళ్లే ముందు క్యాష్ అండ్ ఫుడ్ క్యారీ చేయండి. పెట్రోల్ ట్యాంక్ ఫిల్ చేయండి. లేదంటే నాలా చాలా ఇబ్బంది పడిపోతారు. ఏటియంలు ఉండవు, షాపులు ఉండవు. సాయం చేసే వ్యక్తి కనిపించడు Photos That Explains Why Meghalaya Is So Beautiful State (1) మేఘాలయలో షిల్లాంగ్‌లో మొదటిసారి ఈ కార్ట్ చూశాను. ఈ రాష్ట్రం మొత్తంలో ఈ కార్ట్స్ వాడకం చాలా ఎక్కువ అని తెలిసింది. Photos That Explains Why Meghalaya Is So Beautiful State (2) సో చాలా రిమోట్ ఏరియా కాబట్టి అమ్మాయిలతో, పెద్దవాళ్లతో, పిల్లలతో వెళ్లాలి అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. Photos That Explains Why Meghalaya Is So Beautiful State (3) షేర్ చేయండి