పద వెళ్దాం

థాయ్‌లాండ్

థాయ్‌లాండ్‌ భారతీయ పర్యాటకులను అయస్కాంతంలా లాగేస్తోంది

ఇంకావుంది

T థాయ్‌లాండ్ వెళ్తే అక్కడి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తారు భారతీయులు

స్ట్రీట్ ఫుడ్

ఫ్లోటింగ్ మార్కెట్

ఇక్కడి ఫ్లోటింగ్ మార్కెట్‌లో నీటిపై తేలుతూ షాపింగ్ చేయవచ్చు

అందాల ఐలాండ్స్

థాయ్‌లాండ్‌ అనేది ఎన్నో అందమైన ద్వీపాల సమూహం.ఇక్కడ ఫుకెట్,క్రాబీ, కో పిపి వంటి ద్వీపాల అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి

ఇంకా వుంది

థాయ్ కల్చర్

అయితే థాయ్‌లాండ్ అంటే అక్కడి ఫుడ్ అండ్ బీచులు మాత్రమే కాదు అక్కడి కల్చర్ అండ్ అందమైన ఆలయాలు కూడా దర్శించవచ్చు