somasila_feature_1200x675_clean
|

రేలారే ప్రసాద్ గళంలో సోమశిల అందాలు … తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశం | Somasila Song 2026

Somasila Song 2026 : మిత్రుడు రేలారే ప్రసాద్ పాడిన ‘సోమశిల’ పాట కేవలం పాట కాదు, నాగర్ కర్నూల్ లోని నల్లమల మణిహారం లాంటి సోమశిల అందాలను వర్ణించే దృశ్య కావ్యం. 15 శివాలయాలు, కృష్ణా నది, హెలీ టూరిజం గురించి పూర్తి వివరాలు ఇందులో…

tungnath
| | |

Tungnath : ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం.. తుంగ్‌నాథ్ కథ ఇదే!

Tungnath :హిమాలయాల ఒడిలో, మేఘాలకు పైన కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం తుంగ్‌నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో, సముద్ర మట్టానికి 3,680 మీటర్లు (12,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, శివుడికి అంకితమైన అత్యంత ఎత్తైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది పంచ కేదారాలలో మూడవది, అంటే తృతీయ కేదార్.

ananthagiri hills
| |

Ananthagiri hills :ముచుకుందా (మూసీ) నది పుట్టినిల్లు.. అనంతగిరి హిల్స్

Ananthagiri hills : హైదరాబాద్‌కు దగ్గర్లోనే, పచ్చని కొండలు, దట్టమైన అడవులు, మలుపులు తిరిగే రహదారులతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ప్రాంతం అనంతగిరి హిల్స్. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న ఈ కొండలు హైదరాబాద్ నగరానికి సుమారు 75 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 

TTD Gokulastami
|

Gokulashtami Tirupati : తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు.. నేడు ఉట్లోత్సవాలు

Gokulashtami Tirupati : తిరుపతి, సెప్టెంబరు 4: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని తిరుపతి, తిరుచానూరు, కపిలతీర్థం, నారాయణవనం తదితర టీటీడీ స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, స్నపన తిరుమంజనం, వాహన సేవలు, గోపూజ, ఆస్థానం వంటి కార్యక్రమాలను ఆలయాల్లో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Thailand Travel Guide
|

Thailand Travel Guide : హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి? ఎక్కడ ఉండాలి ? కంప్లీట్ గైడ్

Thailand Travel Guide : థాయ్‌లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? వీసా అవసరమా, హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఎక్కడ ఉండాలి, ఏ ప్రదేశాలు చూడాలి, ఎంత ఖర్చవుతుంది, అక్కడ ఎలా ప్రయాణించాలి వంటి విషయాలు ముందే తెలుసుకుంటే మీ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గైడ్‌లో థాయ్‌లాండ్‌కు మొదటిసారి వెళ్లేవారికి అవసరమైన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

srivariladdu
|

Srivari Laddu: శ్రీవారి లడ్డూలో దారం అంటూ వైరల్ వీడియో.. టీటీడీ క్లారిటీ

Srivari Laddu: కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలకు భక్తులు ఎప్పుడు వెళ్లినా లడ్డూ ప్రసాదం ఆరగించకుండా తిరిగిరారు. అలాగే ఇంటికి వచ్చి చుట్టుపక్కల వారికి, బంధుమిత్రలకు ఆ లడ్డూను పంచుతారు.

Harita Hotels Telangana
|

Harita Hotels లో భారీ మార్పులు.. స్టార్ హోటల్ ప్రమాణాలకు TGTDC ఫోకస్

Harita Hotels : తెలంగాణలోని హరిత హోటళ్లను మరింత నాణ్యమైన స్టే ఆప్షన్లుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGTDC) చర్యలు చేపడుతోంది. టూరిస్టులకు బెటర్ స్టే, పరిశుభ్రమైన వాతావరణం, క్వాలిటీ ఫుడ్, బెస్ట్ సర్వీసెస్ అందించడంపై ఫోకస్ పెడుతోంది.

Svalbard Global Seed Vault in Norway
| |

భూమికి ఏదైనా జరిగితే… ఇదే ఆధారం! : Svalbard Seed Vault

Svalbard Seed Vault : మన భూమిపై పలు రకాల మొక్కలు, పంటలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఏదైనా జరిగితే, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని జాతుల పంటలు, మొక్కలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు మళ్లీ వాటిని పండించేందుకు, ఆహార పంటలు, మొక్కల వైవిధ్యాన్ని రక్షించేందుకు నార్వేలోని స్వాల్‌బార్డ్ అనే ప్రదేశంలో ఈ విత్తనాల బ్యాంకును ఏర్పాటు చేశారు.

RED RIVER OF INDIA
| |

Red River of India: అసలు ఈ నదిని రెడ్ రివర్ ఎందుకు అంటారు?

Red River of India: భారత దేశంలో ఎన్నో రివర్స్ ఉన్నాయి. కానీ కొన్ని నదులు కేవలం నీటిని మాత్రమే కాదు, ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతి, ప్రకృతితో స్ట్రాంగ్ కనెక్షన్ కలిగి ఉంటాయి. అలాంటి గొప్ప నదుల్లో బ్రహ్మపుత్ర కూడా ఒకటి. బ్రహ్మపుత్ర నదిని కొన్ని సందర్భాల్లో రెడ్ రివర్ అని కూడా అంటారు.

Solo Travel Benefits
|

సోలో ట్రావెలు సో బెటరు : Solo Travel Benefits

Solo Travel Benefits : సోలో ట్రావెల్ అంటే లోన్లీనెస్‌ అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మనతో మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాము. ఎవరికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ ఆగాలి, ఏం తినాలి, ఎవరితో మాట్లాడాలి అనే నిర్ణయాలు అన్నీ మనమే తీసుకుంటాము.

Last Villages Of India
|

ఇండియా మ్యాప్ చివరి అంచుల్లో ఉన్న ఈ 5 Places చూశారా? | Last Villages In India

Last Villages In India : భారత్ అంటే ఒక దేశం మాత్రమే కాదు విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు, భౌగోళిక స్వరూపం ఉన్న ఒక ప్రపంచం.ఉత్తరాన హిమాలయాల నుంచి అరుణాచల్ ప్రదేశ్, దక్షిణాన సముద్ర తీరం వరకు కొన్ని ప్రదేశాలు దేశ వైభవాన్ని చాటి చెబుతాయి.

Himalayan Summer Treks
|

ఎండల్లో ట్రావెల్ చేస్తున్నారా? ఇవి మిస్ అయితే ఇబ్బంది! : Summer Travel Tips Telugu

Summer Travel Tips Telugu : సమ్మర్ వెకేషన్ అంటటే స్కూల్ రోజుల నుంచి ఇప్పటి వరకు మనకి ఒక స్పెషల్ ఎమోషన్. ట్రావెల్ చేసేటప్పుడు బయట ఉన్న టెంపరేచర్ కంటే మన లోపల ఉన్న ఎక్సైట్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.

South Indian Travel
| |

South India Travel : చిక్‌మగళూరు నుంచి అరకు వరకు – కూల్ ట్రావెల్ గైడ్

South India Travel : ఎండలు దంచేస్తున్న సమయంలో కూడా కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి. అక్కడ గాలి మెల్లిగా వీస్తుంది.  మనసు కూడా అదే రిథమ్‌లో నడవడం మొదలు పెడుతుంది.

Bali Travel
|

Bali Travel : బాలి ట్రిప్‌లో మిస్ కాకూడని టాప్ ప్లేసెస్ ఇవే

Bali Travel : కొన్ని ప్రదేశాల్లో మొదటి అడుగు వేయగానే మనసు తేలికపడిపోతుంది. అలాంటి ఫీలింగ్‌ను కలిగించే ఒక అందమైన ప్రదేశమే బాలి. ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ ట్రిప్ చేసే ట్రావెలర్స్‌కు కూడా సులభంగా కనెక్ట్ అయ్యే వైబ్ ఉన్న ప్రదేశం ఇది. ఇక్కడి ప్రతీ చిన్న మూమెంట్‌లో ఒక రిలాక్స్‌డ్ ఫ్లో ఉంటుంది.

Himalayan Summer Treks

హిమాలయాల్లో టాప్ 5 హిడెన్ ట్రెక్కింగ్ రూట్స్ : Himalayan Summer Treks

Himalayan Summer Treks : జూన్ నుండి అక్టోబర్ వరకు హిమాలయ పర్వతాల మధ్య నడిచే ఈ ట్రెక్స్, ప్రతి ట్రావెలర్స్‌కి ఒక సైలెంట్ అనుభవంగా మిగిలిపోతుంది. ప్రకృతి, మేఘాలు, మంచు కలిసిన ఈ ప్రయాణంలో సమయం స్లోగా నడుస్తుంది.

Phugtal Monastery
|

Phugtal Monastery : ప్రపంచంలోనే అద్భుతమైన రాక్ కేవ్ మోనాస్టరీ

Phugtal Monastery : హిమాలయ పర్వతాల మధ్య ఒక రాక్ కేవ్‌లో నిలిచిన ఫుగ్తాల్ మోనాస్టరీని చూస్తే అది కలలో చూసిన  ఒక దృశ్యంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జీవితం చాలా ప్రశాంతంగా, సింపుల్‌గా గడుస్తుంది. అందుకే మనశ్శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

Tbilisi
|

Tbilisi : పురాతన వీధుల నుంచి నైట్ లైట్స్ వరకు మర్చిపోలేని యూరోప్ అనుభవం

Tbilisi: ఫస్ట్ టైమ్ యూరోప్‌కి వెళ్లాలని ప్లాన్ చేసే వారికి టిబిలిసి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఫ్లైట్ దిగిన వెంటనే సిటీ వైబ్ చాలా కామ్‌గా, రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఎక్కడా ఎక్కువ రష్ లేకుండా స్మూత్‌గా అడ్జస్ట్ అయ్యే ప్లేస్‌లా ఫీలవుతారు.

Venice Honeymoon
|

Venice Honeymoon : జలవీధుల మధ్య ఒక కలల నగరం

Venice Honeymoon : వెనీస్ అనే నగరంలో ప్రయాణం అంటే నీళ్లపై నడిచే ఒక ప్రేమ కవితలా ఉంటుంది. జలవీధుల మధ్య సాగే చిన్న బోటు ప్రయాణం, కొత్త జంటల మనసులో కలిగే భావనలు, మధ్యలో వెన్నెల వెలుగు… ఈ దృశ్యాల్లో హనీమూన్ ఒక మరుపురాని అనుభూతిగా నిలుస్తుంది.

Mont Saint Michael
|

Mont Saint Michel : సముద్రం మధ్యలో కలల కోటలా కనిపించే ప్రాచీన ద్వీపం

Mont Saint Michel : ఫ్రాన్స్‌లో ఉన్న మోంట్ సెయింట్ మిషెల్ అనే ప్రాచీన ద్వీపం సముద్రం మధ్యలో ఒక అద్భుత కలల కోటలా కనిపిస్తుంది. హై టైడ్ వచ్చినప్పుడు ఈ ద్వీపం చుట్టూ మొత్తం నీటితో నిండిపోతుంది. లో టైడ్ సమయంలో రోడ్డు బయటికి కనిపిస్తుంది. ఇది నేచర్ క్రియేట్ చేసిన మ్యాజిక్‌లానే అనిపిస్తుంది.

Mathura Holi Travel
|

మథుర, వృందావన్ లేదా బర్సానా? హోలి కోసం బెస్ట్ ప్లేస్ ఏది? | Mathura Holi Travel

Mathura Holi Travel : కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికి అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మథుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి.