Indian Railways: రైలులో ఉచిత ప్రయాణం.. టికెట్ కొనక్కర్లేదు.. సగం కడితే చాలు
Indian Railways: భారతీయ రైల్వేలు మన దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ 2.4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు.
Travel guide and tourism information of Indian Railways & IRCTC
Indian Railways: భారతీయ రైల్వేలు మన దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ 2.4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు.
IRCTC Tour Package : ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు ‘గోదావరి టెంపుల్ టూర్’ (Godavari Temple Tour).
తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది
ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creater) భారత్‌ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.
క్రియేటివ్‌గా ఆలోచించిన డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా ? అయితే భారతీయ రైల్వే మీలాంటి వారి కోసం ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు నెక్ట్స్ జెనరేషన్ డిజిటల్ క్లాక్ డిజైన్ (Digital Clock Design Contest) చేసిన వారికి రూ.5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
అమృత్ భారత్ (Amrit Bharat) పథకంలో దేశంలోని అనేర రైల్వేస్టేషన్‌లను ఆధుణీకరిస్తున్న విషయం తెలిసింది. ఈ పథకంలో భాగంగానే తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ( Sullurpet Railway Station) అప్‌గ్రేడ్ చేశారు. ఆ స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలు మీరు కూడా చూడండి.
చార్ ధామ్ యాత్రకోసం సిద్ధం అవుతున్న ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసి టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. చార్ ధామ్ యాత్రా ఎక్స్ ఢిల్లీ (Char Dham Yatra Ex Delhi). 11 రాత్రులు, 12 పగల ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ పవిత్ర క్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది.
భారత్‌లో ప్రతీ సంవత్సరం సుమారు 700 కోట్ల మంది, ప్రతీ రోజు సుమారు 3 కోట్ల మంది వరకు రైలులో ప్రయాణిస్తారు (Indian Train Journey). గత దశాబ్ద కాలంలో రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఫుడ్, కోచుల్లో పరిశుభ్రత, సదుపాయాలు పెరిగాయి. మనం అది చూశాం. ఇదీ చూశాం కాబట్టి పరిస్థితి ఏ మాత్రం మారిందో మనకు బాగా తెలుసు.
ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్‌నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్‌నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది.
భారత్ అంటే ఏంటో భారత్‌కు వస్తేనే తెలుస్తుంది. అలాగే భారత్ ఏంటే ఏంటో తొలిసారి భారత్‌కు వచ్చిన వారిని అడిగితేనే తెలుస్తుంది. ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్న మన దేశానికి వచ్చిన ఒక బ్రిటిష్ యూట్యూబర్ రైళ్లో ఉండగానే ఫుడ్ డిలివరి యాప్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. తన సీటు వద్దకే ఆర్డర్ ఫుడ్ రావడంతో (On-Train Food Delivery) అవాక్కయ్యాడు..భారత్ నుంచి నేర్చుకోమని యూకేకు సలహా ఇచ్చాడు.
భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచే పంబన్ బ్రిడ్జిని (Pamban Bridge Inauguration) ప్రధాన మంత్రి మోడి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శ్రీలంకా (Sri Lanka) పర్యాటనలో ఉన్న ఆయన తరువాత తమిళనాడు వెళ్లనున్నారు.
రైల్వే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో రద్దీని నిర్వహించే విషయంపై భారతీయ రైల్వే (indian Railways) ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ఉత్పాదకత పరంగా అదరగొట్టింది.
ఉత్పాదన రంగంలో భారత్ ఒక కీలక (Locomotive Production) మైలురాయిని చేరుకుంది. 2024-25 సంవత్సరంలో ఏకంగా 1,681 రైల్వే లోకోమేటివ్స్ (ట్రైన్ ఇంజిన్లు) తయారు చేసింది. ఈ సంఖ్య అనేది అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల ఉత్పత్తిని కలిపితే వచ్చే సంఖ్య కన్నా ఎక్కువ.
ఈ పోస్టులో మీరు వరంగల్ స్టేషన్ (Warangal Railway Station) అప్‌గ్రేడింగ్ పనుల గురించి తెలుసుకోవడంతో పాటు, వరంగల్ స్టేషన్‌లో జరుగుతున్న పనులు పూర్తయితే స్టేషన్ ఎలా కనిపిస్తుందో చూడవచ్చు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కడప రైల్వే స్టేషన్‌ను (Kadapa Railway Station) అప్‌గ్రేడ్ చేస్తోంది భారతీయ రైల్వే. ఒక్కసారి ఈ పనుల పూర్తయితే ఈ రైల్వే స్టేషన్ ఇలా కనిపించనుంది…
క్యాష్‌లెస్ టికెటింగ్ దిశలో దక్షిణ మధ్య రైల్వే వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా తన యూటీఎస్ (UTS App) మొబైల్ యాప్‌ను ప్రయాణికులకు మరింత చేరువ చేసే ప్రయత్నం మొదలు పెట్టింది.
ప్రయాగ్‌రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో బాగంగా ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తులకు వారి గమ్యస్థానానికి చేర్చడంలో దక్షిణ మధ్య రైల్వే కీలక (South Central Railways) పాత్రో పోషించింది. కుంభ మేళా సందర్భంగా దక్షిణ రైల్వే పనితీరుపై ప్రత్యేక కథనం:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునారాభివృద్ధి పనులు (Secunderabad Railway Station ) వేగం పుంజుకున్నాయి. మొత్తం రూ.720 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే ఈ అప్‌గ్రేడింగ్ పనులు చేపట్టింది. ప్రస్తుతం సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి. నార్త్ సైడ్‌లో ఉన్న స్టేషన్ బిల్డింగ్ స్థలంలో కొత్త భవానాన్ని నిర్మించనున్నారు.
బ్రిటిష్ కాలం నాటి తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి స్థానంలో భారత ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని ( New Pamban Railway Bridge) నిర్మించింది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి అనేది ప్రజా రవాణాకు ఎంత ముఖ్యమైనదో భారత ఇంజినీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో కూడా అంతే కీలకమైనది. ఈ బ్రిడ్జి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు
Viral Video: ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు పడే కష్టాల గురించి మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. 45 రోజుల్లో 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం ( Triveni Sangam) వద్ద పవిత్ర స్నానాలు చేస్తారనే అంచనాతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.