Visa Free Summer Destinations
| | | |

ఎండలు దంచేస్తున్నాయి…వీసా అవసరం లేని 7 దేశాలు పిలుస్తున్నాయి | Visa Free Summer Destinations

ఈ ఎండాకాలం ఏదైనా ఇంటర్నేషనల్‌ ట్రిప్‌ వెళ్లాలని అనుకుంటున్నాారా? (Visa Free Summer Destinations) మీ దగ్గర వ్యాలిడ్ పాస్‌పోర్టు ఉంటే చాలు 2025 సమ్మర్‌లో ఎన్నో దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లే అవకాశం ఉంది.

Port Vila

Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్

సౌత్ పసిపిక్‌లో ఉన్న చిన్న దేశం వనవాటు (Vanuatu). చిన్నదే కాని చాలా అందమైన దేశం ఇది. ఇటీవల కాలంలో ఈ దేశం బాగా ట్రెండ్ అయింది. అయితే ఈ దేశం ఎక్కడుంది…ఆ దేశం ఎలా వెళ్లాలి వంటి విషయాలు తెలుసుకుందాం.

Vietnam Airlines 2

హైదరాబాద్ నుంచి వియత్నాంకు డైరక్ట్ విమానాలు ప్రారంభించిన Vietnam Airlines

భారతదేశంలో తన ఉనికిని విస్తరిస్తోంది వియత్నాం ఎయిర్‌లైన్స్ (Vietnam Airlines). ఈ దిశలో కొత్తగా హనోయ్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్‌కు డైరక్టు విమానాలు నడపనున్నట్టు ప్రకటించింది. మే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలతో దక్షిణ భారత దేశం నుంచి తొలి సర్వీసును ఇది ప్రారంభించనున్నట్టు తెలిపింది.

Nauru Golden Passport
| |

సముద్రం నుంచి దేశాన్ని రక్షించడానికి పౌరసత్వాన్ని అమ్ముకుంటున్న చిన్ని దేశం | Nauru Golden Passport

పెరుగుతున్న సముద్రమట్టం నుంచి తన భూభాగాన్ని కాపాడేందుకు వినూత్నంగా ఆలోచిస్తోంది ఒక చిన్న దేశం. తన దేశ పౌరసత్వాన్ని అందించే గోల్డెన్ పాస్‌పోర్ట్ (Nauru Golden Passport) కేవలం 105,000 డాలర్లకు (రూ.91 లక్షలకు) అమ్ముతోంది.

Angkor wat Temple
| | | | | | | | |

హిందూ మతం, ఆచారాలు పాటిస్తున్న 8 దేశాలు | Hinduism Abroad

హిందూ మతం భారత దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా విస్తరించింది (Hinduism Abroad) అని, నేటికీ ఆయా దేశాల్లో హిందూ మతంలోని ఆచారాలు, సంప్రదాయాలను అక్కడి ప్రజలు పాటిస్తున్నారని తెలుసా? ఆ దేశాలేంటో తెలుసుకుందామా మరి?

Bhutan Tigers Next Hike
| | |

Exploring Bhutan in 2025 : భూటాన్ ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్ | ప్రదేశాలు, ఫుడ్, సంప్రదాయం, కరెన్సీ, చేయకూడనివి |

భూటాన్‌ను ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ (The Land of The Thunder Dragon) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశాల్లో ఒకటి. ప్రపంచ రాజకీయాలతో సంబంధం లేకుండా తమ పౌరులకు మెరుగైన జీవన విధానాన్ని అందిస్తుంది ఈ దేశం (Exploring Bhutan in 2025). దీంతో పాటు బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సాహించే దేశాల్లో భూటాన్ ముందు వరుసలో ఉంటుంది. 

Malaysian Tourism
| |

Visit Malaysia 2026 : 2024 లో మలేషియా వెళ్లిన 10 లక్షల మంది భారతీయులు…2026 లో 16 లక్షలే టార్గెట్‌!

2024లో 10 లక్షల మంది భారతీయులు మలేషియా సందర్శించగా,  2026 కల్లా ఆ సంఖ్యను 16 లక్షలకు ( Visit Malaysia 2026 ) పెంచుకోవాలని అనుకుంటోంది మలేషియా. అందులో భాగంగా విజిట్ మలేషియా అనే మిషన్ ప్రారంభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు మలేషియా టూరిజం ప్రతినిధులు.