Watermelon Capital : ప్రపంచ పుచ్చకాయల రాజధాని ఎక్కడుందో తెలుసా?
Watermelon Capital : ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు అక్కడ లభించే వస్తువులు, ఉత్పత్తుల వల్ల పాపులారిటీని సంపాదించుంటాయి. అయితే ప్రపంచ పుచ్చకాయల రాజధాని గురించి తెలుసా?

ప్రపంచంలోనే వింత, విచిత్రమైన లేదా అసాధారణమైన ప్రదేశాల కథనాలు చదవంది. Discover the world’s Weird Places, from mysterious sites to bizarre attractions that challenge the ordinary. Uncover the strange and unusual!”
Watermelon Capital : ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు అక్కడ లభించే వస్తువులు, ఉత్పత్తుల వల్ల పాపులారిటీని సంపాదించుంటాయి. అయితే ప్రపంచ పుచ్చకాయల రాజధాని గురించి తెలుసా?
Twin Village Kodinhi : ఒక పల్లెటూరి గాలిలో నడుస్తోంటే ప్రతీ ఒక్కరు రెండు సార్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? కేరళలోని మలప్పురం దగ్గర ఉండే కోడిని అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు మనకి అదే అనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసే వారికి ఇది చాలా వింతగా, ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది.
Salar De Uyuni : Salar de Uyuni అనేది దక్షిణ అమెరికాలోని Bolivia దేశంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం. దూరం దూరం వరకు తెలుపు రంగు విస్తరించి కనిపిస్తుంది. మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం చూస్తే ఆకాశమే కనిపిస్తుంది; తలదించి నేలను చూసినా ఆకాశమే కనిపిస్తుంది. అదే ప్రతిబింబం.
Udagamandalam : మనం అందరం సింపుల్‌గా ఊటి అని పిలిచే ఈ హిల్ స్టేషన్ అసలు పేరు ఉదగమండలం. కానీ ఈ పేరు ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సిందే.
Karni Mata Rat Temple : రాజస్థాన్‌లో ఉన్న దేశ్నోకే అనే చిన్న ఎడారి పట్టణంలో ఒక డిఫరెంట్ ఆలయం ఉంది. మొత్తం భారతదేశంలోనే ఇలాంటి మరో ఆలయం లేదు. అదే కర్నీ మాతా ఆలయం.
Kedarnath Temple 2026 : ప్రతి సంవత్సరం ఆరు నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయం పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మంచు పొరల కింద నిశ్శబ్దంగా నిద్రపోతుంది.
కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న అందమైన డాల్ సరస్సు మధ్యలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రశాంతంగా ముందుకు కదులుతుంది. అది మన దేశంలో ఉన్న ఏకైక Floating Post Office, అంటే నీటిపై తేలే పోస్టాఫీస్.
గుజరాత్‌లోని చండకీ (Chandaki village) అనే చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. దీనికి కారణం అక్కడి ప్రజలు అనుసరిస్తున్న ఒక ప్రత్యేక జీవన విధానం.
Rann Of Kutch : గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న ఈ ఉప్పు ఎడారి పగటి పూట సూర్యకాంతిలో మెరిసిపోతుంది. నేలంతా తెల్లగా ప్రకాశించడంతో అక్కడ నడవడమే ఒక ప్రత్యేక అనుభవంగా మారుతుంది.
Lonar Lake Mystery : మహారాష్ట్రలో ఒక జలరాశి ఉంది (Waterbody). భూమికి, అంతరిక్షానికి మధ్య జరిగిన ఒక భయంకరమైన ఘటనకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ప్రదేశం.
Ladakh Magnetic Hill : లడాఖ్‌లో ఉన్న మేగ్నెటిక్ హిల్‌లో కారు న్యూట్రగ్ గేరులో ఉన్నా కూడా కొండపైకి మూవ్ అవుతుంది. ఇది మేజిక్కా ? లేదా ఆప్టికల్ ఇల్యూషనా? ఈ మిస్టరీ ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ గురించ తెలుసుకోండి
Malana Village : భారత దేశంలో అతిపురాతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న గ్రామం ఇదేనంటారు. అలెగ్జాండర్ సైనికుల వారసుల నివాసం అంటారు. ఇక్కడి నివాసులను ఎవరూ తాకకూడదంటారు…ఈ మిస్టీరియస్ గ్రామం గురించి…
Yakutsk : మనిషి సంకల్పానికి ప్రకృతి పరీక్ష పెట్టే ప్రాంతం అది. మన ఇంట్లో ఉన్న డీప్ ఫ్రిడ్జ్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ చలి ఉండే ఒక మంచు ప్రపంచం. అలాంటి ప్రదేశంలో కూడా మనుషులు సంతోషంగా జీవిస్తున్నారు.
జనవరి ఫస్ట్ రోజు చాలా దేశాల్లో కొత్త సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారో తెలుసా ? ప్లేట్లు విరగ్గొట్టడం, గ్రేప్స్ మింగడం, స్మశానంలో సెలబ్రేట్ చేయడం…ఇలా Weird New Year Celebrations చేసే దేశాలు ఇవే
నది ఉన్న చోటే నాగరికత వెలుస్తుంది. నది లేని చోట ఉండరాదు అని ఆచార్య చాణిక్యుడు కూడా చెప్పాడు. నదుల వల్ల నీటి లభ్యతే కాదు, రవాణా సౌకర్యం, వ్యవసాయానికి కావాల్సిన (countries without rivers) సాగు నీరు కూడా అందుతుంది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో అసలు నదులే లేదు. అందులో 7 దేశాల గురించి ఈ పోస్టులో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
భారతదేశ ప్రజా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. ముంబై – అహ్మదాబాద్‌ను కనెక్ట్ చేసే తొలి బులెట్ ట్రైన్ ( India’s Fastest Train ) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేవలం 2 గంటల్లోనే 508 కిమీ దూరం ప్రయాణించడం సాధ్యం అవుతుంది.
క్రిస్మస్ అంటే శాంతాక్లాస్ మాత్రమే గుర్తొస్తాడు కదా..కానీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో మన ఊమకు అందని విధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు.. (Bizarre Christmas)
ఓమ్యాకాన్ ( oymyakon ) అనేది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. ఇది భూమిపైనేఅత్యంత శీతలమైన నివాసిత ప్రదేశం.