Aero India 2025 : ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌షో ప్రత్యేకతలు, ఎంట్రీ ఫీజు, కీలక తేదీలు ఇవే !
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్‌షో నేడు భారత్‌లో ప్రారంభమైంది. ఎరో ఇండియా 2025 ( Aero India 2025 ) అనే పేరుతో ఈ ఈవెంట్ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని యలహంక ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో (Yelahanka Air Force Station) ఫిబ్రవరి 10 నుంచి జరుగుతుంది.