2026 సమ్మర్‌లో వెళ్లాల్సిన టాప్ 5 International Summer Destinations
5 International Summer Destinations : ఎండాకాలం మొదలవ్వగానే ప్రయాణం గురించి ఆలోచనలు సహజంగా మనసుల్లో తిరుగుతుంటాయి. ఎండాకాలం అంటే కొన్ని ప్రదేశాలు మరింత వెలుగులో కనిపిస్తాయి.

Himahal Pradesh Is Next Heaven
5 International Summer Destinations : ఎండాకాలం మొదలవ్వగానే ప్రయాణం గురించి ఆలోచనలు సహజంగా మనసుల్లో తిరుగుతుంటాయి. ఎండాకాలం అంటే కొన్ని ప్రదేశాలు మరింత వెలుగులో కనిపిస్తాయి.
Spiti Valley Travel : అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో నిండిన పర్వతాలు కాదు… వెలుగు, నీడల మధ్య నడిచే ఒక నిశ్శబ్ద నాటకం. మధ్యాహ్నం సూర్య కిరణాల్లో భారీ పర్వతాలకు ఒక కొత్త రంగు వస్తుంది.
Key Monastery Spiti : మన దేశంలో ఉన్న అనేక అద్భుతమైన ప్రదేశాల గురించి ఇంకా చాలా మంది ప్రయాణికులకు తెలియదు. అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఇటీవల మాట్లాడారు.
Manali Nightmare : భారీగా కురిసిన హిమపాతం వల్ల 8 కిమీ మేరా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది వాహనాలు వదిలి ముందుకు వెళ్లిపోతున్నారు.
New Year 2026 Party Destinations In India : కొత్త సంవత్సరం కోసం ఒక నెల ముందు నుంచే భారతీయులు సిద్ధం అవుతుంటారు. పోస్టులో మీకు అలాంటి ఎవర్‌గ్రీన్ న్యూ ఇయర్ పార్టీ డెస్టినేషన్స్ ఏంటో వివరిస్తాను.
Baglamukhi Temple : మన భారతదేశం వివిధ మతాలు, సంస్కృతులు, పురాతన ఆలయాలకు నిలయం.
5 Hidden Villages :మన దేశంలో కొన్ని గ్రామాలు అత్యంత విశిష్టమైనవి అని మీకు తెలుసా? ఆ గ్రామలు ఇవే…
శక్తి పీఠాలు అనేవి ఆదిపరాశక్తికి అంకితమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాలు. హిందూ మతంలో స్త్రీ శక్తికి నిదర్శనమే ఈ శక్తి పీఠాలు. ఇందులో 5 ప్రముఖ శక్తిపీఠాలకు (5 Shakti Peethas ) మహిళలు వెళ్లడం వల్ల వారికి ఆధ్యాత్మిక చైతన్యం కలగడంతో పాటు, శక్తితో పాటు మనశ్శాంతి లభిస్తుంది అని అంటారు. అందుకు మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ శక్తిపీఠాలను సందర్శించాలి అంటారు.
హిమాచల్ ప్రదేశ్ అంటే అందమైన పర్వతాలు, అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలతో పాటు సన్నని, ఇరుకైన రోడ్డు మార్గాలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ (Himachal Pradesh) కొన్ని రోడ్లపై ప్రయాణిస్తే ఎంత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందో అంతే భయంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఫియర్ అండ్ థ్రిల్‌ను చూపించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.
ఎండాకాలం అధికారికంగా మొదలైంది. వేసవి తాపానికి తట్టుకోలేక కొంత కాలం ఎండల నుంచి దూరంగా వెళ్తే బాగుంటుంది అనుకుంటారు చాలా మంది. అలాంటి వారికోసమే సమ్మర్‌లో మన దేశంలో వెళ్లాల్సిన 6 హిల్ స్టేషన్స్ (Summer Hill Stations)…
Manali trip plan చేస్తున్నారా? Adventure, snow fun, sightseeing నుంచి hidden gems వరకు – ప్రతి traveler తప్పక ట్రై చేయాల్సిన 30 Manali activities ఈ గైడ్‌లో ఉన్నాయి.
డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏమీ నడవదు అంటారు. కానీ 75 ఏళ్ల నుంచి ఒక ట్రైన్ నడుస్తోంది. అది కూడా ప్రయాణికుల నుంచి ఒక్క పైసా చార్జీ చేయకుండా నిర్విరామంగా సేవలు కొనసాగిస్తోంది. ఆ ట్రైనే భాక్రా నంగల్ ( Bhakra Nangal Train ) ట్రైన్. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ? ఎందుకు ఫ్రీగా నడుపుతున్నారు ? ఇలాంటి మరెన్నో విశేషాలు మీకోసం…
Manali ట్రావెల్ గైడ్: Snowfall ఎప్పుడు, ఎంత ఖర్చు, ఎలా వెళ్లాలి, ఎక్కడ ఉండాలి, Solang Valley, Atal Tunnel, Sissu Valley, food & stay పూర్తి వివరాలు.