తిరుమల  అన్న ప్రసాదంలో  

MG Kishore

మసాలా వడ

తిరుమల కొండపై భక్తులకు అందించే అన్నప్రసాదం మెనూలో మసాలా వడను చేర్చారు

 2025 జనవరి 20వ తేదీన ప్రయోగాత్మకంగా 5,000 వడలను అన్నప్రసాదంతో పాటు భక్తులకు వడ్డించారు.

కుంభ మేళాలో ఉచిత భోజనం లభించే 8 ప్రదేశాలు ఇవే...

Trending...

మసాలా వడ తిన్న భక్తులు రుచి బాగుంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు వడ్డించే మసాలా వడను పలు అంశాలు దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేస్తారు.

వడ్డించిన మసాలా వడను ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా సిద్ధం చేశారు. మసాలా వడలు తిన్న భక్తులు అవి రుచికరంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.