MG Kishore
జనవరి 18, 2025
విమానంలో ఉండే నేవిగేషన్ సిస్టమ్‌కు మొబలై సిగ్నల్స్ విఘాతం కలిగించే అవకాశం ఉంది.
విమానం గాలిలో ఉన్నప్పుడు ఫోన్ ఆన్‌లో ఉంటే భూమిపై ఉన్న అనేక టవర్లతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దీంతో త్వరగా బ్యాటరీ అయిపోతుంది.
ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం వల్ల మీరు సిబ్బందికి సహకరించినవారు అవుతారు.
కొన్ని ఎయిర్‌లైన్స్ ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
విదేశాలకు వెళ్తున్నప్పుడు రోమింగ్ చార్జీల నుంచి తప్పించుకునేందుకు విమానంలో ఉన్నప్పుడు ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయవచ్చు.