Milaf Cola షేర్ చేయండి సౌదీ అరేబియా లాంచ్ చేసిన ఈ డ్రింక్ పేరు మిలాఫ్ కోలా.దీనిని రుచి చూసిన చాలా మంది తెగపొగుడుతున్నారు. స్థానికంగా లభించే ఖర్జూరాలు, పదార్థాలతో దీనిని తయారు చేశారు. ( Photos: X) Saudi Arabia Launches Date Based Soft Drink (5) మిలాఫ్ కోలాను తయారు చేయడానికి స్థానిక ఉత్పత్తులనే వినియోగిస్తారట. స్థానిక తోటల నుంచి వీటిని సేకరించి, తాజాగా ఉన్నప్పుడే వాటిని తయారీకి వినియోగిస్తారట. ( Photos: X) Saudi Arabia Launches Date Based Soft Drink (5) మిలాఫ్ కోలా టిన్లను రిసైకిల్ చేసిన మెటీరియల్‌తో తయారు చేస్తారట. పర్యావరణ సంరక్షణ కోసం ఈ విధమైన నిర్ణయం తీసుకుందట. ( Photos: X) Saudi Arabia Launches Date Based Soft Drink (5) ఆరోగ్యంతో పాటు రిఫ్రెష్మెంట్ అందించాలనే లక్ష్యంతో ఈ డ్రింక్‌ను లాంచ్ చేశారట. దీంతో పాటు ఖర్జూరంతో తయారు చేసిన మరిన్ని ఉత్పత్తులను కూడా తురాత్ అల్ మదీనా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ( Photos: X) Saudi Arabia Launches Date Based Soft Drink (5) ఈ డ్రింక్ కేవలం దాహం తీర్చుకోవడానకి మాత్రమే కాదు నలుగురు కలిసి సంతోషంగా గడిపేందుకు ఒక అవకాశం ఇస్తుంది . ( Photos: X) Saudi Arabia Launches Date Based Soft Drink (5) ఈ సాఫ్ట్ డ్రింక్‌ను ఇటీవలే రియాద్‌లో జరిగిన డేట్ ఫెస్టివల్లో ది కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా లాంచ్ చేసింది. ( Photos: X) Saudi Arabia Launches Date Based Soft Drink (5) సౌదీ కింగ్డమ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు అనుబంధ సంస్థ అయిన తురాత్ అల్ మదీనా మిలాఫ్ కూలాను డెవలప్ చేసింది. ( Photos: X) Saudi Arabia Launches Date Based Soft Drink (5) షేర్ చేయండి