Kashmir Tour : రూ. 9999 కశ్మీర్ ట్రిప్…5 రోజుల్లో స్వర్గపు అంచులను ఎంజాయ్ చేయండి
Kashmir Tour : చలికాలం (Winter Season) మొదలవగానే భారతదేశంలో అద్భుతమైన మాయా ప్రపంచంగా మారిపోయే ఏకైక ప్రాంతం కశ్మీర్.
Kashmir Tour : చలికాలం (Winter Season) మొదలవగానే భారతదేశంలో అద్భుతమైన మాయా ప్రపంచంగా మారిపోయే ఏకైక ప్రాంతం కశ్మీర్.
2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్పరమ శివుడి భక్తులు జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర ప్రదేశాల్లో అమర్‌నాథ్ యాత్ర కూా ఒకటి. ఇది ఒక యాత్ర మాత్రమే కాదు..ఇది ఒక మరుపురాని, మరిచిపోలేని అధ్మాత్మిక అనుభవం.
Chenab Bridge : భారతదేశ కల నిజమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెన (Chenab Steel Arch Bridge) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈరోజు ఈ వంతెనను ప్రారంభించారు. కట్‌ఢా నుంచి కశ్మీర్‌కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఈ కల నెరవేరింది.
శక్తి పీఠాలు అనేవి ఆదిపరాశక్తికి అంకితమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాలు. హిందూ మతంలో స్త్రీ శక్తికి నిదర్శనమే ఈ శక్తి పీఠాలు. ఇందులో 5 ప్రముఖ శక్తిపీఠాలకు (5 Shakti Peethas ) మహిళలు వెళ్లడం వల్ల వారికి ఆధ్యాత్మిక చైతన్యం కలగడంతో పాటు, శక్తితో పాటు మనశ్శాంతి లభిస్తుంది అని అంటారు. అందుకు మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ శక్తిపీఠాలను సందర్శించాలి అంటారు.
పహల్గాం ఉగ్రదాడి తరువాత అలాంటి ఘటనలు పునావృతం కాకుండా రక్షణ దళాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల స్థావరాలు, నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కశ్మీరులో ఉన్న సగానికిపైగా పర్యాటక ప్రదేశాలను (Kashmir Tourist Spots) అధికారులు మూసివేయించారు.
పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) వల్ల జమ్ము కశ్మీర్ మొత్తం షేక్ అయింది. త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే తీర్థయాత్రికుల సేఫ్టీ విషయంలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది ఈ దాడి. ఈ యాత్రకు వెళ్లాలా వద్దా అనేది భక్తులు మనసులో ఉన్న ప్రధాన ప్రశ్న.
Shikara Ride : పహల్గాంలో ఉగ్రదాడి (pahalgam terror attack) తరువాత వేలాది మంది పర్యాటకులు జమ్మూ కశ్మీరు నుంచి వేగంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. వీరి కోసం కేంద్ర, స్థానిక ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేశాయి.
పహల్గాం (Pahalgam), కశ్మీరుకు తలమానీకం అని పిలిచే ఈ ప్రాంతం ఉగ్రవాదుల దాడితో రక్తమోడింది. ఈ దాడిని యాక్ట్ ఆఫ్ వార్ (Act Of War) గా భావించాల్సిందే. ఉగ్రవాదులకు తండ్రి లాంటి దేశం పాకిస్తాన్. మరి పాకిస్తాన్ పుట్టుకకు కారణం అయిన భారత దేశం దారి తప్పిన తన బిడ్డను లైన్‌లో పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అయ్యకు ఆగ్రహం వస్తే కొడుకు బతుకేం అవుతుందో చూపించాల్సిన టైమ్ ఇది.
మహర్షి కష్యపుడి (Sage Kashyap) నుంచి తన పేరును పొందిన కశ్మీర్, రాజా జంబులోచనుడి పేరును తీసుకున్న జమ్మూ … హిందూ మతంలో అత్యంత ప్రధానమైన ప్రాంతాలుగా చెప్పబడ్డాయి. ఈ స్టోరిలో ఈ ప్రాంతాల్లో వైష్ణో దేవి ఆలయం నుంచి అమర్‌నాథ్ ఆలయం వరకు భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే టాప్ 10 ఆలయాలు ( Top 10 Temples In Jammu and Kashmir ) ఏంటో తెలుసుకుందాం.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడిలో సుమారు 80 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్టు సమారచారం. వారిని క్షేమంగా స్వస్థలానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Tourists Stranded in Kashmir) రంగంలోకి దిగింది. అందులో భాగంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్లను జారీ చేసింది.
జమ్మూ అండ్ కశ్మీర్ (Jammu and Kashmir) భారత్‌లో ఉత్తరాన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ప్రపంచంలోని అందం అంత కలిపి ప్రకృతి వేసిన చిత్రంలా ఉంటుంది ఈ ప్రాంతం. భూమిపై స్వర్గం ఉంటే అది ఇదేనని కవులు అన్నారంటే దానికి కారణం ఇక్కడి సౌందర్యం. ఈ ప్రాంత చరిత్ర, భానుడి ప్రకాశంతో సమానమైన సంస్కృతి, ఆచారాలు అనేవి భారతీయ చరిత్రలో కీలకమైన అంశాలుగా చెప్పవచ్చు.
ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న 2025 అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra 2025) సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. ఒక వేళ మీరు కూడా ఈ పవిత్రమైన యాత్రకు వెళ్లాలని అనుకుంటే ఈ ప్రయాణం సాఫీగా సాగేందుకు కావాల్సిన సమాచారం అంతా మీకోసం అందిస్తున్నాం.