సికింద్రాబాద్ నుంచి మొదలైన మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra
తెలుగు రాష్ట్రాల నుంచి మహ కుంభ మేళాకు భారత్ గౌరవ్ యాత్ర టూరిస్ట్ ట్రైన్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మహా కుంభ మేళా పుణ్య క్షేత్ర యాత్ర ( Maha Kumbh Punya Kshetra Yatra )పేరుతో నడిచే ఈ ప్రత్యేక ట్రైను సికింద్రాబాద్ నుంచి బయల్దేరి కాశీ, అయోధ్యా నగరాలలో ఉన్న తీర్థ క్షేత్రాలను కవర్ చేయనుంది. ఈ రైలు యాత్ర విశేషాలు ఇవే.
- ఇది కూడా చదవండి : కుంభ మేళాలో చేయకూడని 8 పనులు | Maha Kumbh Mela 2025
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
