Kedarnath Temple 2026
| | |

Kedarnath Temple 2026 : మంచు కింద ఆరు నెలలు నిద్రించే శివాలయం…కేదార్‌నాథ్ ప్రత్యేకత ఇదే

Kedarnath Temple 2026 : ప్రతి సంవత్సరం ఆరు నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయం పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మంచు పొరల కింద నిశ్శబ్దంగా నిద్రపోతుంది.

Kakinada to Tiruvannamalai Train
|

కాకినాడ–తిరువణ్ణామలై మధ్య స్పెషల్ ట్రైన్స్ | Kakinada to Tiruvannamalai Train

Kakinada to Tiruvannamalai Train : కాకినాడ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు కాకినాడ టౌన్ నుంచి తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

Floating Post office 2
| |

Floating Post Office : నీటిపై తేలే పోస్టాఫీస్‌…ఎక్కడ ఉందో తెలుసా?

కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న అందమైన డాల్ సరస్సు మధ్యలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రశాంతంగా ముందుకు కదులుతుంది. అది మన దేశంలో ఉన్న ఏకైక Floating Post Office, అంటే నీటిపై తేలే పోస్టాఫీస్.

Railway Budget 2026-27
|

2 గంటల్లో బెంగుళూరు, పుణె చేరుకోవచ్చు… | Railway Budget 2026-27

Railway Budget 2026-27 : రైల్వే ప్రాజెక్టుల కోసం రైల్వే ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులను కేటాయించింది. ఏపీకి రూ.10,134 కోట్లు, తెలంగాణకు రూ5,454 కోట్లు కేటాయిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

chandaki village
|

Chandaki Village: ఆ ఊర్లో ఎవరూ వంట చేయరు… కానీ ఎవరు ఆకలితో ఉండరు

గుజరాత్‌లోని చండకీ (Chandaki village) అనే చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. దీనికి కారణం అక్కడి ప్రజలు అనుసరిస్తున్న ఒక ప్రత్యేక జీవన విధానం.

The Smallest Train In India
|

Special Trains : చర్లపల్లి – విశాఖపట్టణం స్పెషల్ ట్రైన్లు

Special Trains : విశాఖలో జరిగే అరకు ఉత్సవ్‌కు వెళ్లాలని భావించే సందర్శకులకు గుడ్ న్యూస్. చర్లపల్లి నుంచి విశాఖపట్టణం వరకు స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 

Digital Travel Documents: ఫోన్లో ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎక్కడ సేవ్ చేయాలి ?

Digital Travel Documents: ఫోన్లో ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎక్కడ సేవ్ చేయాలి ?

Digital Travel Documents : ప్రయాణాల్లో డాక్యుమెంట్స్ చూపించమని అధికారులు కోరితే పేపర్లు వెతికే అవసరం లేదు. మీ ఫోన్‌లోనే అన్నీ సేవ్ చేసుకోండి. ఈ సింపుల్ టిప్స్ మీకోసం

winter travel tips
|

Winter Travel Tips : చలికాలం ప్రయాణం..ఇలా అవ్వాలి సిద్ధం | Travel Tip 42

Winter Travel Tips : చలికాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నవారిలో చాలా మందికి ఎలా సిద్ధం అవ్వాలో అనే విషయంలో కాస్త కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ విషయాలపై ఫోకస్ చేస్తే మీ ప్రయాణం సాఫీగా, ఎంజాయబుల్‌గా సాగుతుంది.

Rann Of Kutch
| |

Rann Of Kutch : సూర్యకాంతిలో మెరిసిపోయే తెల్ల ఎడారి

Rann Of Kutch : గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న ఈ ఉప్పు ఎడారి పగటి పూట సూర్యకాంతిలో మెరిసిపోతుంది. నేలంతా తెల్లగా ప్రకాశించడంతో అక్కడ నడవడమే ఒక ప్రత్యేక అనుభవంగా మారుతుంది.

Amrit Bharat Weekly Express
|

చర్లపల్లి–తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ | Charlapalli Thiruvananthapuram train

Charlapalli Thiruvananthapuram train : భారతీయ రైల్వే తెలంగాణ–కేరళ మధ్య లాంగ్-డిస్టెన్స్ రైల్వే కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఒక కొత్త ట్రైన్ సర్వీసును ప్రకటించింది.

Lonar Lake mystery
| |

Lonar Lake Mystery : దక్కన్ పీఠభూమిలో అంతరిక్ష రహస్యం

Lonar Lake Mystery : మహారాష్ట్రలో ఒక జలరాశి ఉంది (Waterbody). భూమికి, అంతరిక్షానికి మధ్య జరిగిన ఒక భయంకరమైన ఘటనకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ప్రదేశం.

Medaram Jatara 2026 Travel Guide
| |

జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల Medaram Jatara 2026 Travel Guide

Medaram Jatara 2026 Travel Guide : మేడారం జాతరకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, వరంగల్ నుంచి భద్రాచలం వరకు రోజువారీగా (డే-వైజ్) ట్రావెల్ ప్లాన్ మీ కోసం…

Ladakh Magnetic Hill
|

Ladakh Magnetic Hill : కారును లాగే కొండ.. శాస్త్రవేత్తలకు అర్థం కాని మేగ్నెటిక్ హిల్

Ladakh Magnetic Hill : లడాఖ్‌లో ఉన్న మేగ్నెటిక్ హిల్‌లో కారు న్యూట్రగ్ గేరులో ఉన్నా కూడా కొండపైకి మూవ్ అవుతుంది. ఇది మేజిక్కా ? లేదా ఆప్టికల్ ఇల్యూషనా? ఈ మిస్టరీ ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ గురించ తెలుసుకోండి

Gulmarg Complete Travel Guide
| |

భారత్‌లో వెలిసిన మంచు స్వర్గం గుల్మార్గ్ పూర్తి ట్రావెల్ గైడ్ | Gulmarg Complete Travel Guide

Gulmarg Complete Travel Guide : కశ్మీర్ స్వర్గం అయితే దానికి గుల్మార్గ్ రాజధాని లాంటి. గుల్మార్గ్ ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలి ? యాక్టివిటీస్, ఫుడ్ గైడ్, రియాలిటీ చెక్ అన్ని కలిపి ఒక కంప్లీట్ గైడ్

Malana Village

Malana Village Mystery : హిమాలయాల్లో ఒక రహస్య గ్రామం..

Malana Village : భారత దేశంలో అతిపురాతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న గ్రామం ఇదేనంటారు. అలెగ్జాండర్ సైనికుల వారసుల నివాసం అంటారు. ఇక్కడి నివాసులను ఎవరూ తాకకూడదంటారు…ఈ మిస్టీరియస్ గ్రామం గురించి…

Amrit Bharat Express
|

Amrit Bharat Express: తెలుగు ప్రయాణికులకు ఎప్పుడు, ఎలా ఉపయోగపడుతుంది ?

హైదరాబాద్ / విజయవాడ : భారతీయ రైల్వే పరిచయం చేసిన Amrit Bharat Express ట్రైన్ సర్వీస్ తెలుగు ప్రయాణికుల లాంగ్ జర్నీల్లో బాగా ఉపయోగపడనుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నార్త్ & ఈస్ట్ ఇండియాకి తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ ట్రైన్స్ సిరీస్ చక్కగా పనికొస్తుంది.

Hyderabad Hot Air Balloon Festival Guide
| |

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్: ఎప్పుడు వెళ్లాలి? ఏం చూడాలి? | Hyderabad Hot Air Balloon Festival Guide

Hyderabad Hot Air Balloon Festival Guide : హైదరాబాద్‌లో ప్రతిష్మాత్మకంగా జరిగే హాట్ ఎయిర్ బెలూన్ పెష్టివల్‌‌కు ఈ ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఇవన్నీ క్లియర్‌గా తెలియాలంటే ఈ ఫస్ట్ టైమ్ విజిటర్ గైడ్ మీ కోసం.

yakutsk
|

–40°C నుంచి –60°C చలిలో జీవితం.. డీప్ ఫ్రిడ్జిలా నగరం : Yakutsk

Yakutsk : మనిషి సంకల్పానికి ప్రకృతి పరీక్ష పెట్టే ప్రాంతం అది. మన ఇంట్లో ఉన్న డీప్ ఫ్రిడ్జ్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ చలి ఉండే ఒక మంచు ప్రపంచం. అలాంటి ప్రదేశంలో కూడా మనుషులు సంతోషంగా జీవిస్తున్నారు.

Ice Fort On Antarctica
| |

Antarctica 15 Facts : 70% ప్రపంచ మంచినీరు ఒకే చోట! రాత్రి సూర్యుడు, పగలు చీకటి

Antarctica 15 Facts : భూమి మొత్తం మంచినీటిలో 70 శాతం ఒక్క ఖండంలోనే ఉంది.
అక్కడ కొన్ని నెలలు సూర్యుడు అస్తమించడు… మరికొన్ని నెలలు పగలు కూడా చీకటే! అంటార్కిటికా గురించి మరెన్నో విషయాలు

Sankranti Safety Tips
|

ఇల్లు భద్రం…మనసు ప్రశాంతం | ఊరికి వెళ్లే ముందు ఈ టిప్స్ చదవండి | Sankranti Safety Tips 2026

Sankranti Safety Tips 2026 : సంక్రాంతికి చాలా మంది కుటుంబాలతో కలిసి ఊరికి వెళ్తారు. ఇంటిని ఖాళీగా వదిలి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.