Nepal Floods Guideline 2026

Nepal Floods : నేపాల్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Nepal Floods : హిమాలయ దేశం నేపాల్‌లో భారీ వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. టిబెట్‌ బార్డర్ ఏరియాలోని రసువా డిస్ట్రిక్ట్‌లోని భోటే కోషి నది ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్ ధాటికి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.

Nepal Floods
|

Nepal Floods : నేపాల్‌లో భారీ వరద బీభత్సం.. 157 మంది మృతి, 400 మందికిపైగా గల్లంతు

Nepal Floods: నేపాల్‌లో భారీ ఫ్లాష్‌ ఫ్లడ్‌ బీభత్సం సృష్టించింది. ఆగస్టు 26న నేపాల్–చైనా సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలో (Rasuwa) భోటే కోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

Nepal : నేపాల్‌లో మన రూ.100కి విలువెంత ? నేపాలీ రూపాయి మారకపు రేటు తెలిస్తే అక్కడే దర్జాగా బతకొచ్చు!
| |

Nepal : నేపాల్‌లో మన రూ.100కి విలువెంత ? నేపాలీ రూపాయి మారకపు రేటు తెలిస్తే అక్కడే దర్జాగా బతకొచ్చు!

Nepal : ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ, హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్ ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది.

Nepal Travel Guide: నేపాల్‌కు వెళ్లే ముందు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. లేకపోతే ఇబ్బంది పడతారు
|

Nepal Travel Guide: నేపాల్‌కు వెళ్లే ముందు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. లేకపోతే ఇబ్బంది పడతారు

Nepal Travel Guide: హిమాలయాలు, ప్రశాంతమైన సరస్సులు, రంగులమయమైన సంస్కృతి గల నేపాల్, ప్రయాణికులకు, వీడియోలు చేసేవాళ్లకు ఒక అద్భుతమైన ప్రదేశం.

Travel Advisory: హిమాలయాల అందాలు కాదు.. అల్లకల్లోలమే.. నేపాల్ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు ఇది చదవండి
|

Travel Advisory: హిమాలయాల అందాలు కాదు.. అల్లకల్లోలమే.. నేపాల్ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు ఇది చదవండి

Travel Advisory: హిమాలయాల అందాలు, ప్రశాంతమైన మఠాలు, మర్చిపోలేని సాంస్కృతిక అనుభవాలతో నేపాల్ ఎప్పుడూ పర్యాటకులకు ఒక కలల గమ్యస్థానంగా ఉంటుంది.

Visa Free Summer Destinations
| | | |

ఎండలు దంచేస్తున్నాయి…వీసా అవసరం లేని 7 దేశాలు పిలుస్తున్నాయి | Visa Free Summer Destinations

ఈ ఎండాకాలం ఏదైనా ఇంటర్నేషనల్‌ ట్రిప్‌ వెళ్లాలని అనుకుంటున్నాారా? (Visa Free Summer Destinations) మీ దగ్గర వ్యాలిడ్ పాస్‌పోర్టు ఉంటే చాలు 2025 సమ్మర్‌లో ఎన్నో దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లే అవకాశం ఉంది.

Angkor wat Temple
| | | | | | | | | |

హిందూ మతం, ఆచారాలు పాటిస్తున్న 8 దేశాలు | Hinduism Abroad

హిందూ మతం భారత దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా విస్తరించింది (Hinduism Abroad) అని, నేటికీ ఆయా దేశాల్లో హిందూ మతంలోని ఆచారాలు, సంప్రదాయాలను అక్కడి ప్రజలు పాటిస్తున్నారని తెలుసా? ఆ దేశాలేంటో తెలుసుకుందామా మరి?