QR Code Payment SCR షేర్ చేయండి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులు ఇకపై క్యాష్‌లెస్ విధానంలో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. దీని కోసం దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకువచ్చింది. QR Code Payment Systems In Railway Stations (1) దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కౌంటర్లలో 879 పరికరాలు ఏర్పాటు చేసింది. Railway Tickets With QR Code ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్ విధానం వల్ల ప్రయాణికులు ఇకపై క్యాష్ లేకుండా సులభంగా టికెట్లు కొనుగోలు చేసే వెసులు బాటు ఉంటుంది. Railway Tickets With QR Code వీటిని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఈ విధానం వల్ల క్యూ లైన్లో ఉండే ప్రయాణికులు సమయం ఆదా అవుతుంది. Railway Tickets With QR Code గతంలో క్యాష్ ఇచ్చి టికెట్ కోనే సమయంలో చిల్లర నాణేలు, నోట్ల సమస్య ఉండేది.ఈ క్యూఆర్ కోడ్ విధానం వల్ల ఆ సమస్య ఉండదు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అన్ని రైల్వే స్టేషన్లలో బుకింగ్ కౌంటర్ వద్ద ఒక స్క్రీన్‌లో ఈ క్యూర్ కోడ్ ఉంటుంది. Purchase of tickets through UTS PRS counters over SCR రైల్వే సిబ్బందికి మీ వివరాలు , కావాల్సిన టికెట్ల సంఖ్య చెబితే వాటిని ఎంటర్ చేసిన తరువాత మీ ముందు ఉన్న తెరపై ఆ డీటెయిల్స్ చెక్ చేయచ్చు. Railway Tickets With QR Code వివరాలన్నీ కరెక్టుగా ఉన్నాయి అనిపిస్తే వెంటనే మీరు తెరపై కనిపిస్తున్న కోడ్‌పై మీ యూపీఐ పేమెంట్ యాప్‌తో స్కాన్ చేసి చెల్లింపు పూర్తి చేయవచ్చు. పేమెంట్ విజయవయ్యాకే అయ్యాకే మీ టికెట్ మీ చేతికి వస్తుంది. Railway Tickets With QR Code షేర్ చేయండి