RailOne App unreserved ticket booking

రైల్ వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్డ్ టికెట్లపై 3% డిస్కౌంట్ | RailOne App unreserved ticket booking

RailOne App unreserved ticket booking , ప్లాట్‌ఫామ్ టికెట్లు ఎలా బుక్ చేయాలి ? 3 శాతం డిస్కౌంట్ ఎప్పుడు అప్లై అవుతుందో తెలుసుకోండి …సింపుల్ ట్రావెల్ గైడ్

జపాన్ రాజధాని Tokyo. కానీ ఇప్పుడు మనం టూరిస్టుల మనసులను కొల్లగొట్టే Kyoto city గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా చలికాలంలో Kyotoలో ఆలయాలు, మంచు, గార్డెన్లు, అన్ని కూడా చాలా అందంగా కనిపిస్తాయి. క్యోటోలో అనువణువునా చరిత్ర తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడి వెళ్లే ప్రయాణికులు చాలా మంది మార్నింగ్ వాక్ చేయడాన్ని అస్సలు మిస్ చేయరు. ఒకప్పటి రాజధాని క్యోటో రాజుల కాలంలో జపాన్ రాజధాని. చలికాలం ఇది వింటర్ వండర్లాండ్‌లా మారిపోతుంది. వెదురుతో నిర్మించిన ఆలయాలపై, నడవడానికి అప్పట్లో ఏర్పాటు చేసిన రాతి రోడ్లపై సన్నని మంచు పొరలుగా పడి అందంగా కనిపిస్తుంది. ఈ నగరం కొన్ని శతాబ్దాలుగా తమ వారసత్వాన్ని అలాగే కాపాడుతూ వస్తోంది. అందుకే ఇక్కడికి వస్తే టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తుంది అని కొంత మంది ప్రయాణికులు అంటారు. తత్వవేత్తల తొవ్వ (Ha Ha Ha) | Philosophers Path క్యోటో వీధుల్లో చాలా తత్వవేత్తలు నడిచిన దారుల్లో మీరు కూడా నడవవచ్చు. ఆ తొవ్వలో నడుస్తూ జీవిత తత్వం బోధపడుతుందేమో ట్రై చేయండి. జస్ట్ జోకింగ్. చిన్న చిన్న సెలయర్లు, అందమైన దారులను కవర్ చేస్తూ అక్కడి టీ హౌసుల్లో ఉదయమే వేడివేడి ఛాయ్ తాగుతూ ప్రయాణికులు తమ మెమోరీస్‌ను సేవ్ చేసుకుంటారు. ఇక్కడ Matcha అనే జపానీస్ గ్రీన్‌టీతో పాటు ట్రెడిషనల్ స్వీట్స్ కూడా సర్వ్ చేస్తారు. ఉదయమే సాధువులు తమ మార్నింగ్ రిచువల్స్ పూర్తి చేసుకుంటే, స్థానికులు భక్తితో ఆలయాలను శుభ్రం చేస్తారు. సూర్యోదయం సమయంలో ఆకాశం బంగారు రంగులో మెరిస్తే నేలంతా కిరణాలతో తడుస్తుంది. (కొత్తగా ట్రై చేశాను) జపాన్ ఆలయాలు | Famous Shrines In Kyoto, Japan క్యోటోలో Fushimi Inari, Kinkaku-ji, Ginkaku-ji వంటి పురాతన ఆలయాలు మనం టీవీలో చూసే ట్రెడిషనల్ ఆలయాలను మించి ఉంటాయి. అలాగే ఆలయాలకు ముందు నిర్మించే Torii Gates ఉదయానే గోల్డెన్ కలర్ స్కై వల్ల మెరిసిపోతాయి. దూరంగా కనిపించే మంచు దుప్పటిలో పర్వతాలు అందానికి మరింత వన్నె తెస్తాయి. ఇక్కడ ఎప్పుడు వెళ్లినా సీజనల్ ఫ్రూట్స్, స్థానికులు తయారు చేసే వంటకాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా Setsubun వేడుక సమయంలో వెళ్తే పైసా వసూల్ అనుభవం పొందవచ్చు. తెలుగు ఫ్యామిలీస్‌ గైడ్ | Telugu Families Travel Tips to Kyoto Flights: హైదరాబాద్ నుంచి Kansai Airportకు వయా ముంబై లేదా ఢిల్లీలో వెళ్లి వచ్చు. Layoversతో కలిపి సుమారు 10–12 గంటల ప్రయాణం ఉంటుంది. Local Transport: Haruka Express Trainలో ప్రయాణించి 75 నిమిషాల్లో Kyoto చేరుకోవచ్చు. లేదంటే బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. రోడ్డులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. Subway, bus stands కనుక్కోవడం సులభం. Stay (ఎక్కడ ఉండాలి): Gion / Central Kyoto ప్రాంతాల్లో అందుబాటు ధరలో హోటల్స్ లభిస్తాయి. Winter Tips: Light jackets, waterproof shoes తీసుకెళ్లండి. Entry Fees: ఆలయాల్లో ఎంట్రీ దాదాపు ఉచితం; కొన్ని గార్డెన్స్‌లోపలికి వెళ్లేందుకు రూ.500–700 ఫీజు ఉంటుంది. Kyoto Japan Winter Travel Guide 1
|

Tokyo వద్దు Kyoto ముద్దు అంటున్న తెలుగు ప్రయాణికులు..ఎందుకో తెలుసా ? | Kyoto Japan Winter Travel Guide

Kyoto Japan Winter Travel Guide : వింటర్లో జీవితం మెల్లగా, చల్లగా ఎంజాయ్ చేయాలంటే Kyoto బాగా సెట్ అవుతుంది. క్యోటో ఎలా వెళ్లాలి ? ప్రశాంతంగా ఎలా ఎంజాయ్ చేయాలి ? తెలుగు వాళ్లు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారో తెలిపే ఈ చిన్న గైడ్‌లో మీ కోసం.

7 Sankranti Destinations in Andhra Pradesh
|

ఏపీలో సంక్రాంతి వైబ్ ఇచ్చే 7 ప్రదేశాలు | 7 Sankranti Destinations in Andhra Pradesh

కోనసీమ, రాజమండ్రి, విజయవాడ ఇలా 7 Sankranti Destinations in Andhra Pradesh గైడ్‌లో సంక్రాంతి ఏ జిల్లాకు వెళ్తే కంప్లీట్ వైబ్‌ను ఫీల్ అవ్వగలరో మీకోసం…

Weird New Year Celebrations
|

మనం కేక్ కట్ చేస్తాము… వాళ్లు ప్లేట్లు విరగ్గొడతారు | Weird New Year Celebrations

జనవరి ఫస్ట్ రోజు చాలా దేశాల్లో కొత్త సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారో తెలుసా ? ప్లేట్లు విరగ్గొట్టడం, గ్రేప్స్ మింగడం, స్మశానంలో సెలబ్రేట్ చేయడం…ఇలా Weird New Year Celebrations చేసే దేశాలు ఇవే

Digital Clock Design Contest

ఏపీ ప్రజలకు భారీ ఊరట…11 సంక్రాంతి స్పెషల్ రైళ్లు | Sankranti Special Trains 2026

సంక్రాంతిలో సొంత ఊరికి వెళ్లేవారికోసం Sankranti Special Trains 2026 ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ ట్రైన్లు ఏంటి ? ఎప్పుడు ఏ రూట్లో బయల్దేరుతాయి..బుకింగ్ టిప్స్ మీ కోసం.

Sankranti Special Trains South Central Railway

సంక్రాంతికి ట్రైన్ టికెట్ల గురించి వర్రీ అవుతున్నారా ? అదనపు స్పెషల్ ట్రైన్లు ప్రకటించిన South Central Railway

సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వారి కోసం South Central Railway స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ట్రైన్ నెంబర్లు, స్టాపులు, కోచు వివరాలు, బుకింగ్ టిప్స్, ఫెస్టివల్ ప్లానింగ్ క్లియర్‌గా వివరించారు.

Hyderabad Mumbai Christmas New Year Special Trains
|

క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ నుంచి ముంబైకి స్పెషల్ ట్రైన్లు | Hyderabad Mumbai Christmas New Year Special Trains

క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్‌కి హైదరాబాద్-ముంబై మధ్య స్పెషల్ ట్రైన్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. టైమింగ్, స్టాప్స్, కోచులుచ టిప్స్ ఫుల్ సమాచారం (Hyderabad Mumbai Christmas New Year Special Trains)

Telangana SIR
| |

Telangana SIR ముందు హైదరాబాద్ NRIs లో గందరగోళం – Enumeration Form ని బంధువులు నింపవచ్చా ?

Telangana SIR : హైదరాబాద్ ఎన్నారైలకు SIR ఎమ్యునరేషన్ మీద కన్‌ఫ్యూజన్. పేరెంట్స్ ఫామ్ ఫిల్ చేయొచ్చా? Form 6A రూల్ ఏంటి? సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన గైడ్.

రైల్వే చార్జీలు పెరిగాయి, డిసెంబర్ 26 నుంచి ఏం మారనుంది? | Railway Fare Hike 2025
|

రైల్వే చార్జీలు పెరిగాయి, డిసెంబర్ 26 నుంచి ఏం మారనుంది? | Railway Fare Hike 2025

డిసెంబర్ 26, 2025 నుంచి భారతీయ రైల్వే టికెట్ చార్జీలు (Railway Fare Hike) పెరిగాయి. నాన్-ఏసీ, ఏసీ ప్రయాణికులకు ఎంత అదనపు ఖర్చు అవుతుంది? లోకల్ ట్రైన్లు, MMTS, మంత్లీ పాస్‌లపై ప్రభావం ఉందా లేదా? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Passport Address Change

ఇల్లు మారితే Passport Address Change చేయాలా? మార్చకపోతే ఏమవుతుంది?

ఇల్లు మారితే Passport Address Change చేయాలా? మార్చకపోతే వీసా, ఇమ్మిగ్రేషన్, పోలీస్ వెరిఫికేషన్ టైమ్‌లో ఏమవుతుంది? స్టెప్‌బై స్టెప్ ప్రాసెస్, అవసరమైన డాక్యుమెంట్స్, ఈజీ టిప్స్ అన్నీ ఇక్కడ తెలుసుకోండి.

/indian-railways-new-luggage-rules-traveller-faqs

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్… ఈ లిమిట్ దాటితే లగేజీని కోచులోకి తీసుకెళ్లనివ్వరు | Indian Railways New Luggage Rules

భారతీయ రైల్వేలో కొత్త లగేజ్ రూల్స్ గురించి పూర్తి క్లియర్ ఇన్ఫర్మేషన్. ట్రైన్‌లో ఫ్రీ లగేజ్ ఎంత తీసుకెళ్లాలి, సామాన్లు ఎక్కువైతే ఏంటి పరిస్థితి, సైజు ఎంత ఉండాలి, పార్సెల్ ఆప్షన్ వంటి అనేక సందేహాలకు ఇదే సమాధానం…(Indian Railways New Luggage Rules

7-must-visit-cafes-in-hyderabad-for-coffee-desserts-weekend-vibes
| | |

హైదరాబాద్‌లో 7 Must-Visit Cafes – కాఫీ, డెజర్ట్స్ & Weekend Vibes కలిసిన కాంబో

హైదరాబాద్‌లో Top 7 Must-Visit Cafes ఏవో చూడండి. కాఫీ, డెజర్ట్స్, ప్రశాంతమైన అంబియన్స్, తప్పకుండా ట్రై చేయాల్సిన మెనూ, బడ్జెట్ టిప్స్ & వీకెండ్ హ్యాంగౌట్ స్పాట్స్… అన్నీ ఒకే గైడ్‌లో.

Railway Ticket Chart
|

టికెట్ Confirm లేదా Waiting అనేది 10 గంటల ముందే తెలుస్తుంది | Railway Ticket Chart

ఇకపై రైలు బయల్దేరే 10 గంటల ముందే టికెట్ స్టేటస్ కన్ఫర్మ్ (Railway Ticket Chart) అవుతుంది. దీంతో వెయిటింగ్ లిస్ట్ టెన్షన్‌కు పుల్‌స్టాప్ పడనుంది.

Sitting Peacefully in solang valley in manali
| | |

భారతదేశంలో 2025లో తప్పక చూడాల్సిన 7 Best Snow Places | India

భారతదేశంలో 2025లో మంచుతో కప్పుకున్న Winter Destinations చూడండి. Gulmarg, Manali, Auli, Spiti, Tawang లాంటి 7 Best Snow Places in India ని ఒకే gallery లో ఎక్స్‌ప్లోర్ చేయండి.

Convertable Trek Pants For Longer Trek

Travel Tip 41 : ట్రెక్కింగ్ చేసే ముందు ఈ Pants గురించి తెలియకపోతే నష్టం మీకే | Convertible Trek Pants

ఈ పోస్టులో మీకు కర్వర్టిబుల్ ట్రెక్ పాంట్స్ (Convertible Trek Pants) అంటే ఏంటి ? దానివల్ల లాభాలేంటి ? ఎక్కడ కొనాలి ? ఎక్కడ వాడాలో వివరిస్తాను.

Top 7 Vizag foods
|

Top 7 Vizag foods : వైజాగ్‌లో తప్పకుండా ట్రై చేయాల్సిన 7 లోకల్ ఫుడ్

వైజాగ్ వెళ్లిన ప్రతీ ఫుడీ ఈ 7 లోకల్ ఫుడ్‌ను (Top 7 Vizag foods) అస్సలు మిస్ అవ్వకూడదు

Travel Tips 40

Travel Tips 40: పీక్ సీజన్‌లో హోటల్స్ చవకగా ఎలా బుక్ చేసుకోవాలి- 12 Proven Hacks

Travel Tips 40 : పీక్ సీజన్‌లో కొత్త ప్రదేశంలో హోటల్ బుక్ చేయడం అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ ఈ 12 హ్యాక్స్‌తో మీరు 18-47 శాతం సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు.

10 Reasons To Visit Vanjangi HIlls
|

జీవితంలో ఒక్కసారైనా ఈ 7 ప్రదేశాల్లో సూర్యోదయాన్ని చూడాల్సిందే | Best Sunrise Viewpoints

Best Sunrise Viewpoints : భారత దేశంలో ఎన్నో బ్యూటిఫుల్ సన్‌రైజ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అందులో టాప్ 7 ఇవే

Telangana Rising 2025
| |

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో అతిథులకు రెండు కిట్స్‌..అందులో ఏమున్నాయో తెలుసా? | Telangana Rising 2025 

Telangana Rising 2025 సమ్మిట్‌కు వచ్చిన గెస్టులకు జీవితాంతంగా గుర్తుండేలా తెలంగాణ ఆత్మీయతకు చిహ్నంగా రెేండు ప్రత్యేక సువెనీర్ కిట్స్ ఇచ్చారు. అందులో…

india-new-e-passport-who-can-apply-how-it-works-fees-benefits-key-security-upgrades
|

India New e-Passport : ఈ- పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి ? ఎవరు అర్హులు? ఎలా పని చేస్తుంది?

India New e-Passport : భారత దేశ ప్రభుత్వం e-passport ను అధికారికంగా ప్రారంభించింది. దీనిని ఎలా అప్లై చేయాలి ? ఎవరు అప్లై చేయవచ్చు, లాభాలేంటో తెలుసుకుందామా?