ప్రపంచానికి యాపిల్ ఇచ్చిన దేశం Kazakhstan Travel Guide
Kazakhstan Travel Guide : మనం రోజూ తినే యాపిల్ పుట్టింది కజకిస్తాన్ లోనే! అల్మాటీ చుట్టూ ఉన్న టియాన్ షాన్ పర్వతాల్లో ఇప్పటికీ అడవి యాపిల్ చెట్లు వందల ఏళ్లుగా పెరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు కూడా ప్రపంచంలోని అన్ని యాపిల్స్ కి మూలం ఇక్కడి Malus sieversii అనే అడవి యాపిల్ అని తేల్చారు. అందుకే అల్మాటీని ‘యాపిల్ సిటీ’ అంటారు.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed