ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించడం అంటే ఇదే! Himachal Pradesh

Himchal Pradesh Road Trip

హిమాచల్ ప్రదేశ్ అంటే అందమైన పర్వతాలు, అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలతో పాటు సన్నని, ఇరుకైన రోడ్డు మార్గాలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ (Himachal Pradesh) కొన్ని రోడ్లపై ప్రయాణిస్తే ఎంత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందో అంతే భయంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఫియర్ అండ్ థ్రిల్‌ను చూపించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. 

Viral Video : పాకిస్తాన్‌ ప్రయాణికుల వింత అవతారం.. దుప్పట్లను శాలువాలా చుట్టుకుని ఎయిర్‌పోర్ట్ వాక్

Pakistan Airport Viral Video Reactions

పాకిస్తాన్‌కు చెందిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట సందడి (Viral Video) చేస్తోంది. ఇందులో పాకిస్తాన్ ప్రయాణికులు వింతైన అవతారంలో దర్శనం ఇస్తారు. అయితే ఇందులో వారు వేసుకుంది ఏ డిజైనర్ ఔట్‌ఫిట్ అని అనుకోండి. విమానంలో అందించే ఎయిర్‌లైన్ బ్లాంకెట్స్‌ను కొట్టేసి వాటిని శరీరానికి చుట్టేసి దర్జాగా ఎయిర్‌పోర్టులోంచి బయటికి వెళ్లారు అని అంటున్నారు నెటిజెన్లు.

Viral Video : కుంభమేళా వెళ్లేందుకు ట్రైన్ టాయిలె‌ట్‌ను కబ్జా చేసిన యువతులు..వీడియో వైరల్ 

women Travel In Railway Bathroom to Kumbh Mela

Viral Video: ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు పడే కష్టాల గురించి మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. 45 రోజుల్లో 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం ( Triveni Sangam) వద్ద పవిత్ర స్నానాలు చేస్తారనే అంచనాతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 

Naga Sadhus: కుంభమేళాలో క్రికెట్ ఆడిన నాగసాధువులు…వీడియో వైరల్ 

Naga sadhus Played Cricket in Prayagraj

ప్రయాగ్‌రాజ్‌‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వీడియో వచ్చేసి నాగసాధువులకు (Naga Sadhus) సంబంధించినది. ఇందులో కొంత మంది నాగసాధువులు క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది…

చైనా కుర్రోడి నోట…రామ్ చరణ్ మాట… అక్కడ చెర్రీ ఎంత పాపులరో చూడండి | Chinese Person Asked About Ram Charan

Ram Charan Craze In China

ప్రస్తుతం చైనాలో ఉన్న ఒక హిందీ వ్లాగర్ చైనాలో ఒక యువకుడికి హిందీ పాట వినిపించాడు. అది వినకుండా ఆ చైనా వ్యక్తి నోట చరణ్ మాట ( Chinese Person Asked About Ram Charan ) వినిపించడంతో హిందీ వ్లాగర్ షాకయ్యాడు. ఎందుకంటే రామ్ చరణ్ అంత పాపులర్ అని అతనికి తెలియదు.

China Train Video : చైనా ట్రైన్‌లో టాయిలెట్ పక్కన ప్రయాణికులు…వైరల్ వీడియో

China Train Viral Video

China Train Video : చైనాకు సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఒక హిందీ ట్రావెల్ వ్లాగర్. ట్రైన్‌లో ప్రయాణించే కొంత మంది ప్రయాణికులు ఫ్లోరుపై పడుకోవడం, టాయిలెట్ పక్కనే కూర్చోవడం మీరు చూడవచ్చు.

Monalisa Bhosle : కుంభ మేళాలో దండలమ్మే అమ్మాయిని జనం ఎంతలా ఇబ్బంది పెట్టారంటే…

Photo instagrammonalisaofficial

Monalisa Bhosle : అందంతో సెస్సేషన్‌గా మారిన తేనె కళ్ల చిన్నది . ఇప్పుడు అభిమానులు చేస్తున్న పనులకు పరేషాన్ అవుతోంది. కుంభ మేళాలో దండలు అమ్మే మోనాలిసాను స్థానికులు ఎంతగా ఇరిటేట్ చేశారంటే ఆమె తండ్రి ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

బ్యాగులు మోసేవాడు పురుషుడు సుమతి : నుమాయిష్‌లో బ్యాగులు మోసే భర్తల రీల్ వైరల్ | Men At Numaish

Men At Hyderabad Numaish 2025 (1)

హైదరాబాద్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన ఒక రీల్ వైరల్ అవుతోంది. ఫ్యామిలీతో షాపింగ్‌కు వెళ్తే భర్తల పాత్ర ( Men At Numaish ) ఏంటో చెప్పకునే చెబుతోంది అంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

error: Content is protected !!