మహర్షి కష్యపుడి (Sage Kashyap) నుంచి తన పేరును పొందిన కశ్మీర్, రాజా జంబులోచనుడి పేరును తీసుకున్న జమ్మూ … హిందూ మతంలో అత్యంత ప్రధానమైన ప్రాంతాలుగా చెప్పబడ్డాయి. ఈ స్టోరిలో ఈ ప్రాంతాల్లో వైష్ణో దేవి ఆలయం నుంచి అమర్‌నాథ్ ఆలయం వరకు భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే టాప్ 10 ఆలయాలు ( Top 10 Temples In Jammu and Kashmir ) ఏంటో తెలుసుకుందాం.
ముఖ్యాంశాలు
హిందూ పౌరాణికాల్లో కశ్మీర్‌ది ప్రత్యేక స్థానం. మహార్షి కశ్యపుడు నివసించిన ప్రాంతంగా, శారదా పీఠంలో శారదా మాత పూజలు అందుకున్న ప్రాంతంగా కాశ్మీరు లోయ (Kashmir Valley) ఎప్పుడో తన స్థానాన్ని ప్రజల గుండెల్లో సుస్థిరం చేసుకుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు శైవ మతానికి (Shaivism), హిందూ తత్వ శాస్త్రాన్ని, మతపరమైన ఆచారాలకు మూలం అయిన సంస్కృత పాండిత్యానికి కేంద్రంగా ఉండేది.
- ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
ఆధ్మాత్మిక కేంద్రంగా జమ్మూ అండ్ కశ్మీర్ | Temples In Jammu and Kashmir
జమ్మూ అండ్ కశ్మీర్ Jammu and Kashmir) తమ నాచురల్ బ్యూటికి మాత్రమే కాదు ఆధ్మాత్మిక కేంద్రాలకు, ఆలయాలకు కూడా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి పురాతన ఆలయాలను చూసేందుకు దూరదూరం నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాలు అనేవి కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు ఈ ప్రాంతాల ఘనమైన చరిత్రకు, ఆధ్మాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు.
కాశ్మీరులో ఉన్న ఆలయాలు
1. వైష్ణో దేవి ఆలయం (Vaishno Devi Temple, Katra)
భారత్‌లో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో వైష్ణో దేవి ఆలయం కూడా ఒకటి. ప్రతీ సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
6. Maa Vaishno Devi Mandir, J&K Bharat! pic.twitter.com/LGgoTS2hh5
— Ravi Tiwari🇮🇳 (@Ravitiwariii_) April 22, 2025
2. అమర్‌నాథ్ గుహాలయం (Amarnath Cave Temple, Pahalgam)
అమర్‌నాథ్ ఆలయంలో ఉన్న మంచు లింగాన్ని దర్శించకుంటే శివుడిని దర్శించుకున్నట్టే అంటారు. పరమ శివుడి భక్తులకు ఇది పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రం.
The magnificent Amarnath Cave Temple in #JammuandKashmir is considered one of the holiest shrines of Hinduism. Perched at an altitude of 3,888 m, the shrine is dedicated to Lord Shiva and attracts visitors from across the globe. #IncredibleIndia pic.twitter.com/ikPUsKPY0h
— Incredible!ndia (@incredibleindia) May 20, 2019
3. రఘునాథ్ ఆలయం ( Jammu Raghunath Temple)
ఉత్తర భారత దేశంలోనే శ్రీరాముడి అతిపెద్ద ఆలయాల్లో ఇది కూడా ఒకటి. మొత్తం 7 ఆలయాలు సముదాయం ఇక్కడ చూడవచ్చు.
Raghunath temple #jammu #nofilters 📸 by @AshokLavasa @JammuTourism @Jammusmartcity pic.twitter.com/Uka5o83C1N
— Avny Lavasa (@AvnyLavasa) January 22, 2023
4. రణ్‌బీరేశ్వర్ ఆలయం (Ranbireshwar Temple, Jammu)
మహా శివుడికి అంకితమైన ఈ ఆలయాన్ని 1883 లో నిర్మించారు. ఇక్కడ శివలింగం భారీగా అందంగా ఉంటుంది అంటారు.
वही शून्य है वही इकाय,वही शून्य है वही इकाय,
— V.V Jamwal (@VVJamwal) April 7, 2025
जिसके भीतर बसा शिवाय… हर हर महादेव।#Harharmahadev 🙏🏻🙏🏻🌿
The biggest Shiva temple in north India, Ranbireshwar Temple jammu pic.twitter.com/2XyRYH6i4u
- ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
5. మార్తాండ్ సూర్య దేవాలయం (marthand sun temple, mattan)

8వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ఆలయం ఇది. సూర్యదేవుడికి అంకితమైన ఈ అత్యంత సుందరమైన ఆలయం ప్రస్తుతం శిథిలావస్తలో ఉంది.
6. శంకరాచార్య ఆలయం (Srinagar Shankaracharya Temple)
ఇది ఒక పర్వతంపై ఉన్న పురాతనమైన మహా శివుడి ఆలయం. ఈ ఆలయం నుంచి డాల్ సరస్సు (Dal Lake) అందంగా కనిపిస్తుంది.
In this video, taken from a chopper at 1 pm, one can see the ancient Shankaracharya temple in the heart of Srinagar. pic.twitter.com/2sPna5eA4c
— Rahul Pandita (@rahulpandita) August 12, 2019
7. ఖీర్ భవానీ ఆలయం (Kheer Bhawani Temple Tulmulla, Srinagar)
ఈ ఆలయం రంఙ్ఞాయ (Rangyaya devi) దేవికి అంకితమైన సుందరమైన ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో అందమైన చినార్ చెట్లు (chinar trees) హైలైట్ అనిచెప్పవచ్చు. కశ్మీర్‌లో ఉన్న హిందువులు (Kashmir Hindus) ఎక్కువగా వెళ్లే ఆలయాల్లో ఇది కూడా ఒకటి.
On this auspicious day of Navratri, here is a glimpse of the Mata kheer Bhawani temple in Srinagar, also known as Tulmul . Blessed to have gotten Mata Ragnaya’s darshan during my trip.
— Sandeepa Dhar (@IamSandeepaDhar) October 15, 2023
Happy Navratri ! 😇❤️#HappyNavaratri #Srinagar #tulmul #kheerbhawani pic.twitter.com/VMXW2DH2I0
8. పీర్ ఖో గుహాలయం (Peer Kho Cave Temple)
తవీ నదీ తీరుంలో ఉన్న ఒక పవిత్రమైన గుహలయం ఇది. ఏకాదశి, అమావస్య రోజున భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు (Top 10 Temples In Jammu and Kashmir )
Ramayan Trivia about Jamwant ji.
— chacha monk (@oldschoolmonk) April 16, 2020
Peer Kho Cave Temple in Jammu region, also known as Jamwant Cave, is enshrined with the shivalinga and Jamwant idol.
As per Ramayana, Jamvant, the bear God, meditated in the cave. pic.twitter.com/CYH46NgNN2
9. బావీ వాలి మాతా ఆలయం ( Bawey Wali Mata Temple)
మహాకాళి అమ్మవారికి అంకితమైన ఈ ఆలయం ప్రాచీన బాహు కోటలోపల ఉంటుంది. వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే భక్తులు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.
- ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
The renowned Bawey Wali Mata Temple is placed in the interiors of the Bahu Fort #Jammu – http://t.co/DZiA6ahsnL ! pic.twitter.com/qv3vjmIZzS
— Holidays Hunt (@HolidaysHunt) June 30, 2015
10 అవంతిపుర్ ఆలయం (Awantipora)
ప్రస్తుతం శిథిలావస్తలో ఉన్న ఈ ఆలయం మహా శివుడు, శ్రీ మహా విష్ణువులకు అంకితం అయిన పవిత్ర మందిరం. ఈ ఆలయాన్ని అవంతివర్మన్ అనే రాజు నిర్మించాడు.
Here is the view of Garbhagriha of the Shiv temple at Awantipora pic.twitter.com/g3qiJTQfd5
— Sanjay Kaul (@kaulsanjay) March 11, 2020
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.