Winter in Europe 2024 షేర్ చేయండి Chamonix, France : ఛమోనిక్స్ అనేది సాహసాన్ని ఇష్టపడే వారికి స్వర్గం లాంటిది. ఇక్కడి వ్యూస్ మనసు దోచేస్తాయి. winter desitnation in europe Chamonix, France Zematt, Switzerland : స్నోతో నిండివుండే జెర్మాట్లో మీరు విలాసవంతంగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. స్కీయింగ్ చేయొచ్చు winter desitnation in europe zermatt, Switzerland Nuremberg, Germany : ఇక్కడ పెద్ద క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది. లోకల్ ఫుడ్, షాపింగ్ మీరు బాగా ఎంజాయ్ చేయగలరు. winter desitnation in europe Nuremberg, Germany Prague, Czech Republic : వింటర్లో ప్రాక్‌కు ప్రాణం వస్తుంది. ఒక పెయిరిటేల్లా ఉండే నగరంలో అందమైన బిల్డింగ్స్ మధ్య వింటర్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది winter desitnation in europe Prague, Czech Republic Rovaniemi, Finland : శాంటా క్లాజ్ హోమ్టైన్ ఇది .వింటరల్లో ఇదొక మ్యాజికల్ దునియాలా మారుతుంది. ఇక్కడ హస్కీ స్లెడ్జింగ్ ట్రై చేయండి. winter desitnation in europe Rovaniemi, Finland Reykjavik, Iceland : ఐస్‌ల్యాండ్‌లోని రేజావికలో మీరు నార్తెన్ లైట్స ( Northern Lights ) చూడొచ్చు. వేడినీటి ఊటలో ఎంజాయ్ చేయొచ్చు. winter desitnation in europe Reykjavik, Iceland Tallinn, Estonia : ఈ స్టోనియాలో టాలిన్ అనే ఈ ప్లేస్ ప్రశాంతమైన, విలాసవంతమైన వింటర్ ట్రిప్‌కు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. winter desitnation in europe Tallinn, Estonia Budapest, Hungary : బుడాపెస్ట్ ఒక సినిమాటిక్ వరల్డ్ అనొచ్చు. ఇక్కడ ప్రతీ ప్రాంతం సినిమా షాట్లా ఉంటుంది. చాలా రొమాంటిక్ సిటీ ఇది. winter desitnation in europe budapest, Hangary షేర్ చేయండి