Indian Railways: రైలులో ఉచిత ప్రయాణం.. టికెట్ కొనక్కర్లేదు.. సగం కడితే చాలు
Indian Railways: భారతీయ రైల్వేలు మన దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ 2.4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు.
Travel Tips In Telugu For The budding and Aspiring Travellers. These Tips will Help You To be The Best Traveller i.e Prayanikudu
Indian Railways: భారతీయ రైల్వేలు మన దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ 2.4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు.
IRCTC Tour Package : ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు ‘గోదావరి టెంపుల్ టూర్’ (Godavari Temple Tour).
Indian Breads : ప్రపంచవ్యాప్తంగా ఆహారాల గురించి సమాచారం ఇచ్చే ‘టేస్ట్ అట్లాస్’ (Taste Atlas) అనే సంస్థ తాజాగా ‘ప్రపంచంలోని 50 ఉత్తమ రొట్టెలు’ (50 Best Breads) అనే జాబితాను (మార్చి 2025లో) విడుదల చేసింది.
Hyderabad Food : హైదరాబాద్ అంటేనే బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్‌లకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఈ నగరం సరికొత్త రుచులను స్వాగతిస్తోంది. కోరియన్ ఫుడ్ అంటే గతంలో పెద్ద రెస్టారెంట్లలో, కాఫీ షాపుల్లో, ఎన్ఆర్ఐల (NRIs) కోసం మాత్రమే అందుబాటులో ఉండేది.
Nashik Kumbh Mela 2025: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగనున్న నాసిక్, త్రయంబకేశ్వర్‌లోని సింహాస్థ కుంభమేళా తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ మహా ఆధ్యాత్మిక వేడుక అక్టోబర్ 31, 2025న ప్రారంభమై రికార్డు స్థాయిలో 18 నెలల పాటు కొనసాగుతుంది.
Turkey Wedding Industry: టర్కీ వెడ్డింగ్ పరిశ్రమకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా తన మిత్ర దేశం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది టర్కీ. క్లిష్ట సమయాల్లో శత్రు దేశానికి అన్ని విధాలుగా సాయం చేసిన ఈ దేశాన్ని ప్రస్తుతం భారతీయులు బాయ్‌కాట్ చేస్తున్నారు.
తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది
Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి.
Alcatraz : అల్కట్రాజ్ జైలును ఎస్కేప్ ప్రూఫ్…అంటే ఎవరూ తప్పించుకోలేని విధంగా డిజైన్ చేశారు.1933 నుంచి 1963 వరకు తెరచి ఉన్న ఈ జైలు నుంచి 36 మంది మాత్రమే తప్పించుకోవడానికి ప్రయత్నించారట. ఇందులో చాలా మందిని పట్టుకున్నారు, ఆరు మందిని గన్‌తో కాల్చి చంపారట. కానీ ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారట.
ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creater) భారత్‌ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.
దోశతో తయారు చేసిన చీరకు, పాప్‌కార్న్‌తో తయారైన చున్నీ వేసుకున్న అందమైన అమ్మాయిలను చూసి నెటిజెన్లు వామ్మో ఏందిది ఇది నేను సూడలా అని కామెంట్ చేస్తున్నారు (AI Fashion Feast). ఇక ఇడ్లీతో చేసిన షర్టు తమకు వెంటనే కావాలని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు.
భారత దేశంలో కొన్ని వేలాది జలపాతాలు ఉన్నాయి. అంతకు మంచి ఉండొచ్చు. అయితే అందులో కొన్ని జలపాతాలు మాాత్రం స్వర్గం నుంచి జాలువారుతున్నట్టుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిలోని ఈ 8 జలపాతాల (Waterfalls In South india) అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.అందుకే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నాం.
స్కూల్, కాలేజీలో ఉన్నా ఉద్యోగం చేస్తున్నా ఎండాకాలం అంటే అందరికి జాలిగా ఏదైనా టూర్‌కు వెళ్లాలి అనిపిస్తుంది. మీరు కూడా అలా వెళ్లాలి అనుకుంటే అది కూడా రోడ్ ట్రిప్ ప్లాన్ (Road Trip Destinations in India) చేస్తోంటే ఈ పోస్టు మీ కోసమే.
తిరుమల, తిరుపతికి వచ్చే భక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను (TTD WhatsApp Feedback) లాంచ్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విధానం వల్ల భక్తుల నుంచి ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవడం వాటిని స్ట్రీమ్‌లైన్ చేయడం సులభతరం అవనుంది.
క్రియేటివ్‌గా ఆలోచించిన డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా ? అయితే భారతీయ రైల్వే మీలాంటి వారి కోసం ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు నెక్ట్స్ జెనరేషన్ డిజిటల్ క్లాక్ డిజైన్ (Digital Clock Design Contest) చేసిన వారికి రూ.5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
సమ్మర్‌లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఎక్కడికి వెళ్లాలి అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మీ కోసం తెలుగు రాష్ట్రాల్లో అందమైన 14 ప్రదేశాల జాబితాను (Summer Destinations In Telugu States) సిద్ధం చేశాం.
ఈ ఎండాకాలం ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్లాలని అనుకుంటున్నాారా? (Visa Free Summer Destinations) మీ దగ్గర వ్యాలిడ్ పాస్‌పోర్టు ఉంటే చాలు 2025 సమ్మర్‌లో ఎన్నో దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లే అవకాశం ఉంది.
అమృత్ భారత్ (Amrit Bharat) పథకంలో దేశంలోని అనేర రైల్వేస్టేషన్‌లను ఆధుణీకరిస్తున్న విషయం తెలిసింది. ఈ పథకంలో భాగంగానే తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ( Sullurpet Railway Station) అప్‌గ్రేడ్ చేశారు. ఆ స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలు మీరు కూడా చూడండి.
హిందూ మతంలో ఛార్ ధామ్ యాత్రకు (Char Dham Yatra 2025 Begins) ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్ (Kedarnath), బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రికి తీర్థయాత్రలకు బయల్దేరుతుంటారు.
కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుచుకునే ముందు కీలక ఘట్టం మొదలైంది. మహా శివుడి విగ్రహం ఆలయం దిశగా వైభవంగా బయల్దేరింది. ప్రతీ ఏడాది జరిగే ఈ యాత్రతో ఛార్ ధామ్ యాత్ర ప్రారంభోత్సవానికి ప్రతీకగా భావించవచ్చు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిలమాయాల్లో (garhwal himalayas) జరిగే చార్ ధామ్ యాత్రకు లక్షలాది మంది భక్తులు దేశంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు.