norway facts telugu

55 లక్షల జనాభా.. అయినా ప్రపంచంలోనే రిచెస్ట్! Norway ఎలా ఇంత ధనిక దేశమైంది? | Norway Telugu Facts

Norway Telugu Facts: ప్రపంచంలో కొన్ని దేశాల వైశాల్యం చిన్నదే అయినా…ఆర్థికంగా పెద్ద పెద్ద దేశాలను కూడా వెనక్కి నెట్టేశాయి. అలాంటి ఒక దేశమే నార్వే. ఈ దేశంలో ఎటు చూసినా మంచు పర్వతాలు ఉంటాయి. వ్యవసాయానికి అనువైన భూమి చాలా తక్కువ.

yakutsk facts telugu
|

Yakutsk Facts : -50°C చలి.. గాల్లో ఇళ్లు..కారు ఆగితే మళ్లీ స్టార్ట్ కాదు…

Yakutsk Facts : ప్రపంచంలోనే కోల్డెస్ట్ నగరాల్లో యాకుట్స్క్ ఒకటి. రష్యాలోని సఖా రిపబ్లిక్ రాజధాని అయిన యాకుట్స్క్ నగరం సైబీరియాలోని లెనా నది ఒడ్డున ఉంది. మాస్కోకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యాకుట్స్క్‌ను ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

liechtenstein

ఎయిర్‌పోర్ట్ లేదు.. ఆర్మీ లేదు.. అయినా రిచెస్ట్ ఒకటి! అదే Liechtenstein

Liechtenstein: : ఐరోపాలోని స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న చిన్న దేశం లీచెన్‌స్టీన్ . ఈ దేశం సైజు హైదరాబాద్ నగరం కన్నా చిన్నదే. జనాభా కూడా 40 వేల వరకు ఉంటుంది.

Svalbard Global Seed Vault in Norway
| |

భూమికి ఏదైనా జరిగితే… ఇదే ఆధారం! : Svalbard Seed Vault

Svalbard Seed Vault : మన భూమిపై పలు రకాల మొక్కలు, పంటలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఏదైనా జరిగితే, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని జాతుల పంటలు, మొక్కలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు మళ్లీ వాటిని పండించేందుకు, ఆహార పంటలు, మొక్కల వైవిధ్యాన్ని రక్షించేందుకు నార్వేలోని స్వాల్‌బార్డ్ అనే ప్రదేశంలో ఈ విత్తనాల బ్యాంకును ఏర్పాటు చేశారు.

jungfraujoch

Jungfraujoch : యూరప్‌లో హయ్యెస్ట్ రైల్వే స్టేషన్

Jungfraujoch : భూమి మీద నుంచి ఆకాశాన్ని హత్తుకునే దూరంలో మంచు కొండల మధ్యలో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎండాకాలంలో చల్లని గాలి పలకరిస్తే, ఆ అనుభవం మాటలకు అందదు. స్విస్ ఆల్ఫ్స్‌లోని యుంగ్‌ఫ్రౌ‌యోఖ్‌కి వెళ్లే ప్రయాణం ఒక తలపు తెరిచి కొత్త లోకంలోకి వెళ్లినటట్టు అనిపిస్తుంది.

hallstatt

Hallstatt : లేక్ పక్కనే ఉన్న బొమ్మరిల్లు లాంటి గ్రామం

Hallstatt : మనం చిన్నప్పుడు చూసిన ఫైయిరీ టేయిల్స్‌లో ఉండే గ్రామాలు నిజంగా ఉంటాయా అని ఎప్పుడైనా అనిపించిందా? హాల్‌స్టాట్‌కి వెళ్లినప్పుడు మనకి ఆ నమ్మకం కలుగుతుంది.

Tbilisi
|

Tbilisi : పురాతన వీధుల నుంచి నైట్ లైట్స్ వరకు మర్చిపోలేని యూరోప్ అనుభవం

Tbilisi: ఫస్ట్ టైమ్ యూరోప్‌కి వెళ్లాలని ప్లాన్ చేసే వారికి టిబిలిసి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఫ్లైట్ దిగిన వెంటనే సిటీ వైబ్ చాలా కామ్‌గా, రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఎక్కడా ఎక్కువ రష్ లేకుండా స్మూత్‌గా అడ్జస్ట్ అయ్యే ప్లేస్‌లా ఫీలవుతారు.

French Alps
|

ఎండాకాలంలో చల్లని ఆహ్వానం – ఫ్రెంచ్ ఆల్ప్స్ | French Alps Travel Guide

French Alps Travel Guide : ఎండాకాలం రాగానే కొన్ని ప్రదేశాలు మనల్ని చల్లదనంతో పిలుస్తాయి. మరికొన్ని ప్రదేశాలు నిశ్శబ్దంతో అలరిస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశమే ఫ్రెంచ్ ఆల్ప్స్.

Portofino

Portofino Travel : ఐరోపాలో తక్కువ మందికి తెలిసిన సూపర్ డెస్టినేషన్

Portofino Travel : ప్రదేశం ఇటలీలోని ఒక కోస్టల్ గ్రామం. Liguria తీరంపై ఉన్న ఈ గ్రామం ఒక రంగుల చిత్రంలా కనిపిస్తుంది. సముద్రం పక్కనే నిలిచిన పాస్టెల్ రంగుల ఇళ్లు ప్రతీ ఉదయం ఒక సరికొత్త వర్ణంతో మెరిసిపోతాయి.

Reykjavík
| |

2026 సమ్మర్‌లో వెళ్లాల్సిన టాప్ 5 International Summer Destinations

5 International Summer Destinations : ఎండాకాలం మొదలవ్వగానే ప్రయాణం గురించి ఆలోచనలు సహజంగా మనసుల్లో తిరుగుతుంటాయి. ఎండాకాలం అంటే కొన్ని ప్రదేశాలు మరింత వెలుగులో కనిపిస్తాయి.

Faroe Island

Faroe Islands : యూరప్‌లోని అందమైన ద్వీపాల కథ… ఫరో ఐలాండ్స్

Faroe Islands : నార్త్ ఆట్లాంటిక్ సముద్రం మధ్య ఉన్న ఫరో ఐలాండ్స్ అనే ద్వీప సమూహం ప్రకృతి సౌందర్యానికి చాలా పాపులర్ డెస్టినేషన్. పచ్చని పర్వతాలు, సముద్రం మధ్యలో కనిపించే చిన్న గ్రామాలు ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ ద్వీపాలకు ప్రత్యేకమైన ప్రశాంతమైన గ్రామాలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

Venice Honeymoon
|

Venice Honeymoon : జలవీధుల మధ్య ఒక కలల నగరం

Venice Honeymoon : వెనీస్ అనే నగరంలో ప్రయాణం అంటే నీళ్లపై నడిచే ఒక ప్రేమ కవితలా ఉంటుంది. జలవీధుల మధ్య సాగే చిన్న బోటు ప్రయాణం, కొత్త జంటల మనసులో కలిగే భావనలు, మధ్యలో వెన్నెల వెలుగు… ఈ దృశ్యాల్లో హనీమూన్ ఒక మరుపురాని అనుభూతిగా నిలుస్తుంది.

Mont Saint Michael
|

Mont Saint Michel : సముద్రం మధ్యలో కలల కోటలా కనిపించే ప్రాచీన ద్వీపం

Mont Saint Michel : ఫ్రాన్స్‌లో ఉన్న మోంట్ సెయింట్ మిషెల్ అనే ప్రాచీన ద్వీపం సముద్రం మధ్యలో ఒక అద్భుత కలల కోటలా కనిపిస్తుంది. హై టైడ్ వచ్చినప్పుడు ఈ ద్వీపం చుట్టూ మొత్తం నీటితో నిండిపోతుంది. లో టైడ్ సమయంలో రోడ్డు బయటికి కనిపిస్తుంది. ఇది నేచర్ క్రియేట్ చేసిన మ్యాజిక్‌లానే అనిపిస్తుంది.

Midnight Sun Norway
|

Norway travel : సూర్యుడు అస్తమించడం మర్చిపోయిన దేశం

Norway travel : ఎండాకాలంలో నార్వేలోని ఉత్తర ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి అయిన తరువాత కూడా వెలుగు ఉండటం వల్ల ఈ ప్రత్యేక ప్రకృతి దృశ్యాన్ని మిడ్‌నైట్ సన్ అని పిలుస్తారు. 

Haputale
|

Haputale Travel : టీ తోటల మధ్య ఒక జీవన విధానం… శ్రీలంకాలోని హపుటాలే

Haputale Travel : శ్రీలంకాలోని హపుటాలే అనే చిన్న హిల్ టౌన్‌లో టీ ఎస్టేట్స్ మధ్య సాగే ఒక జీవన విధానం ఒక ప్రయాణ కథలా అనిపిస్తుంది.

Swiss Alps
| |

Swiss Alps Summer : ఎండాకాలం కూడా విరిసే మంచు పరిమళం

Swiss Alps Summer : ఎండాకాలంలో సూర్యుడి తేజస్సుతో పాటు ఎదురుగా కనిపించే పర్వతాల మీద మంచు ప్రకాశం కనిపిస్తే అదే Swiss Alps. సమ్మర్ యూరప్ అందాలను వీక్షించాలి అనుకునే వారికి ఈ ఆర్టికల్ ఒక బ్యూటిఫుల్ ఛాయిస్.

Santorio Greece
| |

ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్…ధనవంతుల ఫేవరెట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ | Foreign wedding destinations

Foreign wedding destinations : ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్ అందంగా ఉండేలా ఈ మధ్య చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా ధనవంతులు ఎంచుకునే వెడ్డింగ్ డెస్టినేషన్స్‌లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి ఇటలీలోని Lake Como.

Ice City of China : చైనాలో పూర్తిగా మంచుతో నిర్మించిన మంచు నగరం
|

Ice City of China : చైనాలో పూర్తిగా మంచుతో నిర్మించిన మంచు నగరం

Ice City of China : డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి–మార్చి వరకు సాగే ఈ ఫెస్టివల్‌లో, పూర్తిగా మంచుతో నిర్మించిన ప్రదేశాలు, బ్రిడ్జీలు, కోటలు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అందిస్తాయి.

Nihilist Penguin
|

Nihilist Penguin : బ్రతుకే అగమ్యం అని నేర్పే ప్రయాణికుడు ఈ నిహిలిస్ట్ పెంగ్విన్

Nihilist Penguin : గుంపు నుంచి దూరంగా అంతులేని ప్రయాణం ఎందుకు మొదలుపెట్టింది ? పూర్తి చేయలేని లక్ష్యాన్ని చేరడానికి బయల్దేరి, ఖచ్చితంగా చేరలేని గమ్యంవైపు అది ఎందుకు సాగింది అనేదే ఇప్పుడు అందరు మదిలో ఉన్న ప్రశ్న.

Kamchatka Record Snowfall
|

రష్యాలో కమ్చాట్కాలో మంచు ప్రళయం | Russia Kamchatka Record Snowfall

Kamchatka Record Snowfall : ఒక్క రోజులోనే ఇక్కడ సగం నెల స్నోఫాల్. మంచు ఎడారిలా మారిన నగరం.2-3 అంతస్థుల ఎత్తు వరకు హిమదిగ్బంధంలో ఉన్న ద్వీపకల్పం