ప్రయాగ్‌రాజ్‌‌లో తప్పకుండా వెళ్లాల్సిన 4  ఫుడ్ స్టాల్స్ 

By Harshita

కుంభమేళాలో ఉచిత భోజనం లభించే 8 ప్రదేశాలు

 2. హీరా హల్వాయి

హీరా హల్వాయి షాప్ అతను పెరుగుతో జిలేబీ సర్వ్ చేస్తాడు. సివిల్‌లైన్స్‌ దగ్గర్లోని వివేక్ విహార్ కాలనీలో ఉండే హీరా హల్వాయిలో తప్పకుండా దహి జిలేబీ ట్రై చేయండి

( ప్రతీకాత్మక చిత్రం )

కుంభ మేళాలో చేయకూడని 8 పనులు ఇవే

4. నేత్రామ్స్ కచోరీ

ప్రయాగ్‌రాజ‌్‌లోని సైనిక్ షాప్‌లో మీరు ఛోలే సమోసా ట్రై చేయవచ్చు. ఛోలే అంటే అది తెల్లగా, పెద్దసైజులో ఉండే శనగల్లా ఉంటాయి. ఈ చలికాలం తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ ఇది.

( ప్రతీకాత్మక చిత్రం )

 ఒక వేళ మీకు ప్లాన్ చేసుకుని ప్రయాగ్‌రాజ్ వెళ్లే అవకాశం ఉంటే అందులో టేస్టీ ఫుడ్‌ ఎంజాయ్ చేయడానికి కూడా టైమ్ కేటాయించండి. పొట్ట సంతోషంగా ఉంటేనే కదా బుర్ర ప్రశాంతంగా ఉంటుంది..ఏమంటారు ?

Plus