UK Visa Fees : వీసా చార్జీలు భారీగా పెంచిన యూకే ! ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులపై ప్రభావం……

UK Visa Fees

యూకే వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అనే సామేత లేదు కానీ, ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ దేశం వెళ్లడం అనేది అంత ఖరీదైన వ్యవహారం. దానికి తోడు లేటెస్టుగా వీసా చార్జీలను (UK Visa Fees) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎవ్వరినీ వదిలేదు అన్నట్టు అనేక వర్గాల ప్రయాణికులపై చార్జీల బాణాలు దూసింది యూకే. పూర్తి వివరాలు…

సముద్రం నుంచి దేశాన్ని రక్షించడానికి పౌరసత్వాన్ని అమ్ముకుంటున్న చిన్ని దేశం | Nauru Golden Passport

Nauru Golden Passport

పెరుగుతున్న సముద్రమట్టం నుంచి తన భూభాగాన్ని కాపాడేందుకు వినూత్నంగా ఆలోచిస్తోంది ఒక చిన్న దేశం. తన దేశ పౌరసత్వాన్ని అందించే గోల్డెన్ పాస్‌పోర్ట్ (Nauru Golden Passport) కేవలం 105,000 డాలర్లకు (రూ.91 లక్షలకు) అమ్ముతోంది.

భారత్‌తో సహా 45 దేశాలకు ఈ- వీసా సేవలను పునరుద్ధరించి ఉక్రెయిన్… చూడాల్సిన టాప్ 5 ప్రదేశాలు | Ukraine Restores E-Visa

Ukraine Restores E-Visa

పర్యాటకాన్ని ప్రమోట్ చేసే దిశలో ఉక్రెయిన్ కీలక (Ukraine Restores E-Visa) అడుగులు వేసింది. కొన్నేళ్ల నుంచి సాగుతున్న సంక్షోభం వల్ల పర్యాటకం, వీసా ప్రక్రియ అనేది హెల్డ్‌లో పెట్టింది ఉక్రెయిన్‌. అయితే ఇప్పుడు 45 దేశాలకు ఈ వీసా అందించే ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. 

Uzbekistan : భారతీయులకు ఫ్రీ వీసా అందించే యోచనలో ఉజ్బెకిస్తాన్

Lake Shore in Moun, Uzbekistan

ప్రపంచ పర్యాటక రంగంలో (World Tourism) భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే వివిధ దేశాలు భారతీయులను తమ దేశానికి వచ్చేలా పథకాలు రచిస్తున్నాయి. తాజగా ఉజ్బెకిస్తాన్ (Uzbekistan) కూడా భారతీయులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది.

Henley Passport Index 2025 : 80 నుంచి 85 కు పడిపోయిన భారత పాస్‌పోర్ట్ ర్యాంకు | మరి నెం.1 దేశం ఏదో తెలుసా?

indian passport

ఇటీవలే హాన్లీ సంస్థ విడుదల చేసిన పాస్‌పోర్టు ఇండెక్స్‌లో ( Henley Passport Index 2025 ) సింగపూర్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశ ప్రజలు ప్రపంచంలోని 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు కల్పించింది.

China Visa Fees : 2025 డిసెంబర్ వరకు చవకగా చైనా వీసా..

china visa fee

చైనా సందర్శించాలి అనుకుంటున్న భారతీయ పర్యాటకులకు శుభవార్త. వీసా ఫీస్ పాలసీని ( China Visa Fees ) 2025 డిసెంబర్ 31 వరకు కొనసాగించనున్నట్టు భారత్‌లోని చైనా ఎంబసి ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు తగిన వెసులుబాటు కల్పించే దిశలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Thailand e-Visa : 2025 జనవరి నుంచి అందుబాటులోకి థాయ్ ఈ వీసా…ఇలా అప్లై చేయండి

honeymoon destinations thailand prayanikudu

థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. 2025 జనవరి 1వ తేదీ నుంచి థాయ్ కింగ్డమ్ ( Thai Kingdom ) అంతర్జాతీయంగా ఈ వీసా సేవలను ప్రారంభించనుంది. దాని కోసం కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రయాణికులు ఈ వీసా ( Thailand e-visa ) అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఈ దేశంలో అడుగు పెట్టడానికి ముందే మీకు ప్రయాణ అనుమతి లభించనుంది.

Thailand e-visa: ఇక థాయ్‌ వెళ్లడం ఛాయ్ తాగినంత ఈజీ….ఎందుకో తెలుసా? ! 5 Facts

thailand E visa portal2

భారతీయ ప్రయాణికులకు థాయ్‌లాండ్ నుంచి ఒక శుభవార్త వచ్చింది !  2025 జనవరి 1 వ తేదీ నుంచి భారతీయుల కోసం ఈ వీసా ( Thailand e-visa) ను అందుబాటులోకి తీసుకురానుందట థాయ్ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

Visa Free Countries Near India Including Bhutan Prayanikudu

భారత దేశం సమీపంలో ఉన్న కొన్ని దేశాలకు వెళ్లేందుకు మనకు ముందస్తు వీసా ( Visa Free Countries ) అవసరం లేదు. అందులో 8 దేశాలు ఇవే..

Dubai Visa Rules Update : ఇక దుబాయ్ వెళ్లడం అంత ఈజీ కాదు ! 5 Facts

dubai new visa rules 2024 by prayanikudu unsplash

దుబాయ్ వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి ? బూర్జ్ ఖలీఫా నుంచి దుబాయ్ క్రీక్ హార్బర్ వరకు టూరిస్టుల కోసం ఎన్నో ఆప్షన్స్‌‌తో ఆహ్వానిస్తుంది ఈ ఎమిరాతి నగరం ( Emirati City ). చాలా మంది భారతీయులు ఇక్కడి వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. మీరు కూడా దుబాయ్ ప్లాన్ చేస్తోంటి ఈ మధ్యే మారిన కొత్త వీసా రెగ్యులేషన్స్ ( Dubai Visa) గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పోస్టులో ఆ వివరాలు మీకోసం…

Dubai Visa : భారతీయుల కోసం వీసా రూల్స్ మార్చిన దుబాయ్… 3 కొత్త రూల్స్ ఇవే !

a man walking on a sidewalk with a briefcase

దుబాయ్ వెళ్లే భారతీయుల కోసం రూల్స్ మారాయి. ఈ రూల్స్ వల్ల మరింతమంది అర్హులైన భారతీయులు తమ దేశాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తోంది. కొత్త రూల్స్ (Dubai Visa Rules) ఎంటో తెలుసుకుందామా…

error: Content is protected !!