US Visa : అమెరికా వీసా కావాలా ? అయితే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ గురించి చెప్పాల్సిందే
US Visa : అమెరికా వెళ్లాలని కలలు కనేవారికి ముఖ్యంగా చదువుకోవడానికి (ఎఫ్ వీసా), వృత్తి విద్య నేర్చుకోవడానికి (ఎం వీసా), లేదా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ (జే వీసా) కోసం వెళ్లేవారికి ఇప్పుడు ఒక కొత్త నిబంధన వచ్చింది.