simhachalam
|

Simhachalam : సింహాచలం దర్శనం, చరిత్ర, ఎలా చేరుకోవాలి, ఖర్చు, దగ్గర్లో చూడాల్సిన ప్రదేశాలు

Simhachalam :విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉన్న సింహాచలం, ఆధ్యాత్మికతతో పాటు చరిత్ర, శిల్పకళను కలిపి చూపించే ప్రముఖ పర్యాటక గమ్యస్థానం. సింహాచలం కొండపై వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

tungnath
| | |

Tungnath : ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం.. తుంగ్‌నాథ్ కథ ఇదే!

Tungnath :హిమాలయాల ఒడిలో, మేఘాలకు పైన కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం తుంగ్‌నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో, సముద్ర మట్టానికి 3,680 మీటర్లు (12,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, శివుడికి అంకితమైన అత్యంత ఎత్తైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది పంచ కేదారాలలో మూడవది, అంటే తృతీయ కేదార్.

Dzuoku Valley
|

చెట్ల వేర్ల వంతెనల నుంచి తేలే ద్వీపాల వరకు…Indian Hidden Natural Wonders

Indian Hidden Natural Wonders : ఒక చోట చెట్ల వేర్లు వంతెనలుగా మారుతాయి. మరొక చోటు నీటిపై తేలుతున్న ఐలాండ్స్ కనిపిస్తాయి. ఇంకొక చోటు పూలతో నిండిన లోయలు, ఆకాశాన్ని తాకిన సరస్సులు, వర్షం వచ్చినప్పుడు రంగులు మార్చుకునే మైదానాలు,లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు భారత దేశంలో ఎన్నో ఉంటాయి.

South Indian Travel
| |

South India Travel : చిక్‌మగళూరు నుంచి అరకు వరకు – కూల్ ట్రావెల్ గైడ్

South India Travel : ఎండలు దంచేస్తున్న సమయంలో కూడా కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి. అక్కడ గాలి మెల్లిగా వీస్తుంది.  మనసు కూడా అదే రిథమ్‌లో నడవడం మొదలు పెడుతుంది.

coorg travel
| |

Coorg Travel : హిల్ స్టేషన్ ట్రిప్ అంటే ఇదే – కూర్గ్ స్పెషల్ గైడ్

Coorg Travel : ఎండాకాలం ప్రయాణాలు చేయాలి అనిపించినా చాలా మందికి ఎక్కడికి వెళ్లాలి అనే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అలా కన్‌ఫ్యూజ్ అయ్యేవారికి కూర్గ్ ఒక పర్ఫెక్ట్ సమ్మర్ డెస్టినేషన్. తొలిసారి వెళ్లినా కూడా చాలా నేచురల్‌గా అనిపిస్తుంది.

Agumbe

Agumbe : మేఘాల్లో దాగిన పచ్చని స్వర్గం ఇదే!

Agumbe : నేచర్‌లో కొన్ని ప్రదేశాలు మన మనసులను మెల్లిగా మార్చేస్తాయి. ఆగుంబే కూడా అలాంటి ఒక ప్రదేశమే. ఫస్ట్ టైమ్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఇది చాలా సాఫ్ట్ ఎంట్రీలా ఫీల్ అవుతుంది. గ్రీనరీ మధ్య కామ్‌గా సెటిల్ అయ్యే ప్రదేశంలా ఉంటుంది.

Reykjavík
| |

2026 సమ్మర్‌లో వెళ్లాల్సిన టాప్ 5 International Summer Destinations

5 International Summer Destinations : ఎండాకాలం మొదలవ్వగానే ప్రయాణం గురించి ఆలోచనలు సహజంగా మనసుల్లో తిరుగుతుంటాయి. ఎండాకాలం అంటే కొన్ని ప్రదేశాలు మరింత వెలుగులో కనిపిస్తాయి.

Girnar Devotional Trek

భక్తి, ప్రకృతి కలిసిన గిర్నార్ ట్రెక్ | Girnar Devotional Trek

Girnar Devotional Trek : గిర్నార్ అనే పర్వత శ్రేణి Junagadh నగరం పక్కన ఆధ్యాత్మిక ప్రభతో నిలిచిన ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ ఉదయం సమయంలో అడుగులు వేస్తూ కొండపైకి వెళ్లడం భక్తి, ప్రకృతి మధ్య జరిగే ఒక మౌన సంభాషణలా అనిపిస్తుంది.

pushkar sarovar

Pushkar Sarovar : ఎండాకాలంలో ఒక ఆధ్యాత్మిక చల్లదనం

Pushkar Sarovar : మండే ఎండలు, మారుస్థలం… ఇవి వింటే వెంటనే గుర్తొచ్చేది Rajasthan. ఎండాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ వేడిలో కూడా మనసుకి ఒక శాంతి, ఆధ్యాత్మిక చల్లదనం కలిగించే ప్రదేశం ఉంది. అదే Pushkar లో ఉన్న పవిత్రమైన Pushkar Sarovar.

Mathura Holi Travel
|

మథుర, వృందావన్ లేదా బర్సానా? హోలి కోసం బెస్ట్ ప్లేస్ ఏది? | Mathura Holi Travel

Mathura Holi Travel : కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికి అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మథుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి.

Spiti Valley Travel

ప్రతి మలుపు ఒక పోస్టుకార్డులా కనిపించే Spiti Valley Travel

Spiti Valley Travel : అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో నిండిన పర్వతాలు కాదు… వెలుగు, నీడల మధ్య నడిచే ఒక నిశ్శబ్ద నాటకం. మధ్యాహ్నం సూర్య కిరణాల్లో భారీ పర్వతాలకు ఒక కొత్త రంగు వస్తుంది.

Pelling
|

నార్త్ ఈస్ట్‌లో బెస్ట్ కూల్ సమ్మర్ డెస్టినేషన్ ఇదే | Pelling Summer Travel

Pelling Summer Travel : ఎండాకాలంలో నార్త్‌ ఈస్ట్ అందం ఏ మాత్రం తగ్గదు. మరీ ముఖ్యంగా సెవెన్ సిస్టర్స్‌కు బ్రదర్ లాంటి స్టేట్ అయిన Sikkim లోని Pelling సమ్మర్‌లో ఇంకా బాగుంటుంది. 

Araku Valley In Summer
|

పచ్చని పర్వతాల మధ్య సమ్మర్ ఎస్కేప్ | Araku Valley In Summer

Araku Valley In Summer : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అరకు లోయ ఎండాకాలంలో పర్యాటకులకు రిలీఫ్ ఇచ్చే ఒక అందమైన డెస్టినేషన్. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా కూడా, అరకులో వాతావరణం తక్కువ ఉష్ణోగ్రతతో చల్లగా, బ్రైట్‌గా ఉంటుంది.

Udaipur
|

Udaipur : సరస్సుల నగరంలో కళ్యాణ వైభోగం

Udaipur: వసంత కాలంలో రాజస్థాన్‌లో వివాహాల సందడి నెలకొంటుంది. అక్కడి అందమైన సరస్సుల నడుమ ఉన్న రాజమందిరాలు కమణీయమైన కళ్యాణ మహోత్సవాలకు ప్రత్యేక వేదికలుగా మారుతాయి.

kashi vishwanath
|

Kashi Vishwanath : మోక్ష మార్గం చూపించే శివయ్య నగరం

Kashi Vishwanath : గంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని భక్తులు కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా, మోక్షపురిగా కూడా భావిస్తారు. ఇక్కడ శివుడిని కాలాన్ని కూడా నియంత్రించగల విశ్వనాథుడిగా పూజిస్తారు.

Daksheshwar Mahadev Temple
| |

గంగాతీరంలో ఉన్న భోళా శంకరుడి అత్తారిల్లు విశేషాలు | Daksheshwar Mahadev Temple

Daksheshwar Mahadev Temple: దక్ష ప్రజాపతికి తన కూతురు సతీ దేవి పరమ శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఒక మహా యాగాన్ని నిర్వహించినప్పుడు సతీ దేవిని, మహా శివుడిని ఆహ్వానించడు.

Karni Mata Rat Temple
| |

ఆ ఆలయంలో 20,000 ఎలుకలు..నిత్యం భక్తుల పూజలు | Karni Mata Rat Temple

Karni Mata Rat Temple : రాజస్థాన్‌లో ఉన్న దేశ్నోకే అనే చిన్న ఎడారి పట్టణంలో ఒక డిఫరెంట్ ఆలయం ఉంది. మొత్తం భారతదేశంలోనే ఇలాంటి మరో ఆలయం లేదు. అదే కర్నీ మాతా ఆలయం.

key monastery spiti
|

Key Monastery Spiti: ఓవర్ టూరిజం కాకముందే చూసేయండి… స్పితీ వ్యాలీ!

Key Monastery Spiti : మన దేశంలో ఉన్న అనేక అద్భుతమైన ప్రదేశాల గురించి ఇంకా చాలా మంది ప్రయాణికులకు తెలియదు. అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఇటీవల మాట్లాడారు.

Andhra Pradesh Travel
|

వీకెండ్‌లో మైండ్ రీసెట్ కావాలా? ఆంధ్రాలో ఈ ప్రదేశాలు ట్రై చేయండి | Andhra Pradesh Travel

Andhra Pradesh Travel : చలికాలం అంటే ఏ పర్యాటక ప్రాంతమైనా బాగా రద్దీగా ఉంటుంది. కానీ మీకు రష్‌గా ఉన్న ప్రాంతాలు కాకుండా ప్రశాంతంగా, స్లోగా, మీనింగ్‌ఫుల్ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో చాలా అండర్‌రేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి.

Amarnath Cave Temple
|

కరిగే లింగంలో శివతత్త్వం బోధించే అమర్‌నాథ్ గుహాలయం | Amarnath Cave Temple

Amarnath Cave Temple : హిమాలయాల మధ్యలో, మంచు గుహలో మహాశివుడు రాతిరూపంలో కాదు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు.