సికింద్రాబాద్ నుంచి మొదలైన మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర భారత్ గౌరవ్  టూరిస్ట్ ట్రైన్

పూర్తి వివరాలు..

Arrow

సికింద్రాబాద్ నుంచి మొట్టమొదటి మహా కుంభ మేళా పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్ ప్రారంభం

సికింద్రాబాద్ నుంచి 27వ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో భక్తులు మహా కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) బయల్దేరారు.

 మొత్తం 8 డేస్ అండ్ 7 నైట్స్ పాటు సాగనున్న ఈ యాత్రలో ప్రయాణికులు వారణాసి, ప్రయాగ్‌రాజ్ ( Prayagraj ), అయోధ్యలోని (Ayodhya ) పవిత్ర క్షేత్రాలను దర్శించుకోనున్నారు.

 ఈ యాత్రలో భాగంగా భక్తులకు వసతి సౌకర్యం నుంచి భోజనం వరకు అన్ని కూడా రైల్వేనే చూసుకోనుంది.

ఇక మొదటి మహా కుంభమేళా పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్ మిస్ చేసుకున్న వారి కోసం ఫిబ్రవరి నెలలో రెండవ ట్రైన్ నడపనుంది దక్షిణ మధ్య రైల్వే  .