తెలంగాణలోని ప్రముఖ పర్యాటక స్థలాలు ( Popular Destinations In Telangana ), హెరిటేజ్ సైట్స్, ఆలయాలు, కల్చర్, నేచర్ గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇక్కడ పర్యాటకులకు హరితా హోటల్స్ ( Haritha Hotels ) , వివిధ పర్యాటక ప్యాకేజీలు, బుకింగ్, రూట్ మ్యాప్ వంటి సేవలు అందిస్తారు.