Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu addressing media in Tirumala about TTD development plans 2026

తిరుమలలో స్కైవాక్, పార్కింగ్, నెట్‌జీరోపై సీఎం ప్రకటనలు | Tirumala Development

Tirumala Development : తిరుమల 2026లో స్కైవాక్, కొత్త పార్కింగ్, నెట్‌జీరో, సౌర విద్యుత్, బ్రహ్మోత్సవాలు, ఆధ్యాత్మిక హబ్ వంటి అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు.

Phra Pikanet Ganesh Thailand
|

విదేశాల్లోని 7 వినాయక క్షేత్రాలు | Foreign Ganesh Temples

Foreign Ganesh Temples : బ్యాంకాక్, నేపాల్, న్యూయార్క్, సింగపూర్, న్యూజీలాండ్, సీషెల్స్‌లోని 7 వినాయక ఆలయాల చరిత్ర, ప్రత్యేకతలు, ప్రయాణ వివరాలు.

ఇంట్లో కూర్చొని IRCTC Train Ticket Booking ఎలా చేయాలి? జనరల్, తత్కాల్ పూర్తి విధానం
|

ఇంట్లో కూర్చొని IRCTC Train Ticket Booking ఎలా చేయాలి? జనరల్, తత్కాల్ పూర్తి విధానం

IRCTC Train Ticket Booking : రైలు టికెట్ బుక్ చేయాలి  అంటే ఇప్పుడ ఎన్నో సులభమైన సోర్సెస్ ఉన్నాయి. అసలు ఈ రోజుల్లో స్టేషన్‌కి వెళ్లి బుక్ చేయాల్సిన అవసరమే లేదు. మీ మొబైల్ లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు…

CM Yogi In Tirumala

తిరుమల క్యూలైన్ మేనేజ్మెంట్‌ను ప్రశంసించిన యూపీ సీఎం యోగి | Yogi Adityanath Tirumala

Yogi Adityanath Tirumala : 2026లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యోగి ఆదిత్యనాథ్… పునర్వసు నక్షత్రం సందర్భంగా సీతారాముల ఉత్సవమూర్తులను కూడా దర్శించుకున్నారు.

Shivaji Maharaj Forts

ఛత్రపతి శివాజీ కథ చెప్పే 5 అద్భుతమైన కోటలు | Shivaji Maharaj Forts

Shivaji Maharaj Forts : సహ్యాద్రి కొండల మధ్య ప్రయాణిస్తుంటే కొన్ని ప్రదేశాల్లో చరిత్రలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న ప్రతీసారి చరిత్రలోని ఒక పేజీ మన ముందు నిలిచినట్టు అనిపిస్తుంది. మహారాష్ట్రంలో ఈ ఐదు కోటలు ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తాయి.

Anak Krakatau
|

జకార్తాలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. తెలుగు వారికి అలర్ట్ | Anak Krakatau

ఇండోనేషియాలో అనక్ క్రకటావు (Anak Krakatau) అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల జకార్తా బాలి సహా ఆరు విమానాశ్రయాల్లో ఫ్లైట్స్ నిలిపివేత. తెలుగు ప్రయాణికులకు తాజా అలర్ట్.

Bali Travel
|

Bali Travel : బాలి ట్రిప్‌లో మిస్ కాకూడని టాప్ ప్లేసెస్ ఇవే

Bali Travel : కొన్ని ప్రదేశాల్లో మొదటి అడుగు వేయగానే మనసు తేలికపడిపోతుంది. అలాంటి ఫీలింగ్‌ను కలిగించే ఒక అందమైన ప్రదేశమే బాలి. ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ ట్రిప్ చేసే ట్రావెలర్స్‌కు కూడా సులభంగా కనెక్ట్ అయ్యే వైబ్ ఉన్న ప్రదేశం ఇది. ఇక్కడి ప్రతీ చిన్న మూమెంట్‌లో ఒక రిలాక్స్‌డ్ ఫ్లో ఉంటుంది.

Yakutsk Travel
|

Yakutsk Travel: వేసవిలో ప్రపంచంలోనే అత్యంత చల్లనైన మంచు నగర విహారం

Yakutsk : ప్రకృతి కొన్ని ప్రదేశాలను అత్యంత శాంతంగా సృష్టిస్తుంది. అక్కడ కాలం కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. రష్యాలో ఉన్న యాకుట్స్క్ అనే నగరం అలాంటి ఒక ప్రపంచంలా ఉంటుంది.

Mathura Holi Travel
|

మథుర, వృందావన్ లేదా బర్సానా? హోలి కోసం బెస్ట్ ప్లేస్ ఏది? | Mathura Holi Travel

Mathura Holi Travel : కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికి అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మథుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి.

Ice City of China : చైనాలో పూర్తిగా మంచుతో నిర్మించిన మంచు నగరం
|

Ice City of China : చైనాలో పూర్తిగా మంచుతో నిర్మించిన మంచు నగరం

Ice City of China : డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి–మార్చి వరకు సాగే ఈ ఫెస్టివల్‌లో, పూర్తిగా మంచుతో నిర్మించిన ప్రదేశాలు, బ్రిడ్జీలు, కోటలు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అందిస్తాయి.

bidar fort
|

Bidar Fort Travel : కర్ణాటకలో ఉన్నా తెలంగాణ టచ్ ఉన్న బీదర్ కోట కథ

Bidar Fort Travel :  కర్నాటక తెలంగాణ బార్డర్ దగ్గర్ ఉన్న బీదర్ కోట అనేది సాధారణ క్రౌడ్ కోసం కాదు. ప్రశాంతంగా చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకునేవారి కోసం ఒక మంచి డెస్టినేషన్ ఇది.

vanjangi 2026 guide
| |

Vanjangi 2026 Guide : పాలమేఘాల కడలిపై గుడ్ మార్నింగ్ చెప్పే సూరీడు

Vanjangi 2026 Guide : ఆంధ్రప్రదేశ్‌లో సన్‌రైజ్ టూరిజం గురించి మాట్లాడితే వెంటనే గుర్తుకు వచ్చే పేరు వంజంగి. ఒకప్పుడు చిన్న గిరిజన గ్రామంగా ఉన్న ఈ ఊరు, ఇప్పుడు సన్‌రైజ్ టూరిజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

ఫస్ట్ టైమ్ మేడారం ట్రావెలర్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | First Time Medaram Jatara Travel Guide
|

ఫస్ట్ టైమ్ మేడారం ట్రావెలర్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | First Time Medaram Jatara Travel Guide

First Time Medaram Jatara Travel Guide : మేడారం జాతరకు తొలి సారి వెళ్లే ప్రయాణికులు, భక్తులకు ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే మెమొరీస్ కూడా ఇస్తుంది.

Srikalahasti Brahmotsavam 2026
|

Srikalahasti Brahmotsavam 2026: ఫిబ్రవరి 18 నుంచి 23 వరకు వైభవంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు

Srikalahasti Brahmotsavam 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈసారి 2026 ఫిబ్రవరి 18 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించనున్నారు.

Thar Jimny Snow Video
|

మంచులో ఇరుక్కున్న రెండు థార్‌లు..బయటికి లాగిన జిమ్నీ | Thar Jimny Snow Video

Thar Jimny Snow Video : హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో చలికాలం పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

chandaki village
|

Chandaki Village: ఆ ఊర్లో ఎవరూ వంట చేయరు… కానీ ఎవరు ఆకలితో ఉండరు

గుజరాత్‌లోని చండకీ (Chandaki village) అనే చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. దీనికి కారణం అక్కడి ప్రజలు అనుసరిస్తున్న ఒక ప్రత్యేక జీవన విధానం.

maori tribal dance
|

Maori Tribal Dance : మేడారం జాతరలో మావోరి గిరిజన నృత్యం

Maori Tribal Dance: ములుగు జిల్లాలో జరుగుతున్న సమ్మక్క–సారాలమ్మ జాతరలో ఒక ప్రత్యేక కల్చరల్ ఈవెంట్ జరిగింది. న్యూజిలాండ్ నుంచి వచ్చిన మావోరి (Maori Tribe) గిరిజన కళాకారులు తమ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో భక్తులు, పర్యాటకుల మనసులు గెలుచుకున్నారు.

Visakha Araku Utsav 2026 Advisory
|

Visakha Araku Utsav 2026 : విశాఖ అరకు ఉత్సవాలకు వెళ్తున్నారా ? ఈ తప్పులు అస్సలు చేయకండి !

Visakha Araku Utsav 2026 Advisory : విశాఖపట్టణం, అరకు లోయ, అనకాపల్లి కేంద్రంగా Visakha Araku Utsav 2026 జరగబోతున్న విషయం తెలిసిందే. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగే ఈ వేడుకలకు సందర్శకులు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పాల్గొనవచ్చు.

Langkawi Travel Guide
|

బుర్రకు బ్రేక్ కావాలా? అయితే లాంగ్కావి వెళ్తే సరి! | Langkawi Travel Guide

Langkawi Travel Guide :లాంగ్కావిలో యాక్టివిటీస్ అంటే సుడిగాలిలా కాకుండా చిరుగాలిలా ఉంటాయి. సింపుల్ అండ్ స్మూత్ యాక్టివిటీస్ ఉంటాయి.

Tawang Travel Guide

Tawang Travel Guide : హిమాలయాల మధ్య ధ్యానం లాంటి ప్రదేశం తవాంగ్

Tawang Travel Guide : కొన్ని ప్రదేశాలు కనిపించి మాయం అవుతాయి. మరికొన్ని ప్రదేశాలు మనసులో నిలిచిపోతాయి. తవాంగ్ అలాంటి ప్రదేశమే. ఈ ఆర్టికల్‌లో తవాంగ్ విశేషాలు, ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చేయాలి ? ఏం తినాలి, ట్రావెల్ టిప్స్ అందిస్తున్నారు ప్రయాణికుడు.