Top 10 Christmas Destinations to Experience Holiday Magic షేర్ చేయండి 1.New York City, USA : క్రిస్మస్ సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ పూర్తిగా కొత్త కళను సంతరించుకుంటుంది. రాక్ఫెల్లర్ సెంటర్లో క్రిస్మస్ ట్రీ, హాలిడే విండో డిస్ప్లేలు, సెంట్రల్ పార్కులో ఐస్ స్కేటింగ్ ఇవన్నీ చాలా మందికి క్రిస్మస్ మెమోరీస్‌గా మిగిలిపోతాయి. Top 10 Christmas Destinations to Experience Holiday Magic 2. Lapland, Finland : ఫిన్లాండ్లోని ల్యాప్లాండ్లో సిటీకి భిన్నంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఎందుకంటే ఇది శాంటాక్లాజ్ ఊరు ( Santaclaus Village ). ఇక్కడ నార్తెర్న్ లైట్స్ రీన్ డీర్ స్లే రైడ్స్ అనేవి చూడొచ్చు. Top 10 Christmas Destinations to Experience Holiday Magic 3. Bethlehem, West Bank : వెస్ట్ బ్యాంకులోని బెథ్తెహ్యామ్ అనేది క్రిష్టియన్ మతస్థులకు చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఇక్కడే జీసన్ జన్మించారు ( Jesus Birth Place ). క్రిస్మస సందర్భంగా ఇక్కడ పవిత్ర వేడుకలు జరుగుతాయి. ప్రత్యేకంగా క్రిస్మస్ మార్కెట్లు వెలుస్తాయి. Top 10 Christmas Destinations to Experience Holiday Magic 4. Berlin, Germany: జర్మనీలోని బెర్లిన్‌లో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా ( Christmas Celebrations ) ఈ ప్రదేశాలతో పాటు నగరం మొత్తం విద్యుద్దీపాలతో జిగేలు మంటుంది. Top 10 Christmas Destinations to Experience Holiday Magic 5. Quebec City, Canada : క్రిస్మస్ సందర్భంగా కెనడా మరింత అందంగా మారుతుంది. మరీ ముఖ్యంగా క్యుబెక్ నగరంలో వింటర్ కార్నివాల్ జరుగుతుంది. ఎక్కడ చూసినా వేడుక వాతావరణం కనిపిస్తుంది. Top 10 Christmas Destinations to Experience Holiday Magic 6. Tokyo, Japan : జపాన్‌లోని టోక్యోలు క్రిస్మస్ అనేది జపానీస్ స్టైల్లో జరుగుతుంది. నవంబర్ రెండవ వారం నుంచే ఇక్కడ క్రిస్మస్ మార్కెట్లు ( Christmas Market ) తెరుచుకుంటాయి.ఎక్కడ చూసినా మిరిమిట్లు గొలిపే కాంతులతో క్రిస్మస్తో పాటు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది జపాన్. Top 10 Christmas Destinations to Experience Holiday Magic 7. Edinburgh, Scotland : స్కాట్లాండ్ అంటే దాని అందంతో పాటు అక్కడి పోలిసింగ్ వ్యవస్థ, షెర్లాక్ హోమ్స్ ( Sherlock Holmes )గుర్తుకు వస్తారు. అయితే క్రిస్మస్ సందర్భంగా ఎడింబర్గ్ నగరం అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడి చారిత్రాత్మక కట్టడాలు సరికొత్త శోభను సంతరించుకుంటాయి. Top 10 Christmas Destinations to Experience Holiday Magic 8. Strasbourg, France : ప్రాన్స్‌లోని స్ట్రాస్బోర్గ్కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడే యూరోప్‌లోని అతి పురాతనమైన క్రిస్మస మార్కెట్ ( Oldest Christmas Market ) ఉంది. దీంతో పాటు ఇక్కడి కల్చర్, అందమైన డెకరేషన ఇవన్నీ క్రిస్మస్ వేడుక ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. Top 10 Christmas Destinations to Experience Holiday Magic 9. Prague, Czech Republ: ప్రపంచంలోని అందమైన నగరాల్లో ప్రాగ్ కూడా ఒకటి. ఇక్కడి బ్రిడ్జిలు, భవనాలు, చర్చీలు, ఇవన్నీ క్రిస్మస్ సందర్భంగా మరింత అందంగా కనిపిస్తాయి. Top 10 Christmas Destinations to Experience Holiday Magic 10. Vienna, Austria : ఆస్ట్రియాలోని వియన్నాలో మార్కెట్లు క్రిస్మస్ సందర్భంగా జిగేలు (Christmas Lights ) మంటాయి. అడుగడుగునా ఫెస్టివల్ లైట్స్, క్లాసికల్ మ్యూజిక్ కాన్సెర్టులు జరుగుతాయి. Top 10 Christmas Destinations to Experience Holiday Magic షేర్ చేయండి