Floating Post office 2
| |

Floating Post Office : నీటిపై తేలే పోస్టాఫీస్‌…ఎక్కడ ఉందో తెలుసా?

కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న అందమైన డాల్ సరస్సు మధ్యలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రశాంతంగా ముందుకు కదులుతుంది. అది మన దేశంలో ఉన్న ఏకైక Floating Post Office, అంటే నీటిపై తేలే పోస్టాఫీస్.

bidar fort
|

Bidar Fort Travel : కర్ణాటకలో ఉన్నా తెలంగాణ టచ్ ఉన్న బీదర్ కోట కథ

Bidar Fort Travel :  కర్నాటక తెలంగాణ బార్డర్ దగ్గర్ ఉన్న బీదర్ కోట అనేది సాధారణ క్రౌడ్ కోసం కాదు. ప్రశాంతంగా చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకునేవారి కోసం ఒక మంచి డెస్టినేషన్ ఇది.

vanjangi 2026 guide
| |

Vanjangi 2026 Guide : పాలమేఘాల కడలిపై గుడ్ మార్నింగ్ చెప్పే సూరీడు

Vanjangi 2026 Guide : ఆంధ్రప్రదేశ్‌లో సన్‌రైజ్ టూరిజం గురించి మాట్లాడితే వెంటనే గుర్తుకు వచ్చే పేరు వంజంగి. ఒకప్పుడు చిన్న గిరిజన గ్రామంగా ఉన్న ఈ ఊరు, ఇప్పుడు సన్‌రైజ్ టూరిజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

Sonmarg Avalanche
|

Sonmarg Avalanche: క్షణాల్లో ఇళ్లను ముంచేసిన మంచు.. CCTVలో అంతా రికార్డు

Sonmarg Avalanche: క్షణాల్లో ఇళ్లను మంచేసిన మంచు గడ్డ.. CCTVలో అంతా రికార్డుసెంట్రల్ కశ్మీర్‌లో ఉన్న సోన్మార్గ్ ప్రాంతంలో ఒక భారీ మంచు గడ్డ (Avalanche) స్థానిక నివాస ప్రాంతాల వైపు జారిపడింది.

Manali Nightmare : మనాలిలో 8 కిమీ ట్రాఫిక్ జామ్, రోడ్డుపై ఇరుక్కుపోయిన పర్యాటకులు
|

Manali Nightmare : మనాలిలో 8 కిమీ ట్రాఫిక్ జామ్, రోడ్డుపై ఇరుక్కుపోయిన పర్యాటకులు

Manali Nightmare : భారీగా కురిసిన హిమపాతం వల్ల 8 కిమీ మేరా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది వాహనాలు వదిలి ముందుకు వెళ్లిపోతున్నారు.

hampi
|

Hampi : భారత చరిత్రలో విలక్షణమైన నేల హంపి

Hampi : హంపి అంటే చాలా మంది “శిథిలాల నగరం” లేదా Hampi Ruins అని పిలుస్తుంటారు. కానీ హంపీలో అడుగుపెట్టగానే మైండ్‌లో వచ్చే ఫస్ట్ థాట్ ఇవి శిథిలాలు కాదు. ఇవి ఒక పురాతన నగరానికి మిగిలిన జ్ఞాపకాలు.

Visakha Araku Utsav 2026 Advisory
|

Visakha Araku Utsav 2026 : విశాఖ అరకు ఉత్సవాలకు వెళ్తున్నారా ? ఈ తప్పులు అస్సలు చేయకండి !

Visakha Araku Utsav 2026 Advisory : విశాఖపట్టణం, అరకు లోయ, అనకాపల్లి కేంద్రంగా Visakha Araku Utsav 2026 జరగబోతున్న విషయం తెలిసిందే. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగే ఈ వేడుకలకు సందర్శకులు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పాల్గొనవచ్చు.

Tawang Travel Guide

Tawang Travel Guide : హిమాలయాల మధ్య ధ్యానం లాంటి ప్రదేశం తవాంగ్

Tawang Travel Guide : కొన్ని ప్రదేశాలు కనిపించి మాయం అవుతాయి. మరికొన్ని ప్రదేశాలు మనసులో నిలిచిపోతాయి. తవాంగ్ అలాంటి ప్రదేశమే. ఈ ఆర్టికల్‌లో తవాంగ్ విశేషాలు, ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చేయాలి ? ఏం తినాలి, ట్రావెల్ టిప్స్ అందిస్తున్నారు ప్రయాణికుడు.

Indrakeeladri Sri Panchami 2026
|

ఇంద్రకీలాద్రిలో 23న విద్యార్థులకు ఉచిత దర్శనం, ప్రత్యేక ప్రసాదం | Indrakeeladri Sri Panchami 2026

Indrakeeladri Sri Panchami 2026 : మాఘ శుద్ధ పంచమి సందర్భంగా 2026 జనవరి 23వ తేదీన (శుక్రవారం) ఇంద్రకీలాద్రిలో శ్రీ పంచమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

auli mini travel guide
|

హిమాలయాలను 360 డిగ్రీస్‌లో చూపించే సీక్రెట్ హిల్ స్టేషన్ | Auli Mini Travel Guide

Auli : బయటి ప్రపంచానికి తెలియని అద్భుతమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఇక్కడ ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని ఔలి ఒకటి.

Gulmarg Complete Travel Guide
| |

భారత్‌లో వెలిసిన మంచు స్వర్గం గుల్మార్గ్ పూర్తి ట్రావెల్ గైడ్ | Gulmarg Complete Travel Guide

Gulmarg Complete Travel Guide : కశ్మీర్ స్వర్గం అయితే దానికి గుల్మార్గ్ రాజధాని లాంటి. గుల్మార్గ్ ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలి ? యాక్టివిటీస్, ఫుడ్ గైడ్, రియాలిటీ చెక్ అన్ని కలిపి ఒక కంప్లీట్ గైడ్

Atreyapuram Konaseema Sankranti Travel Guide 2026

ఆత్రేయపురం, కోనసీమ సంక్రాంతి ట్రావెల్ గైడ్ 2026 | Atreyapuram, Konaseema Sankranti Travel Guide

Atreyapuram, Konaseema Sankranti Travel Guide : సంక్రాంతి అంటే కోనసీమ గుర్తొస్తుందా చాలా మందికి. ఈ గైడ్‌లో మీకు ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
ఏం చూడాలి?, ఎక్కడ ఉండాలి?, అనే ప్రశ్నలకు సమాధానంతో పాటు ప్రాక్టికల్ టిప్స్ కూడా ఉంటాయి

Pithapuram Sankranti Festivities
|

పీఠికాపురంలో అచ్చ తెలుగు సంక్రాంతి కాంతులు | Pithapuram Sankranti Festivities

Pithapuram Sankranti Festivities : పిఠాపురలం సంక్రాంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో RRBHR కాలేజీ మైదానంలో సందడి వాతావరణ నెలకొంది.ఫోటోల్లో

Indrakeeladri Weekend Darshan Update
|

ఇంద్రకీలాద్రి వీకెండ్ దర్శనాల్లో కీలక మార్పు | Indrakeeladri Weekend Darshan Update

Indrakeeladri Weekend Darshan Update : బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం అంతరాలయ దర్శనానికి వచ్చే భక్తులపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు ఏమిటి, వాటిని బట్టి మీ దర్శన ప్లానింగ్ ఎలా ఉండాలో తెలుసుకోండి.

Amaravati Avakai Festival
|

ఆవకాయ్ ఫెస్టివల్ అంటే ఏంటి ? | పూర్తి గైడ్ Amaravati Avakai Festival Complete Guide

Amaravati Avakai Festival : తెలుగు సినిమా, సాహిత్యం, కళలు అంటే మన తెలుగు వారికి ఒక రంగస్థల ప్రదర్శన, లేదా వెండితెరపై కదిలే బొమ్మలు మాత్రమే కాదు. అవి ఒక జీవన విధానం, అది ఒక జ్ఞాపకాల వీధి, సమకాలీన సాహిత్యానికి దర్పణం లాంటివి.

Flamingo Festival 2026 – TTD Combo Tour
|

ఈ సంక్రాంతికి బర్డ్స్ & భక్తి కాంబినేషన్ ట్రై చేయండి | Flamingo Festival 2026 – TTD Combo Tour

Flamingo Festival 2026 – TTD Combo Tour
లో బర్డ్ ఫెస్టివల్ సీజన్, సక్రాంతి వైబ్, తిరుపతి దర్శనంతో పాటు వేగం కాకుండా స్వాగం (Swag) తో కోస్టల్ ట్రావెల్ టిప్స్ ఉండే ఎవర్ గ్రీన్ గైడ్ ఇది.

7 Sankranti Destinations in Andhra Pradesh
|

ఏపీలో సంక్రాంతి వైబ్ ఇచ్చే 7 ప్రదేశాలు | 7 Sankranti Destinations in Andhra Pradesh

కోనసీమ, రాజమండ్రి, విజయవాడ ఇలా 7 Sankranti Destinations in Andhra Pradesh గైడ్‌లో సంక్రాంతి ఏ జిల్లాకు వెళ్తే కంప్లీట్ వైబ్‌ను ఫీల్ అవ్వగలరో మీకోసం…

Vizag Araku Lambasingi Vanjangi Distance Guide
|

వైజాగ్ నుండి అరకు, లంబసింగి, వంజంగి – అన్ని రూట్స్ ఒకటే ప్లేస్‌లో | Vizag Araku Lambasingi Vanjangi Distance Guide

వైజాగ్ నుండి అరకు, లంబసింగి, వంజంగి ఎంత దూరం, రూట్లు, ట్రావెల టైమ్, బెస్ట్ ట్రిప్ ఆర్డర్ క్లియర్‌గా తెలుసుకోండి. ఇది కంప్లీట్ Vizag Araku Lambasingi Vanjangi Distance Guide

Rampachodavaram Travel Guide

అడవుల మధ్య పెరిగిన రంపచోడవరం విశేషాలు (పోలవరం జిల్లా కేంద్రం) | Rampachodavaram Travel Guide

Rampachodavaram Travel Guide :రంపచోడవరం చోడవరం ఫారెస్ట్ రోడ్స్, నేచురల్ స్పాట్స్ ఆలయాలు, స్థానికంగా లభించే ఆహారం ఇక్కడి ట్రావెల్ అనుభాల గురించి సింపుల్‌గా తెలుసుకోండి.

araku trip cost
|

Araku Trip Cost : అరకు వెళ్లాలి అంటే జేబులో ఎంత ఉండాలి ? ₹5000 లో వెళ్లిరావచ్చా ?

Araku Trip Cost : హైదరాబాద్, విజయవాడ నుంచి అరకుకు వెళ్లేందుకు ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్ టికెట్లు, వసతి, భోజనం,సైట్ సీయింగ్ వంటి వివరాలతో రూ.5,000 లో రెండు రోజుల అరకు ప్లాన్ మీకోసం.