Most Visited Countries By Indians షేర్ చేయండి 1. Singapore : సింగాపూర్ చాలా క్లీన్‌గా ఉంటుంది. యూనివర్సల్ స్టూడియోస్ (Universa Studios ) చూడటం, షాపింగ్ చేయడం కోసం చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు. 10 Countries Indians Visit mostly Singapore 2. Thailand : భారతీయులు గోవాకు బదులు థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి అక్కడి అందమైన బీచులు, కల్చర్, చీప్ ట్రావెల్ ఆప్షన్స్ ఇలా మరెన్నో కారణాలు ఉన్నాయి. 10 Countries Indians Visit mostly Thailand 3 .Sri Lanka : శ్రీలంకలోని బీచులు, నేచర్, వన్య ప్రాణులు, రామాయణ ట్రైయిల్స్ ( Ramayan Trails ), రావణ లంక ( Ravana Lanka ) వంటి ప్రాంతాలకు భారతీయులు చాలా మంది వెళ్తూ ఉంటారు. 10 Countries Indians Visit mostly Srilanka 4. Europe : ప్రపంచంలో ఎక్కువ మంది విజిట్ చేసే ప్రాంతాలు యూరోప్‌లో చాలా ఎక్కువ ఉన్నాయి. మరి భారతీయులు అక్కడికి వెళ్లకుండా ఎలా ఉంటారో చెప్పండి . 10 Countries Indians Visit mostly Europe 5. United kingdom : లండన్‌లోని భవనాలు, ఇతర నిర్మాణాలను భారతీయులు చాలా ఇష్టపడతారు. 10 Countries Indians Visit mostly England 6. Unites States Of America: న్యూయార్క్ లాస ఏంజెలెస్, శాన్ఫ్రాన్సిస్కో వంటి అమెరికాలోని ( USA ) పాపులర్ డెస్టినేషన్స్‌కు భారతీయ టూరిస్టుటు చాలా మంది వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న భారతీయులను కలవడానికి కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. 10 Countries Indians Visit mostly USA 7. Malaysia : మలేషియా కల్చర్, ఫుడ్, భౌగోళిక స్వరూపం కోసం చాలా మంది భారతీయులు వెళ్తుంటారు. 10 Countries Indians Visit mostly Malaysia 8. Bali, Indonesia : బాలి అంటే ముందుగా అక్కడి బీచులు, అద్భుతమైన వ్యూస్ , సన్‌సెట్ పాయింట్స్ మాత్రమే కాదు అక్కడి ఫుడ్, కల్చర్ కూడా గుర్తుకు వస్తాయి. 10 Countries Indians Visit mostly Bali 9. Nepal : నేపాల్ భారత దేశం మధ్య భౌగోళికంగా, సాంస్కృతికంగా ఆచారాల పరంగా అనేక సారూప్యతలు ఉన్నాయి. అందుకే చాలా మంది నేపాల్ వెళ్తుంటారు. ఇక్కడ శక్తి పీఠం ( Shakti Peeth In Nepel ) కూడా ఉంది. దాంతో పాటు ఇక్కడి నుంచి కైలాశ పర్వతం ( Mount Kailash ) కనిపిస్తుంది కూడా 10 Countries Indians Visit mostly Nepal 10. Dubai, UAE : దుబాయ్ ప్యూర్లీ షాపింగ్ కోసం వెళ్లేవాళ్లు ఎక్కువ ఉన్నారు. ఇక్కడి షాపింగ్ మాల్స్, బూర్జ్ ఖలీఫా ( Burj Kalifa) వంటి ఎన్నో అంశాలు దుబాయ్ వెళ్లేలా భారతీయులను మోటివేట్ చేస్తున్నాయి. 10 Countries Indians Visit mostly Dubai షేర్ చేయండి